Wednesday, September 18

Latest Trends

హైసిస్ పంపిన ఫోటోలు చూశారా !

General Knowledge, Latest News, Latest Trends
భూ ఉపరితల పర్యవేక్షణ ఉపగ్రహం హైసిస్‌ ( Hyperspectral Imaging Satellite HYSIS) తొలి అడుగును విజయవంతంగా వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గత నెల 29న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) కేంద్రం నుంచి పంపిన PSLV-C43 రాకెట్‌ ద్వారా హైసిస్‌ కక్ష్యలోకి చేరింది.  ఈ ఉపగ్రహం ఆదివారం గుజరాత్‌లోని లఖ్‌పేట్‌ పరిసరాలను చిత్రీకరించి సోమవారం పంపినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. NRSC, హైదరాబాద్ కి ఈ ఇమేజెస్ చేరాయి.  ఉపగ్రహం పంపే చిత్రాలతో వ్యవసాయం, నేలసార పరీక్షలు, పర్యావరణ నియంత్రణకు సంబంధించి నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌కు ఎంతో ఉపయోగ పడతాయని ఇస్రో తెలిపింది.  హైసిస్‌ పంపిన  చిత్రం ఎంతో స్పష్టంగా ఉన్నట్లు ఇస్రో అభిప్రాయపడింది. దాదాపు 380 కిలోల బరువున్న హైసిస్‌ భూమి ఉపరితలంపై ఉన్న పరారుణ, విద్యుదయస్కాంత వలయాన్ని కూడా ఛేదించి చిత్రాలు తీయగలదు.

వాళ్ళకి అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ !!

Latest News, Latest Trends
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈమధ్యే డైలీ విత్ డ్రా లిమిట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. SBI క్లాసిక్, Maestro డెబిట్ కార్డు కలిగిన వినియోగదారులు గతంలో రోజుకి రూ.40వేలు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంటే... ఇప్పుడు రూ.20వేలకు కుదించింది. అయితే కొందరు కస్టమర్లకి ATMల్లో అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ కల్పించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు... గత నెలలో యావరేజ్ బ్యాలెన్స్ రూ.25వేలు మెయింటైన్ చేసినవారికి ఈ సదవకాశం కల్పించింది. ఇప్పటిదాకా SBI లో ఉన్న సౌకర్యాలు మామూలుగా SBI సేవింగ్స్ ఖాతాదారులు నెలలో ఎనిమిది సార్లు ATM నుంచి విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. ఇందులో 5సార్లు SBI ఏటీఎంల్లో, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో విత్ డ్రా చేసుకోవచ్చు. మెట్రో సిటీస్ లో 8 సార్లు ఛాన్స్ ఉంటే... నాన్ మెట్రో సిటీల్లో 5 + 5 చొప్పున 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుమించి విత్ డ్రా చేసుకుంట
SBI, HDFC డెబిట్ కార్డులపై ఛార్జీల మోత

SBI, HDFC డెబిట్ కార్డులపై ఛార్జీల మోత

Latest Trends
మీరు SBI లేదా HDFC డెబిట్ కార్డుల వాడుతున్నారా... అయితే మీకు ఛార్జీల మోత తప్పదు. ATM విత్ డ్రా నుంచి పిన్ జనరేషన్ దాకా ఈ రెండు బ్యాంకులు ఛార్జీలు పెంచేశాయి. నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. అయితే మన దేశంలో సామాన్యులు మాత్రం ఇంకా డెబిట్ కార్డుతో ATM ల్లో డబ్బులు విత్ డ్రా చేసి వాడుతున్నారు. 2018 సెప్టెంబర్ తో గడచిన అర్థ సంవత్సరంలో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి 798.65 మిలియన్ల లావాదేవీలు జరగ్గా... మొత్తం రూ.2,690.60 బిలియన్లు విత్ డ్రా చేసుకున్నారు. అంటే డెబిట్ కార్డులు మనం ఎంతగా ఉపయోగిస్తున్నామన్నది ఈ లెక్కలు చెబుతున్నాయి. మన జీవితాలతో ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది. అయితే ఈ  రెండు బ్ట్యాంకుల డెబిట్  కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తే మీ జేబులకు చిల్లులు పెడే ప్రమాదముంది. దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ త

మీ సంస్థకి ఉద్యోగి కావాలా ?

Job Mela, Latest News, Latest Trends
సరైన ఉద్యోగి కోసం వెతుకుతున్నారా ? అయితే మాతో జతకట్టండి !! మా www.telanganaexams.com యాప్ ను ఇప్పటి దాకా లక్ష మందికి పైగా download చేసుకున్నారు. ప్రతి రోజూ 20 వేలమందికి పైగా సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళంతా Youngesters... ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులే. వీళ్ళల్లో మీకు talented persons చాలా మంది ఉంటారు. మీకు అవసరమయ్యే ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు www.telanganaexams.com www.tsexams.com www.andhraexams.com వెబ్ సైట్స్ ద్వారా మీ ప్రకటనలను ఉచితంగా మేం ప్రచురిస్తాం. మా youngstersతో మిమ్మల్ని కలిపేందుకు సాయం చేస్తాం. 10 వ తరగతి లేదా అంతకంటే తక్కువ అర్హత నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్.... ఇలా ఏ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి అయినా మీకు కావాల్సిన అభ్యర్థిని వెతికి ఇస్తాం. అందుకోసం మీ సంస్థ/కంపెనీలో అవసరమైన ఉద్యోగులు, వారి అర్హతలు

నాజూగ్గా ఉండాలా ? ఈ చిట్కా పాటించండి !

Latest Trends
ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం ఒత్తిడికి గురవకుండా ఈ జాగింగ్ తో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. జాగింగ్ చేయడం చాలా ఈజీ.. సింపుల్ కూడా... జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా జాగింగ్ చేసే వారిలో దీర్ఘాయుష్యు కూడా పెరుగుతుంది. శరీరకంగా ఫిట్ గా ఉండటంతో పాటు.. క్యాలరీలు కరిగించుకొని బాడీ ఫ్రెష్ గా కనబడాలంటే జాగింగ్ అవసరం. జాగింగ్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. 1. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యులర్ జాగింగ్ అనేది గ్రేట్ కార్డియో వర్కౌట్. ఇది హార్ట్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. జాగింగ్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జాగింగ్ వ