G-948507G64C

Foreign Edn

Trump వస్తున్నాడు… తిరిగి వచ్చేయండి : భారతీయ విద్యార్థులకు పిలుపు

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి....