Monday, September 23

జిల్లా కోర్టుల్లో 1539 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1539 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.   ఆన్ లైన్ కంప్యూటర్ టెస్టు, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2019 సెప్టెంబర్ 4 వరకూ ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోడానికి గడువు ఉంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న సబార్డినేట్ కోర్డుల్లో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది.  ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం.

స్టెనో గ్రాఫర్స్ గ్రేడ్ 3  54 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్స్ : 277

టైపిస్టులు : 146

ఫీల్డ్ అసిస్టెంట్స్ : 65 పోస్టులు

ఎగ్జామినర్స్ 57

కాపీయిస్ట్ 122

రికార్డ్ అసిస్టెంట్స్ 5 పోస్టులు

ప్రాసెస్ సర్వర్ పోస్టులు 127

ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 686 దాకా ఉన్నాయి.

మొత్తం 1539 పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

 

కోర్టుల నోటిఫికేషన్ ఈ లింక్ ను క్లిక్ చేయండి :

http://hc.ts.nic.in/hc2019/Subordinatecourtrecruitment_31072019.pdf

 

కోర్టు ఉద్యోగాలకు 20 గ్రాండ్ టెస్టులు (మొత్తం 1600 ప్రశ్నలు) CLICK చేయండి