Thursday, July 19
Log In

dailytest

DPT -50 – GK (for TRT, VAO,Constable Aspirants)

dailytest, General Knowledge
1) వందేమాతరం పాటను ఒరిజినల్ గా ఏ భాషలో కంపోజ్ చేశారు ? జ: సంస్కృతం 2) డ్యురాండ్ రేఖ - పాకిస్తాన్ తో ఏ దేశానికి మధ్య ఉంది ? జ: ఆఫ్గనిస్తాన్ 3) ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ? జ: సుబాబుల్ 4) ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ? జ: మాండరిన్ (చైనాలో ) 5) భారత్ పూర్తిగా వేటి ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించింది ? జ: పాలు 6) SAARC లో సభ్యత్వం లేని దేశం ఏది ? జ: మారిషస్ 7) విస్తీర్ణంలో దేశంలో చిన్న రాష్ట్రం ఏది ? జ: గోవా 8) ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ? జ: సుభాష్ చంద్రబోస్ 9) ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వేటికి సోకుతుంది ? జ: పశువులు 10) హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు ? జ: రాష్ట్రపతి 11) రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ఏ సభలో ప్రవేశపెడతారు ? జ: ఏ సభలోనైనా 12) ఫిన్ లాండ్ రాజధాని ఏది ? జ: హెల్సింకి 1

DPT 49 – FBO GRAND TEST (ANS)

dailytest
1) పేద మహిళలందరికీ వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? ఎ ఎ) ఉత్తరప్రదేశ్ బి) చండీగడ్ సి) తెలంగాణ డి) హర్యానా ఉత్తరప్రదేశ్ లోని బలియాలో ( 2016 మే 1) 2) అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కు ఏ ర్యాంకు దక్కింది ?బి ఎ) 39 వస్థానం బి)40 వస్థానం సి) 29వ స్థానం డి) 59 వ స్థానం 3) 2016-17 లో పచ్చదనం అభివృద్ధి, మొక్కల పెంపకంలో దేశంలో ఎంత వాటాను తెలంగాణ ఆక్రమించింది ?డి ఎ) 33 శాతం బి)24 శాతం సి)35 శాతం డి) 26శాతం వాటా 4) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? సి ఎ) 180 బి) 111 సి) 181 డి) 108 5) NAAC అంటే ఏమిటి? ఎ ఎ) National Assessment and Accreditation Council బి) National Agreement and Accreditation council సి) National Assessment and Agreement C

DPT49 – FBO GRAND TEST GENERAL STUDIES

dailytest
1) పేద మహిళలందరికీ వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? ఎ) ఉత్తరప్రదేశ్ బి) చండీగడ్ సి) తెలంగాణ డి) హర్యానా 2) అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కు ఏ ర్యాంకు దక్కింది ? ఎ) 39 వస్థానం బి)40 వస్థానం సి) 29వ స్థానం డి) 59 వ స్థానం 3) 2016-17 లో పచ్చదనం అభివృద్ధి, మొక్కల పెంపకంలో దేశంలో ఎంత వాటాను తెలంగాణ ఆక్రమించింది ? ఎ) 33 శాతం బి)24 శాతం సి)35 శాతం డి) 26శాతం వాటా 4) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? ఎ) 180 బి) 111 సి) 181 డి) 108 5) NAAC అంటే ఏమిటి? ఎ) National Assessment and Accreditation Council బి) National Agreement and Accreditation council సి) National Assessment and Agreement Council డి) National Assessment and Agreement Commi

కేంద్ర బడ్జెట్ – 2017-18 (Q&A)

dailytest, కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) బడ్జెట్ అనే పదం దేని నుంచి వచ్చింది ? జ: బౌగొట్టె 2) బడ్జెట్ ను రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ఆర్థికమంత్రి లోక్ సభలో ప్రవేశపెడతారు ? జ: 112వ ప్రకరణం 3) రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ను ఏమని పిలుస్తారు ? జ: వార్షిక నివేదిక లేదా వార్షిక ఆదాయ, వ్యయ పత్రం 4) ఆర్థిక సర్వేని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు లోక్ సభలో ప్రవేశపెట్టారు ? జ: జనవరి 31, 2017 5) కేంద్ర బడ్జెట్ ను ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారు ? జ: రూ.21.47 లక్షల కోట్టతో 6) స్వాంతంత్ర్య భారతంలో 2017-18 కి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవది ? జ: 87 వ వార్షిక బడ్జెట్ 7) ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ ఎన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ? జ: నాలుగు సార్లు 8) ప్రపంచ దేశాలతో పోలిస్తే నిధులపరంగా భారత్ బడ్జెట్ కు ఎన్నో స్థానం ఉంది ? జ: 13 వ స్థానం 9) రైల్వే బడ్జెట్ ను ఎన్నేళ్ళ నుంచి విడిగా ప్రవేశపెడు

DPT-47 పర్యావరణ కాలుష్యం, విపత్తులు

dailytest
1) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వలన ఏ సమస్య వచ్చును ? ఎ) నీటి సమస్య బి) గ్లోబల్ వార్మింగ్ సి) ఎరువులు డి) ఏదీకాదు 2) బయోమ్ అనగా ఏమిటి ? ఎ) వృక్ష జంతు జాతులు ఉండే భాగం బి) భూమి ఉపరితల భాగం సి) భూమిపై గల నీరు డి) ప్రాణుల విసర్జన పదార్థాలు 3) కాలుష్యం అనగా అర్థం ఏమిటి ? ఎ) పర్యావరణానికి శాశ్వతమైన నష్టం కలిగించడం బి) పర్యావరణానికి తాత్కాలికమైన నష్టం కలిగించడం సి) కాలుష్యం కలుగజేసే పదార్థం డి) పైవన్నీ 4) విపత్తు తీవ్రత సాధారణంగా దేనిని బట్టి అంచనా వేస్తారు ? ఎ) ఆస్తి నష్టం బి) ప్రాణ లేక ఆస్తి నష్టాలు సి) ప్రాణ నష్టం డి) వైవేవీకావు 5) సహజ విపత్తులను ఎదుర్కొనడంలో ప్రాథమిక బాధ్యత దీనికి ఉంటుంది ? ఎ) రాష్ట్రం బి) జిల్లా పరిపాలన సి) కేంద్రం డి) స్థానిక ప్రభుత్వం 6) తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు ? ఎ) జూపల్లి కృష్ణారావు బి) కొప్పుల ఈశ్వర్ సి) జోగు ర

DPT-46 తెలంగాణ ప్రభుత్వ పథకాలు (ans)

dailytest
1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ? ఎ) బి.సిలకు భూమి పంపిణీ బి) నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ సి) మైనారిటీలకు భూమి పంపిణీ డి) పైవేవీ కావు 2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ? ఎ) గ్రామజ్యోతి బి) గ్రామక్రాంతి సి) మిషన్ కాకతీయ డి) తెలంగాణ పల్లె ప్రగతి 3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ? ఎ) హరితహరం బి) మిషన్ కాకతీయ సి) గ్రామజ్యోతి డి) వాటర్ గ్రీడ్ పథకం 4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ? ఎ) హరితహారం బి) గ్రామజ్యోతి సి) మిషన్ భగీరథ డి) మిషన్ కాకతీయ 5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ? ఎ) 8212 బి)

DPT-46 తెలంగాణ ప్రభుత్వ పథకాలు

dailytest
1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ? ఎ) బి.సిలకు భూమి పంపిణీ బి) నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ సి) మైనారిటీలకు భూమి పంపిణీ డి) పైవేవీ కావు 2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ? ఎ) గ్రామజ్యోతి బి) గ్రామక్రాంతి సి) మిషన్ కాకతీయ డి) తెలంగాణ పల్లె ప్రగతి 3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ? ఎ) హరితహరం బి) మిషన్ కాకతీయ సి) గ్రామజ్యోతి డి) వాటర్ గ్రీడ్ పథకం 4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ? ఎ) హరితహరం బి) గ్రామజ్యోతి సి) మిషన్ భగీరథ డి) మిషన్ కాకతీయ 5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ? ఎ) 8212 బి) 5

DPT-45-CURRENT AFFAIRS-TOP (30ans)

dailytest
1) రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజా బహుదూర్ వెంకటరామా రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను ఎక్కడ నిర్మించనున్నారు ? ఎ. బుద్వేలు బి. బద్వేల్ సి. గజ్వేల్ డి. పటాన్ చెరు 2) రాష్ట్రంలో మూడో వైమానిక పరికరాల తయారీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ? ఎ.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో బి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఆదిభట్లలో సి. హైదరాబాద్ జిల్లా సరూర్ నగర్ మండలం ఆదిభట్లలో డి. రంగారెడ్డి జిల్లా  పటాన్ చెరు మండలం లింగంపల్లిలో 3) కశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్న ఏ ఉగ్రవాద సంస్థను విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా ప్రకటించింది ? ఎ. హిజ్బుల్ ముజాహిదీన్ బి. జైషే మహ్మద్ సి. లష్కరే తోయిబా డి. ఇండియన్ ముజాహిదీన్ 4) యువతలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు మెళకువలు, యోగా విధానాలను ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా 200 కేంద్

DPT-45 CURRENT AFFAIRS TOP 30 (qns)

dailytest
1) రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజా బహుదూర్ వెంకటరామా రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను ఎక్కడ నిర్మించనున్నారు ? ఎ. బుద్వేలు బి. బద్వేల్ సి. గజ్వేల్ డి. పటాన్ చెరు 2) రాష్ట్రంలో మూడో వైమానిక పరికరాల తయారీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ? ఎ.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో బి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఆదిభట్లలో సి. హైదరాబాద్ జిల్లా సరూర్ నగర్ మండలం ఆదిభట్లలో డి. రంగారెడ్డి జిల్లా  పటాన్ చెరు మండలం లింగంపల్లిలో 3) కశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్న ఏ ఉగ్రవాద సంస్థను విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా ప్రకటించింది ? ఎ. హిజ్బుల్ ముజాహిదీన్ బి. జైషే మహ్మద్ సి. లష్కరే తోయిబా డి. ఇండియన్ ముజాహిదీన్ 4) యువతలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు మెళకువలు, యోగా విధానాలను ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా 200 కేంద్రా

DPT-44 సమ్మిళిత విధానాలు (ans)

dailytest
1) జాతీయ మైనారిటీ కమిషన్ కు చట్టబద్దత ఎప్పుడు కల్పించబడింది ? ఎ) 1992 బి) 1993 సి) 1994 డి) 1991 2) ప్రస్తుత జాతీయ మహిళ కమీషన్ చైర్మన్ ఎవరు ? ఎ) సుమత్రా బి) గిరిజావ్యాస్ సి) మమతాశర్మ డి) లలిత కుమార మంగళం 3) స్వయం సహాయక బృందాలు అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు  ? ఎ) బంగ్లాదేశ్ బి) శ్రీలంక సి) చైనా డి) పాకిస్తాన్ 4) షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ను ఎవరు ఏర్పాటు చేస్తారు ? ఎ) ప్రధానమంత్రి బి) లోక్ సభ స్పీకర్ సి) రాష్ట్రపతి డి) ముఖ్యమంత్రి 5) మొదటిసారి మహిళ రిజర్వేషన్ బిల్లు ఏ సవరణగా ముందుకు వచ్చింది ? ఎ) 83 బి) 81 సి) 85 డి) 84 6) SC.ST అకృత్యాల నిరోధక చట్టం-1989 అమలుకు అవసరమైన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు ? ఎ) రాష్ట్ర ప్రభుత్వం బి) రాష్ట్రపతి సి) సంబంధిత మంత్రిత్వశాఖ డి) కేంద్ర ప్రభుత్వం 7) షెడ్యూల్డ్ కులాలను హరిజనులు అని సంబోధించినది ఎవరు ? ఎ) వల