
రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ శాఖలో డివిజినల్ అకౌంట్స్ పోస్టులు (వర్క్స్) భర్తీ కోసం ఎగ్జామ్ డేట్ ప్రకటించింది TSPSC. 2023 ఫిబ్రవరి 26న రాతపరీక్షను నిర్వహిస్తారు. ఆఫ్ లైన్ మోడ్ లోనే OMR షీట్ ద్వారా ఈ ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను ఎగ్జామ్ డేట్ కి వారం రోజుల ముందు నుంచి https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని TSPSC సెక్రటరీ తెలిపారు.
Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే