Sunday, February 23

COURT MODEL TEST

1. భారతదేశానికి వచ్చిన యూరోపియన్ల వరుసక్రమాన్ని గుర్తించండి ?

2. బ్రిటిష్ పాలనలో గిరిజన ఉద్యమాలకు కారణం ఏమిటి ?

3. కింది వాటిని చారిత్రక క్రమంలో ఉంచండి ?

ఎ) సూరత్ ఉప్పు ఆందోళన

బి) రమోసే తిరుగుబాటు

సి) కచ్ తిరుగుబాటు

డి) భిల్ తిరుగుబాటు

4. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన వెంటనే ఈ కింది సంఘటనల్లో ఏ సంఘటన జరిగింది ?

5. దాభాయ్ నౌరోజీ ఇంగ్లండ్ లో స్ధాపించిన సంస్ద ఏది?

6. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఇంగ్లండ్ ప్రధానమంత్రి ఎవరు?

7. హిట్ రిఫ్రెష్ – ఎవరి రాసిన గ్రంథం

8. జిన్నా –ఇండియా పార్టీషన్ ఇండిపెండెన్స్ – రచయిత ఎవరు

9. ది ఐడియా ఆఫ్ జస్టిస్ – పుస్తక రచయిత ఎవరు

10. జాతీయ చలన చిత్ర అవార్డులకు సంబంధించి ఇచ్చిన ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) జాతీయ ఉత్తమ చిత్రం – హెల్లారో

బి) జాతీయ ఉత్తమ నటులు – ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్

సి) ఉత్తమ దర్శకత్వం – ఆదిత్య ధార్

డి)  ఉత్తమ నేపథ్య గాయని – లతా మంగేష్కర్

11. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2019 ఆగస్టు 8నాడు భారత రత్న అవార్డులు ఎవరికి ప్రదానం చేశారు ?

12. నోబెల్ బహుమతులు గెలుచుకున్న భారతీయులు – సంవత్సరాలు జతపరచండి

1) రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం)

2) సి.వి.రామన్ (భౌతిక శాస్త్రం)

3) కైలాస్ సత్యార్థి(శాంతి)

4) మదర్ థెరిసా (శాంతి)

 

ఎ) 1979

బి) 1930

సి) 2014

డి) 1913

13. సిద్ధాంతాలు, భావనలు - వాటిని ప్రతిపాదించిన ఆర్థిక వేత్తలు జతపరచండి

1) మిగులు విలువ

2) బిగ్ ఫుష్

3) బాటక సిద్దాంతం

4) పేదరిక విషవలయాలు

 

ఎ) కార్ల్ మార్క్స్

బి) రికార్డో

సి) రగ్నార్ నర్క్స్

డి) రొజెస్టిన్ రోడాన్

14. ఆర్థిక సంఘాలు - వాటి ఛైర్మన్లు జతపరచండి

1) 11వ ఆర్థిక సంఘం

2) 12 వ ఆర్థిక సంఘం

3) 13 వ ఆర్థిక సంఘం

4) 14 వ ఆర్థిక సంఘం

 

ఎ) విజయ్ కేల్కర్

బి) ఎ.ఎం. ఖుస్రో

సి) వై.బి రెడ్డి

డి) రంగరాజన్

15. ప్రణాళికా సంఘానికి సంబంధించి ఈ కింది వాటిల్లో సరికాని వాక్యం ఏది

16. నిరంతర ప్రణాళిక (రోలింగ్ ప్లాన్) కు సంబంధించి కింది వాటిల్లో సరైనదానిని గుర్తించండి

1) జనతా ప్రభుత్వ కాలంలో అమలు చేశారు

2) ఈ పంచవర్ష ప్రణాళికా కాలం 1978-1983

3) లఘు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు

4) అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు లక్డవాలా

17. ప్రణాళికలకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి తప్పు

ఎ) ప్రణాళికా సంఘం అనేది ఆదేశిక సూత్రాల్లోని 38 వ నిబంధనకి అనుగుణంగా ఏర్పాటు చేశారు

బి) ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్

సి) వార్షిక ప్రణాళికలను పిగ్మీ ప్రణాళికలు అంటారు

డి) నిరంతర ప్రణాళికలను రద్దు చేసిన ప్రధాని - ఇందిరాగాంధీ

18. ఈ కింది కేంద్ర ప్రభుత్వ పథకాలు – వాటికి సంబంధించిన ఇచ్చిన వివరణల్లో సరికానిది ఏది

1) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన – విద్యుత్ సౌకర్యం లేని లక్షగ్రామాలకు కరెంట్ ఇవ్వడం

2) అటల్ భూ జల్ యోజనశ్రీ – దేశంలో భూగర్భ జలాలు పెంచడం

3) యువిన్ – అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత

4) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన – దేశంలో వికలాంగులకు నైపుణ్య విద్యను అందించడం

19. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు – అవి అమల్లోకి వచ్చిన తేదీలు జతపరచండి

1) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి

2) ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన

3) ఆయుష్మాన్ భారత్

4) ప్రధానమంత్రి ముద్రా యోజన

 

ఎ) 2014 ఏప్రిల్ 8

బి) 2019 ఫిబ్రవరి 24

సి) 2018 ఏప్రిల్ 14

డి) 2019 మార్చి 5

20. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 17వ విజయం సాధించి ఆసిస్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన మహిళల క్రికెట్ జట్టు ఏది ?

21. ఈ కింది పదాలు వాటికి సంబంధించిన క్రీడలు జతపరచండి

1) ఫుట్ బాల్

2) చెస్

3) క్రికెట్

4) హాకీ

 

ఎ) కార్నర్ కిక్

బి) స్టోన్ వాలింగ్

సి) సడెన్ డెత్

డి) స్టేల్ మేట్

22. క్రీడలు – వాటికి సంబంధించిన నిర్వహణ కప్స్ జతపరచండి

1)బ్యాడ్మింటన్

2) బాస్కెట్ బాల్

3) క్రికెట్

4) ఫుట్ బాట్

 

ఎ) ఫెడరేషన్ కప్

బి) సర్వీస్ కప్

సి) మొయినుద్దౌలా కప్

డి) ఉబర్ కప్

23. జతపరచండి

1) ప్రపంచ మాతృభాషా దినోత్సవం

2) అంతర్జాతీయ మహిళా దినోత్సవం

3) జాతీయ టీకాల దినోత్సవం

4) భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీసిన దినం

5) ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

 

ఎ) ఫిబ్రవరి 21

బి) మార్చి 8

సి) మార్చి 16

డి) మార్చి 23

ఈ) మార్చి 22

24. ఎవరి జన్మదినం (జయంతి) సందర్బంగా జాతీయ గణాంక దినోత్సవం జరుపుతారు

25. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్

1) ATM - Automated Teller Machine

2) BARC - Bhaba Atomic Research Centre

3) CAG - Comptroller and Auditor General of India

4) CAPART - Council for Advancement of People's Action and Rural Technology

26. Light Amplification by Stimulated Emission of Radiation - కి Short Form ఏంటి

27. దేశాలు – రాజధానులు తప్పుగా చెప్పినది ఏది

ఎ) ఆప్ఘనిస్తాన్ – కాబూల్

బి) భూటాన్ – ఢాకా

సి) జింబాబ్వే – హరారే

డి) సౌదీ అరేబియా – రియాద్

28. దేశాలు – రాజధానులు జతపరచండి

1) ఒమన్

2) ఇండోనేషియా

3) మలేసియా

4) ఖతార్

 

ఎ) దోహా

బి) మస్కట్

సి) జకర్తా

డి) కౌలాలంపూర్

29. ఈ కింది కార్యక్రమాలను బట్టి వాటిని నిర్వహించే ఐరాస సంస్థ పేరు తెలపండి

1) రోగ నియంత్రణా కార్యక్రమాలు

2) బాల సంరక్షణా కేంద్రాలు

3) ఆరోగ్య కేంద్రాలు

4) స్కూళ్ళల్లో ఆహార కార్యక్రమాలు

30. అణ్వస్త్రవ్యాప్తిని నిరోధించడంలో పనిచేసిన IAEA అధ్యక్షుడికి 2005లో శాంతి బహుమతి లభించింది.  ఆయన పేరేంటి ?

31. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

32. కింద పరిశోధనా సంస్థలను జతపరచండి?

1.NIMS

2.NIRT

3.NCDIR

4.DMRC

ఎ.డిజర్ట్ మెడిసన్ రీసెర్చ్ సెంటర్, జోధ్ పూర్

బి.నేషనల్ ఇనిస్టిట్యూఠ్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్, న్యూఢిల్లీ

సి.నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్, బెంగుళూరు

డి.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రిసెర్చ్  ఇన్ ల్యేబర్ క్యులోసిస్, చెన్నై

33. కింది పరిశోదనా సంస్థలను జతపరచండి?

1.SDSC

2.VSSC

3.NRSC

4.ISTRAC

ఎ.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్,శ్రీహరికోట,నెల్లూరు

బి.విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్,త్రివేండ్రం,కేరళ

సి.ఇస్రో,టెలిమెట్రి,ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్,బెంగళూరు

డి.నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్,హైదరాబాద్,తెలంగాణ

34. కిందివానిలో సరైనది ఏది?

1.ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్-సన్ వే తైహూలైట్

2.భారత్ లో తొలి సూపర్ కంప్యూటర్ ఆవిష్కర్త-విజయ్ భట్కర్

3.భారతదేశ తొలి సూపర్ కంప్యూటర్-పరమ్ 8000

4.2018,జనవరి 12 నాటికి భారతదేశ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్-ప్రత్యూష్

35. కేంద్ర ప్రభుత్వ సావరిన్ గోల్డ్ బాండ్స్ 2019-20 (సిరీస్3) జారీ ధరను గ్రాము గోల్డ్ ను ఎంతకు స్థిరీకరించింది

36. ఏ ప్రముఖుడి ప్రస్తానంపై రూపొందించిన లిజనింగ్..లెర్నింగ్..లీడింగ్ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెన్నైలో ఆవిష్కరించారు

37. కంప్యూటర్ పరిజ్ఞానంలో mpeg అంటే ఏంటి ?

38. కిందివానిలో తప్పు ఏది?

1.రక్తప్రసరణను కనురగొన్నది విలియం హీర్వే

2.బాక్టీరియాను కనుగొన్నది లీవెన్ హాక్

3.ఇన్సులిన్ ను కనుగొన్నది ఎఫ్.బ్యాంటింగ్

4.టెలిఫోన్ ను కనుగొన్నది జాన్ నేపియర్

5.గుడ్డివారి ముద్రణను కనుగొన్నది బ్రెయిలీ

39. కృత్రిమగుండెను ఎవరు కనుగొన్నారు?

40. హైడ్రోజన్ బాంబ్ ను ఎవరు కనుగొన్నారు?

41. PLACED

Pick up the correct synonym for the above give word

42. Choose the synonym of Naïve

43. Choose the best synonym for the following Disgusting

44. Choose the antonym of Frown

45. Opposite Meanings

Hostile

46.  

Opposite Meanings

Punitive

47. ACTIVE VOICE – PASSIVE VOICE

Complete the sentences using the correct form of the passive voice

The authorities decided that the meeting___next Wednessday (hold)

48. ACTIVE VOICE – PASSIVE VOICE

Complete the sentence using the correct form of the passive voice

The goods ___ to our Godown every Friday (transport)

49. ACTIVE VOICE – PASSIVE VOICE

This surprises me

I_____ by this.

50. ___ my wall, there are many picture postcards.

51. Come__ the sitting room, we want to watch TV

52. We are going ___ holiday next week

53. Choose thee correct word from the following:

This flower is ____ than that one

54. Which word is used for pens, papers, envelopes etc.,

55. Fill in the blanks with the correct word

Five ____ started a computer services company

56. Identify the grammatically incorrect sentence

57. Identify the grammatically correct sentence

58. It was raining all the day

Which of the following sentences expresses the same idea ?

59. Correct the spelling

60. Correct the spelling

61. Correct the spelling

62. “ This restaurant is very expensive !” it is, but order _____ want.  “This is a very special occasion.”

63. “What did your grammar teachers want to talk to you about ?” “ I did badly on the last test, She____ study for it.”

64. Why are you staring out the window ?

What __________ about ?

65. To keeps one’s temper

66. To pick holes

67. Let’s wait and see/how the land/laid before/we do anything/no errors

68. Their wedding /turned out to be  / quite / an occasion/ no errors

69. My friends are/not allowed to/ go out without / their parent’s consenting/ No error

70. Never take your helmet off riding a motorcycle.

Helmets must be worn ___ when riding a motorcycle // order

71. I thought parking was allowed here.

I ___ that parking was allowed there // under

72. Her mother ___ to temple everyday

73. Do  you hear the crash ? Some ____ vessels

74. Fill in the blank with appropriate preposition

Chief Minister K.Chandra Sekhar Rao is going there ____ three weeks

75. The Mess Committee ___ meeting and discussions before deciding the menu in the hostel

76. Most engineering students choose to ___ in their own accommodation by the time they reach their final year

77. Sanskrit is ____ difficult language

78. Alladdin  had  ____ wonderful lamp

79.

 Tagore was ___ great poet

80. The river was spanned by ___iron bridge

81. There was ____ accident this morning as I was  going for work