Friday, September 20

PC/VRO Mock Tests

JUNE 2018 – CA – TOP -60 (2nd PART)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
26) ప్రతిష్టాత్మక జపాన్ పురస్కారమైన నిక్కీ ఏసియా ప్రైజ్ ఏ భారతీయుడికి దక్కింది ? జ: సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ 27) 32 రోజుల పాటు జరిగే ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ సంబరాలు ఎక్కడ మొదలయ్యాయి ? జ: రష్యా లోని లుజ్నికి స్టేడియంలో 28) రాష్ట్రమంత్రి కేటీఆర్ ఓ స్వాతంత్ర్య సమరయోధుని ఆత్మకథ నా జ్ఞాపకాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అది ఎవరి ఆత్మకథ ? జ: తెలంగాణ పోరాట సమరయోధుడు మిట్ట యాదవరెడ్డి 29) 36 నౌకలు 7) తేయాకు తోటల్లో వాడటానికే అనుమతి ఉన్న ఏ పురుగు మందును బీటీ-3 పత్తి విత్తనాల్లో వాడకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ? జ: గ్లైఫొసేట్ 30) భారత తీర గస్తీ దళ సేవలను 2023 నాటికి 200 నౌకలతో శక్తివంతం చేయనున్నారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఏ నౌకను ICG అదనపు డైరక్టర్ జనరల్ వి.ఎస్.ఆర్. మూర్తి ప్రారంభించారు ? జ: రాణి రాష్మోణి 31) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు

JUNE 2018 – CA – TOP -60 (1st PART)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం, ప్రతి పంటకు నీరు, తక్కువ నీటితో ఎక్కువ సాగు, వాటర్ షెడ్ల అభివృద్ధికి రూ.7190 కోట్ల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ ఆమోదించింది. ఏ పథకం కింద ఈ నిధులను కేటాయించారు ? జ: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 02) 2018-19 సంవత్సరానికి ఎంతశాతం వృద్ధి రేటు నమోదవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ? జ: 7.5శాతం 03) 2017-18 సంవత్సరంలో భారత తలసరి ఆదాయం ఎంతగా నమోదైంది ? జ: రూ.1,12,835 (నోట్: 2016-17లో తలసరి ఆదాయం రూ.1,03,870. వృద్ధి రేటు 8.6శాతంగా నమోదైంది ) 04) టైమ్స్ ప్రపంచ స్థాయి ఉన్నతవిద్యాసంస్థల ర్యాంకింగ్స్ - 2018 లో భారత్ నుంచి 100 స్థానాల్లో చోటు దక్కించుకున్న విద్యాసంసథ ఏది ? జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( IISC- బెంగళూరు ) 05) టైమ్స్ ప్రపంచ విద్యా సంస్థల ర్యాంకింగ్స్ - 2018 లో మొదటి స్థానం దక్కించుకున్న సంస్థ ఏది ? జ: హార్వర్డ్ వి

MAY 2018 CA – TOP -60(2nd PART)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) మహిళా సాధికారత కోసం UNDP ఏ నగరంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ? జ: హైదరాబాద్ 02) ప్రమాదకరమైన ఎబోలా వైరస్ తీవ్ర ప్రభావంతో 19 మంది చనిపోయిన సంఘటన ఏ దేశంలో జరిగింది ? జ: కాంగో 03) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీల్లో అధికారం చేపట్టడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు కీలక తీర్పులు ఏవి ? జ: S.R. బొమ్మై కేసు (1994), రామేశ్వర్ ప్రసాద్ (2005) కేసు 04) వృ‌త్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించే లాభం కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయ వివరాలు వెల్లడించేందుకు ఏ పేరుతో కొత్త ఫారమ్ ను ఆదాయం పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది ? జ: ITR -2 05) స్వచ్ఛ సర్వే క్షణ్ 2018 ర్యాంకుల్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నగరంలో మొదటి స్థానం ఏ సిటీకి దక్కింది ? జ: హైదరాబాద్ 06) జాతీయ స్థాయి ఉత్తమ పరిశుభ్ర నగరాలుగా ఏవి తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి ? జ: ఇండోర్, భోపాల

MAY 2018 CA – TOP -60(1st PART)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారక ఉపన్యాసం ప్రతి యేటా నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్సిటీ ఏది ? జ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 02) వేసవి సెలవుల్లో విద్యార్థులకు స్వచ్ఛ్ భారత్ ఇంటర్నషిప్ 2018 మే 1 నుంచి ప్రారంభమైంది. ఎన్ని నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది ? జ: 3 నెలలు 03) 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రపంచ హిందూ కాంగ్రెస్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ? జ: షికాగో (అమెరికా) 04) పార్లమెంటు ప్రజా పద్దుల సంఘ్యం ( PAC) కి ఛైర్మన్ గా ఎవరు నియమితుయల్యారు ? జ: మల్లికార్జున్ ఖర్గే (నోట్: ప్రతిపక్ష నేతకు ఈ పదవి ఇస్తారు. ఇందులో 22మంది సభ్యులుగా ఉంటారు.) 05) పార్లమెంటరీ అంచనాల సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: మురళీ మనోహర్ జోషి ( బీజేపీ సీనియర్ నేత) (నోట్: ఇందులో 30మంది సభ్యులు ఉంటారు ) 06) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వాయ

2018 APR CA – TOP 50 (2nd Part)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) ఏప్రిల్ 2018 లో BSE లో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది ? జ: టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) ( రూ.6,00,569 కోట్ల మార్కెట్ క్యాప్ ) 02) ఏప్రిల్ 2018 లో ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరు పేరు పెట్టారు ? జ: సాగునీటి రంగ నిపుణుడు, ఆర్.విద్యాసాగర్ రావు 03) రాష్ట్రంలో ఏ నదికి ఏప్రిల్ 14, 2018 నుంచి 28 వరకూ కుంభమేళా జరుగుతోంది ? జ: మంజీరా (నోట్: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ గ్రామాల శివార్లలో కుంభమేళా నిర్వహిస్తున్నారు ) 04) గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను మెరుగు పరచి, వాటికి మార్కెట్ సదుపాయం కలిగించే ఏ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు ? జ: వన్ ధన్ ( ఈ పథకం కింద వనవికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ) 05) 65వ జాతీయ సినిమా అవార్డుల్లో దాదా సాహెబ్ ఫా
2018 APR CA – TOP 50 (1st Part)

2018 APR CA – TOP 50 (1st Part)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) రేషన్ కార్డుదారులు ఇకపై ఏ రేషన్ షాపు నుంచైనా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పొందేలా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారు ? జ: ఏప్రిల్ 1 , 2018 02) చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ - 1 ప్రస్థానం ముగిసింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు ? జ: 2011 సెప్టెంబర్ 29 న ప్రయోగించారు (నోట్: 2022 కల్లా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అయితే 2016 మార్చి నుంచి ఇది పనిచేయడం లేదు) 03) మహిళలకు కూడా పురుషులతో పాటు సమానంగా వేతనాలు చెల్లించాలంటూ మొదలైన ఆన్ లైన్ ఉద్యమాన్ని బ్రిటన్ ఎంపీ ప్రారంభించారు. దాని పేరేంటి ? జ: పే మీ టూ హ్యాష్ ట్యాగ్ 04) దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఏది నిలిచింది ? జ: బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 05) ప్రభుత్వ వ్యవహారాల్లో షెడ్యూల్డ్ కులాలను ప్రస్తావించేటప్పుడు వ

TM-SI/PC/VRO/GR.IV-2 SPL EXAM

PC/VRO Mock Tests, SI Mock Tests
స్పెషల్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇది రెండో టెస్ట్... భారత దేశ భౌగోళిక శాస్త్రంనకు సంబంధించినది.  ఈ ఎగ్జామ్ రాసేముందు... మీరు పూర్తిగా సిద్ధమై... కదలకుండా టైమ్ పెట్టుకొని రాయాలి.  అప్పుడే మీరు ఏ స్థాయిలోె ఉన్నారో అర్థమవుతుంది. https://telanganaexams.com/mockmaterial/  

PC /VRO Model Paper 1

PC/VRO Mock Tests
ఫ్రెండ్స్... ఇక ముందు తెలంగాణ ఎగ్జామ్స్ లో  మోడల్ మాక్ టెస్టులను పెడుతున్నాం.  కానిస్టేబుల్, ఎస్ఐ, VRO, GR.II, GR.IV అభ్యర్థులకు పనికి వచ్చేలా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది.  భవిష్యత్తుల్లో ఆన్ లైన్ ఎగ్జామ్స్ రాసుకునేలా  ... దాదాపు ప్రభుత్వ మోడల్ లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయి.  ఈ ఎగ్జామ్ రాయగలరు.  భవిష్యత్తులో మరిన్ని మోడల్ టెస్టులు అందిస్తాం.  కింద Read more క్లిక్ చేస్తే ... మీకు ఎగ్జామ్ కనిపిస్తుంది.  ఎగ్జామ్ మొత్తం పూర్తయ్యాక Finish బటన్ క్లిక్ చేస్తే రిజల్ట్ వస్తుంది.  ఆ తర్వాత  View Question క్లిక్ చేస్తే... మీరు రాసిన జవాబులు, తప్పులు వస్తాయి.