Friday, February 21

Latest News

ఉచితంగా కరెంట్ ఎఫైర్స్ మాక్ టెస్టులు,  2018 ఆగస్టు, సెప్టెంబర్ టెస్టులు

ఉచితంగా కరెంట్ ఎఫైర్స్ మాక్ టెస్టులు, 2018 ఆగస్టు, సెప్టెంబర్ టెస్టులు

Constable Mains Mock Tests, Latest News, Latest Notifications, PC/VRO Mock Tests, SI Mains Mock Tests, SI Mock Tests
ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీకు రోజుకి 1 లేదా 2 నెలల చొప్పున కరెంట్ ఎఫైర్స్ టెస్టులను ఉచితంగా ఇస్తున్నాం. వచ్చేవారం PDF రూపంలో ఇస్తాం. లింక్స్ ఓపెన్ ఈ టెస్టులను రాసుకోగలరు. CA 2018 AUGUST (1-15) https://tsexams.com/15-ts-ca-aug-1-15/ CA 2018 AUGUST (16-30) https://tsexams.com/17-ts-ca-aug-15-30/ CA 2018 SEPT (1-15) https://tsexams.com/sept-ca-test/ CA 2018 SEPT (16-30) https://tsexams.com/33-ca-sept-16-30/ ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్) http://telanganaexams.com/mains-tests/ Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి http://telanganaexams.com/rightchoice/ ( ఈ మెస్సేజ్ ను SI/PC మెయిన్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఫార్వార్డ్ చేయగలరు )
పోలీస్ అప్లికేషన్లో తప్పుల గురించి వర్రీ వద్దు

పోలీస్ అప్లికేషన్లో తప్పుల గురించి వర్రీ వద్దు

Latest News
పోలీస్ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ లో తప్పుల గురించి టెన్షన్ పడొద్దని సూచించారు TSLPRB ఛైర్మన్ వివి శ్రీనివాసరావు. తప్పులు సరిదిద్దుకోవాలంటూ బోర్డుకి దరఖాస్తులు, మెయిల్స్, మెస్సేజ్ లు పంపవద్దని కోరారు. ఫైనల్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత అభ్యర్థులందరికీ తప్పులు దిద్దుకోడానికి అవకాశం ఇస్తామన్నారు. సరైన టైమ్ లో ఎడిట్ ఆప్షన్ కల్పిస్తామని తెలిపారు TSLPRB ఛైర్మన్. 99.9శాతం పెర్ఫార్మెన్స్ షీట్స్ జారీ చేశాం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫిట్నెస్ టెస్టుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో 99.5శాతం మందికి Performance Sheets జారీ చేసినట్టు tslprb తెలిపింది. నాలుగైదు వారాలుగా జరుగుతున్న ఫిట్నెస్ టెస్టుల్లో 2,7,361 మందికి షీట్స్ ఇష్యూ చేశారు. www.tslprb.in వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ షీట్స్ తీసుకోవచ్చన్నారు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు. ఇంకా 250 మందికి సంబంధించి షీట్స్ టెక్
GROUP – 2 ప్రిపరేషన్ ప్లాన్

GROUP – 2 ప్రిపరేషన్ ప్లాన్

Latest News, Preparation Plan, Tspsc
అదృష్టాన్ని నమ్ముకొని... లేదా గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే మనం రాత్రికి రాత్రే పెద్ద వాళ్లం అయిపోతాం... విజేతలుగా మిగులుతాం అని మాత్రం అనుకోవద్దు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. మీరు రాయబోయే ఎగ్జామ్ కోసం లక్షల మంది పోటీ పడొచ్చు...ఇప్పటికే పుస్తకాలు బట్టీ పట్టి ఉండొచ్చు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అయినా సరే... ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు. మన ఉద్యోగం మన కోసం అక్కడే ఉంటుందనీ... దాన్ని గురి తప్పకుండా కొట్టాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఆరు నెలలు లేదంటే కనీసం 3 నెలలు ఓ ప్లాన్ ప్రకారం చదివితే... గ్రూప్ ఉద్యోగాన్ని సాధించడం ఈజీ. సిలబస్ ఎంతనేది కాదు... మనం టైమ్ ని సద్వినియోగం చేసుకుంటూ... ఎంత ప్రణాళికాబద్దంగా చదివామన్నది ముఖ్యం. నెలలు... వారాలు... రోజులు... గంటలు... నిమిషాలు... ఇలా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్లాన్ చేసుకొని చదివితే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగం సంపాదించాల
SI, PC మెయిన్స్ కు ఉచిత శిక్షణ

SI, PC మెయిన్స్ కు ఉచిత శిక్షణ

Latest News, Latest Updates
పోలీస్ శాఖలో SI, కానిస్టేబుల్ పోస్టుల మెయిన్స్ ఎంపికైన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ప్రిలిమినరీ, ఈవెంట్స్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 23లోగా బీసీ స్టడీ సర్కిల్స్ లో అప్లయ్ చేసుకోవాలి. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సిద్ధిపేట, సంగారెడ్డిల్లోని బీసీ స్టడీ సర్కిల్స్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. BC/SC/ST/EBC/అనాథలకు చెందిన విద్యార్థులకు ఈ ఉచిత శిక్షణకు అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 20 నుంచి పోలీస్ మెయిన్స్ ఎగ్జామ్స్

ఏప్రిల్ 20 నుంచి పోలీస్ మెయిన్స్ ఎగ్జామ్స్

Latest News, Latest Updates
పోలీస్ రిక్రూట్ మెంట్ మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 20 నుంచి SI/ PC ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ రిటన్ టెస్టులు జరుగుతాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి PressNotedated11thMarch2019FWExams తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. ) SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium) పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/mains-tests/
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

Latest News, Latest Notifications
ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ 2019 నోటిఫికేష్ విడుదలైంది. ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని SSC అధికారులు వెల్లడించారు. ఏయే పోస్టులు ? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉంటాయి 1) లోయర్ డివిజన్ క్లర్క్స్ 2) జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్స్ 3) పోస్టల్ అసిస్టెంట్స్ 4) సార్టింగ్ అసిస్టెంట్స్ 5) డేటా ఎంట్రీ ఆపరేటర్స్ విద్యార్హతలు: 1 నుంచి 4 - పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమానం 5 వ పోస్టు - డేటా ఎంట్రీ ఆపరేటర్ ( C& AG) కి మాత్రం మ్యాథమెటిక్స్, సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్ లేదా తత్సమానం వయస్సు: 18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ( 2019 ఆ
అన్ని యూనివర్సిటీల PG కి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ !

అన్ని యూనివర్సిటీల PG కి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ !

Latest News, Latest Updates
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ఒకే PG ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో వివిధ ఎంట్రన్స్ టెస్టులు జరుగుతున్నాయి. ఒకే ఎంట్రన్స్ నిర్వహిస్తూ దాని బాధ్యతలను ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించింది ఉన్నత విద్యామండలి. ఛైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. KU టెస్ట్ - కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో ప్రవేశాలకు OU టెస్ట్ - ఉస్మానియా, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో ప్రవేశాలకు ఇలా రెండు టెస్టులతో విద్యార్థులకు ఆర్థికంగా భారంతో పాటు, రెండు వేర్వేరు ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయి రాయాల్సి వస్తోంది. ఇకపై ఈ ఇబ్బందులు
15 నుంచి ఒంటిపూట బడులు

15 నుంచి ఒంటిపూట బడులు

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 దాటితే జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.  అందుకే రాష్ట్రంలో ఒంటి పూట బడులను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అవుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే క్లాసులు ఉంటాయి. ప్రభుత్వం దీనిపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూళ్ళు కూడా ఒంటి పూట బడులను తప్పకుండా ప్రారంభించాలని ప్రభుత్వా ఆదేశాలు జారీ చేసింది.  మరోవైపు - పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం అవుతుండటంతో ఆఫ్ డే స్కూల్స్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
తెలంగాణ ESIC లో 133 ఖాళీలు

తెలంగాణ ESIC లో 133 ఖాళీలు

Latest News, Latest Notifications
హైదరాబాద్ ESIC ( ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్ష్ కార్పోరేషన్ ) లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం ఖాళీలు 1) స్టెనో గ్రాఫర్ - 21 2) అప్పర్ డివిజన్ క్లర్క్: 112 (UDC) UDC కి అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వయసు: 2019 ఏప్రిల్ 15 నాటికి 18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్టెనో గ్రాఫర్ కి అర్హతలు: ఇంటర్మీడియట్/తత్సమానం ఉత్తీర్ణత హిందీ లేదా ఇంగ్లీష్ స్టెనో గ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి UDC ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? ప్రిలిమినరీ పరీక్ష ( 1 గంట ) (ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎగ్జామ్) 1) జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు 2) జనరల్ ఎవేర్ నెస్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు 3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 2