Wednesday, December 19

RRB Mock Tests

RRB MODEL TEST -1

RRB Mock Tests
తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో RRB ఆన్ లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  మొత్తం 10 టెస్టులు ఉంటాయి.  గత ప్రశ్నాపత్రాలు, రాబోయే ప్రశ్నాపత్రాలను దృష్టిలో ఉంచుకొని నిపుణులతో వీటిని తయారు చేయించాం.  ఒక్కోటి వంద మార్కులతో ఎగ్జామ్ లోని అన్ని విభాగాలను కవర్ చేస్తూ ప్రశ్నాపత్రం ఉంటుంది. అర్థమెటిక్ కి ప్రత్యేకంగా వివరణలు కూడా ఇస్తున్నాం.  మాక్ టెస్టులకు అప్లయ్ చేసేవారు ఈ కింది లింక్ ద్వారా వివరాలు చూడండి. RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు https://telanganaexams.com/rrb-gt-tests/ ఈ మోడల్ పేపర్ 30 ప్రశ్నలతో నమూనా కోసం మీకు ఇస్తున్నాం.  30 నిమిషాల్లో పేపర్ పూర్తి చేయాలి.