Friday, July 19

Preparation Plan

గ్రూప్ 3 మూడు పేపర్లు – టాపిక్స్ విశ్లేషణ (వీడియో)

గ్రూప్ 3 మూడు పేపర్లు – టాపిక్స్ విశ్లేషణ (వీడియో)

Latest News, Preparation Plan, Videos
  జూన్ 2 లోపు గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. 1600 పోస్టుల దాకా ఖాళీలు ఉన్నట్టు గతంలోనే TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు.  అందుకే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి.  మీకు ఈ వీడియోలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఎలా ఉంటుంది... ఎన్ని మార్కులు... ఎన్ని ప్రశ్నలు... ఎంత టైమ్ మూడు పేపర్ల వారీగా సిలబస్ ఏంటి పేపర్ల వారీగా టాపిక్స్ ఏంటి Please downlowd our app from google play store with this Link:   https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en    ( 2019 మే 6 నుంచి యాప్ లో కంటెంట్ మారుతోంది ) తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=trueమాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)

గ్రూప్ 3 నోటిఫికేషన్ పోస్టులు, సిలబస్ (వీడియో)

Latest News, Preparation Plan, Videos
జూన్ 2 లోపు గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. 1600 పోస్టుల దాకా ఖాళీలు ఉన్నట్టు గతంలోనే TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు.  అందుకే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి.  మీకు ఈ వీడియోలో గ్రూప్  3 నోటిఫికేషన్ లో ఏయే పోస్టులు ఉన్నాయి ? శాఖల వారీగా వివరాలు గ్రూప్ 3 ఎగ్జామ్ ఎలా ఉంటుంది... ఎన్ని మార్కులు... ఎన్ని ప్రశ్నలు... ఎంత టైమ్ గ్రూప్ 2 కి గ్రూప్ 3 మధ్య డిఫరెన్స్ ఏంటి ? రెండింటికీ సిలబస్, ఎగ్జామ్స్ కి సంబంధించిన సమాచారం తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=trueమాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి) https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానెల్ కోసం  https://ww
GROUP – 2 ప్రిపరేషన్ ప్లాన్

GROUP – 2 ప్రిపరేషన్ ప్లాన్

Latest News, Preparation Plan, Tspsc
అదృష్టాన్ని నమ్ముకొని... లేదా గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే మనం రాత్రికి రాత్రే పెద్ద వాళ్లం అయిపోతాం... విజేతలుగా మిగులుతాం అని మాత్రం అనుకోవద్దు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. మీరు రాయబోయే ఎగ్జామ్ కోసం లక్షల మంది పోటీ పడొచ్చు...ఇప్పటికే పుస్తకాలు బట్టీ పట్టి ఉండొచ్చు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అయినా సరే... ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు. మన ఉద్యోగం మన కోసం అక్కడే ఉంటుందనీ... దాన్ని గురి తప్పకుండా కొట్టాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఆరు నెలలు లేదంటే కనీసం 3 నెలలు ఓ ప్లాన్ ప్రకారం చదివితే... గ్రూప్ ఉద్యోగాన్ని సాధించడం ఈజీ. సిలబస్ ఎంతనేది కాదు... మనం టైమ్ ని సద్వినియోగం చేసుకుంటూ... ఎంత ప్రణాళికాబద్దంగా చదివామన్నది ముఖ్యం. నెలలు... వారాలు... రోజులు... గంటలు... నిమిషాలు... ఇలా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్లాన్ చేసుకొని చదివితే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగం సంపాదించాల

పంచాయతీ కార్యదర్శి ప్రీవియస్ పేపర్ -2 విశ్లేషణ

Latest News, Preparation Plan
ప్రీవియస్ పేపర్ల విశ్లేషణ ( Second paper ) మీకు వివిధ యూనిట్స్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయో, తెలుసుకొనుటకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ కార్యదర్శి 2014 పేపర్-2 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ కార్యదర్శి 2016 పేపర్-2లను కూడా ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ లో ప్రశ్న ఎదురుగా యూనిట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వీటి అర్థం తెలంగాణ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన సిలబస్ నుంచి వచ్చిన ప్రశ్నలు అని అర్థం. యూనిట్ నెంబర్ లేని ప్రశ్నలు పంచాయతీ కార్యదర్శికి సంబంధం లేని ప్రశ్నలు అని అర్థం. 2016 పేపర్ లో వివిధ యూనిట్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు యూనిట్ - 2 పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిమాణం, రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీల నివేధికలు ఈ యూనిట్ నుంచి సుమారు 32 ప్రశ్నలు వచ్చాయి. యూనిట్ - 3 పంచాయతీ కార్యదర్శి విధుల బాధ్యతలు - 06 ప్రశ్నలు వచ్చాయి. యూనిట్ - 4 గ్రామీణ సమాజం, గ్రామీణ పేదల అభివ‌ృద్ధి కొరకు ప్

పంచాయతీ కార్యదర్శి పోస్టుల సిలబస్

Latest News, Preparation Plan
9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ళ పాటు రూ.15 వేలు వేతనం ఇస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల ఈ అవకాశాన్ని నిరుద్యోగులు మంచిగా ఉపయోగించుకోవాలి. జోనల్ వైజ్ గా పోస్టులు పడటం వల్ల స్థానికులకు 95శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయినప్పటికీ పోటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. ఈసారి గ్రామపంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ నిర్వహణ బాధ్యతను పంచాయతీ రాజ్ శాఖ తీసుకుంది. దాంతో మళ్లీ JNTU లేదా TSPSC నే పేపర్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. పోటీ తీవ్రత దృష్ట్యా కూడా పేపర్ టఫ్ గా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మొన్నటి SI (Prelims) పేపర్ చూస్తే (ఇది JNTU తయారు చేసింది) రాబోయే రోజుల్లో మిగతా ఎగ్జామ్స్ కూడా ఇలానే ఉండొచ్చని భావిస్తున

VRO/GR.IV సెక్రటరియేట్ ఎబిలిటీస్ లో ఏం ఉంటాయి ?

Preparation Plan
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది VRO/GR.IV ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే సెక్రటరియేట్ ఎబిలిటీస్ విభాగం కింద ఏం చదవాలన్నదానిపై ఇంకా చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనకు వీఆర్వో/GR.IV సిలబస్ లో సెక్రటరియేట్ ఎబిలిటీస్ ని ఐదు కేటగిరీలుగా విభజించారు. ఇందులో 1) Basic English ( 8th Standard) 2) Mental Ability (Verbal & Non Verbal ) 3) Logical Reasoning 4) Numerical Abilities 5) Arthmetical Abilities 2) Mental Ability (Verbal & Non Verbal ): ఇందులో వెర్బల్ రీజనింగ్ కింద 1) అక్షరమాల టెస్ట్ 2) కోడింగ్ - డీ కోడింగ్ 3) శ్రేణులు 4) పోలిక పరీక్ష 5) భిన్నమైన వాటిని గుర్తించడం 6) రక్త సంబంధాలు 7) దిక్కులు 8) మిస్సింగ్ నెంబర్స్ 9) క్యాలెండర్ 10) గడియారం లెక్కలు 11) అర్థమెటికల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ కింద 12

SI / PC కి మీరు అప్లయ్ చేస్తారా ?

Preparation Plan
మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన కొలువులు మనకే దక్కుతాయని నోటిఫికేషన్లు కోసం చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 18 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సర్కార్ ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టుతో యూనిఫాం ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి మేం గైడెన్స్ ఇస్తున్నాం. ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులకు ఉండవలసిన సామర్థ్యా్న్ని పరీక్షించే విధంగా సెలక్షన్ విధానాన్ని రూపొందించారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే Physical efficient Test కంటే రాత పరీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల అభ్యర్ధులు రాత పరీక్షపై కూడా బాగా దృష్టి పెట్టాలి. పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ

టార్గెట్ SBI ప్రొబేషనరీ ఆఫీసర్లు !

Latest News, Preparation Plan
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటుంటారు. ప్రభుత్వం తీసుకుంటున్న నగదు రహిత లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలతో రాబోయే కాలంలో బ్యాంకులు తమ ఖాతాలను విస్తరించనున్నాయి. దాంతో బ్యాంక్ ఉద్యోగాల ఖాళీల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అందులోనూ దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PO గా పోస్టు సంపాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలామంది. రూ.27,620ల జీతంతో కెరీర్ మొదలవుతుంది. వీటికి DA, HRA/Lease Rental/CCA, Medical Allowance, Other Allowances కూడా తోడవుతాయి. మొత్తమ్మీద Yearly CTC రూ.8.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.13.08 లక్షలు దాకా ఉంటుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SBI PO ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? మొత్తం 3 దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటు

SI / కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ?

Preparation Plan
రాష్ట్రంలో భారీగా కానిస్టేబుల్ /SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యూనిఫామ్ ఉద్యోగాలు కొట్టాలని ఎన్నాళ్ళ నుంచో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.  గత ఎగ్జామ్ లో  గట్టిగా ప్రయత్నించి... 1,2 మార్కుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈసారి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించేలా మేం మీకు ప్లాన్స్ అందిస్తున్నాం.  మన తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ లో మీకు  స్పెషల్ ఆర్టికల్స్ అందిస్తాం.  ఇవి పోలీస్ ఉద్యోగాలే కాకుండా మిగతా పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కూడా పనికొస్తాయి. యూనిఫామ్ ఉద్యోగాలు అంటే కేవలం శారీరక దారుఢ్య పరీక్షలే కాదు... రాత పరీక్షలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అందువల్ల మీరు ఎంత ఫిజికల్ ఫిట్ నెస్ ఉన్నా... రిటన్ టెస్టును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.  గతంలో జరిగిన రిక్రూట్ మెంట్స్ లో నూ ఇదే విషయం బయటపడింది.  పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఎలాగూ నోటిఫికేషన్ వస్తుం

SI & CONSTABLE ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విధానం

Preparation Plan
SI RECRUITMENT: విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే డిగ్రీ 3యేళ్ళ పరీక్షలు అన్ని సబ్జెక్టులు అటెండ్ చేసి ఉండాలి వయస్సు: ఓసీలకు - 21 సంవత్సరాల నుంచి 25 సం. ,   SC/ST/BC లకు - 21 నుంచి 30 సం. ఎత్తు : 167.6 సెం.మీ పురుష అభ్యర్థులు, 152.5 సెం.మీ. మహిళా అభ్యర్థులు, 160 సెం.మీ. ఎస్టీ ట్రైబల్ పరీక్షా విధానం: ఎస్.ఐ. పరీక్షా విధానం ప్రిలిమినరీ : రాత పరీక్ష : 200 మార్కులు, OC-40/BC-35/SC/ST-30 మెయిన్స్ : పేపర్ 1 - ఇంగ్లీష్ ( వ్యాసరూప తరహా ) - మార్కులు: 100 పేపర్ 2 - తెలుగు (వ్యాసరూప తరహా) - మార్కులు: 100 పేపర్ 3 - అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ - పేపర్ 4 - మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ తరహా) - 200 మార్కులు జనరల్ స్టడీస్ ( అబ్జెక్టివ్ తరహా ) - 200 మార్కులు కానిస్టేబుల్ పరీక్షా విధానం 1) ప్రిలిమినరీ రాత పరీక్ష - 200 మార్కులు - OC-40/BC-35/SC/ST-30