Thursday, February 27

తెలంగాణ చ‌రిత్ర 1948-1970

హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్ సంస్కరణలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
  1) హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్దాపించారు? జ) మీర్ ఖమ్రుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ @ నిజాముల్ ముల్క్ (1724) 2) చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి ? జ: కుర్ర కత్తి వీరుడు 3) నిజాం పాలనలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత? జ) విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు 4) నిజాముల్ ముల్క్ అసఫ్ జాహీ రాజ్యం స్థాపించినప్పుడు రాజధాని ఏది ? జ: ఔరంగాబాద్. 1770 తర్వాత హైదరాబాద్ కి మార్చాడు 5) నిజాముల్ ముల్క్ కాలంలో ఎన్ని సుభాలు ఉండేవి ? జ: 6 సుభాలు. ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, ఖాందేష్, బీదర్, బీరార్ (వీటినే స్మిత్ లు అని కూడా అంటారు ) 6) రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించిన విధానం ? జ) జాగీర్దారీ పద్దతి 7) జాగీర్ అనే పదానికి అర్థమేంటి ? వీటిని ఎవరికి ఇచ్చేవారు ? జ: జాగీర్ అంటే పర్షియన్ భాషలో ‘ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం’. దీన్ని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసే వారికి ఇచ్చేవారు. 8) జాగీర్దారీ విధానం మ

తెలంగాణ చారిత్రక నేపథ్యం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) త్రిలింగ పదం ఎలా వచ్చింది ? జ: కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం .. ఈ మూడు ప్రదేశాలు ఉన్న ప్రదేశం కాబట్టే త్రిలింగ దేశం అంటారు. 2) తెలంగాణపురం అనే పేరు ఎక్కడి శాసనంలో లభించింది ? జ: మెదక్ జిల్లా తెల్లాపూర్ లో లభించిన శాసనంలో ఈ పేరు ప్రస్తావించారు. 3) తెలివాహన నది అంటే ఏది ? జ: గోదావరి ( దీని నుంచే తిలింగ్ శబ్దం వచ్చిందని చెబుతారు) 4) తిలింగ శబ్దాలను ఉపయోగించిన ముస్లిం చరిత్రకారులు ఎవరు ? జ: అమీర్ ఖుస్రో (తిలింగ), అబుల్ ఫజల్ (తెలింగాణ) 5) శ్రీకృష్ణ దేవరాయులు వేయించిన ఏ శాసనాల్లో తెలంగాణ శబ్దం కనిపిస్తుంది జ: తిరుమల (చిత్తూరు జిల్లా), చిన్నకంచి (తమిళనాడు) శాసనాల్లో కనిపిస్తుంది. 6) దక్షిణా పథాన్ని తన రచల్లో పేర్కొన్న గ్రీకు యాత్రికుడు ఎవరు ? జ: పెరిప్లస్ ( ప్లీని సమకాలికుడు) తమిళనాడును మినహాయించాడు. 7) దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక మహాజనపదం ఏది? జ) ఆశ్మక. 8) ఆశ్మక రాజధాని అ