Monday, November 18

మ‌ధ్య‌యుగ భార‌త‌దేశ చ‌రిత్ర‌

మొఘల్ సామ్రాజ్యం

మ‌ధ్య‌యుగ భార‌త‌దేశ చ‌రిత్ర‌
1) మొఘల్ సామ్రాజ్యాన్ని స్దాపించినది ఎవరు? జ) బాబర్. 2) బాబర్ మొదటి సారిగా ఇండియాపై ఎప్పుడు దాడి చేశాడు? జ) 1519 3) మొదటి పానిపట్టు యుద్దంలో బాబర్ ఎవరిని ఓడించాడు? జ) ఇబ్రహీంలోడీ 4) హూమాయూన్ ఏ కాలంలో పరిపాలన చేశాడు? జ) 1530. 5) మహ్మద్ లోడీని ఎవరు ఓడించారు? జ) హుమాయున్. 6) సూర్ వంశంను స్దాపించినది ఎవరు? జ) షేర్షా ( షేర్ ఖాన్ అంటారు ) 7) షేర్షా కాలంలో రెవిన్యూ మంత్రి ఎవరు? జ) తోడర్ మల్ 8) అక్బర్ అసలు పేరేమిటి? జ) జలాలుద్దీన్ అక్బర్. 9) అక్బర్ కి ఏ వయస్సులో పట్టాభిషేకం .జరిగింది? జ.14 యేళ్ళప్పుడు 10) అక్బర్ రాజధానిని ఎక్కడనుండి ఎక్కడికి మార్చాడు? జ) ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి. 11) బులంద్ దర్వాజాను ఎవరు నిర్మించారు? జ) అక్బర్. 12) అక్బర్ కాలంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎవరు? జ) తాన్ సేన్. 13) జహంగీర్ ఎవరిని హత్య చేశాడు? జ) అబుల్ ఫజల్. 14) నూర్జహాన్ ఎవరి భార్య? జ) జ

మతపరమైన ఉద్యమాలు

మ‌ధ్య‌యుగ భార‌త‌దేశ చ‌రిత్ర‌
1) శంకరాచార్య ఎక్కడ జన్మించాడు? జ) కేరళలోని కాలడి 2) విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్య ఎక్కడ జన్మించారు? జ) శ్రీపెరంబుదూర్. 3) రామ్ రహీం- ఒకే నాణెం యొక్క రెండు రూపాలని చెప్పిందెవరు ? జ) కబీర్. 4) సిక్కుల పవిత్ర గ్రంథం ఏది? జ) ఆది గ్రంధ్. 5) హరే రామ, హరే కృష్ణ నినాదాన్ని ఇచ్చినది ఎవరు? జ) చైతన్యుడు. 6) ఔరంగజేబు ఉరితీయించిన సిక్కుల గురువు ఎవరు ? జ: గురు తేజ్ బహదూర్ 7) ఖల్సాను ఏర్పాటు చేసి సిక్కులను సైనిక తెగగా వ్యవస్థీకరించింది ఎవరు ? జ: పదో గురువు గురు గోవింద్ సింగ్ 8) మోక్షమార్గానికి ఉత్త మార్గం ‘రాగ మార్గం’ అని సందేశాన్ని ప్రచారం చేసింది ఎవరు ? జ: చైతన్యుడు 9) సూర సాగర్; సూర సారావళి గ్రంథాలను రాసినది ఎవరు ? జ: సూరదాసు (వల్లభాచార్యుడి శిష్యుడు) 10) రాజస్థాన్ లో కృష్ణ ఉపాసనను ప్రచారం చేసిన భక్తురాలు ఎవరు ? జ: మీరాబాయి 11) అసోంలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసిందెవరు

బహమనీ, విజయనగర, దక్కన్ సామ్రాజ్యాలు

మ‌ధ్య‌యుగ భార‌త‌దేశ చ‌రిత్ర‌
1) బహమనీ వంశాన్ని ఎవరు స్థాపించారు? జ) అల్లావుద్దీన్ బహమన్ షా. 2) బహమనీ వంశంలో గొప్పవాడు ఎవరు? జ) ఫిరోజ్ షా బహమనీ. 3) గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు? జ) సుల్తాన్ కులీ కుతుబ్ షా. 4) హైదరాబాద్, చార్మినార్ ను ఎవరు నిర్మించారు? జ) మహ్మద్ కులీ కుతుబ్ షా. 5) గోల్కొండను ఎవరు ఆక్రమించారు? జ) ఔరంగజేబు 6) విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? జ) హరి హరరాయలు, బుక్కరాయలు. 7) కాకతీయుల సామంతులు ఎవరు? జ) హరిహరరాయలు, బుక్కరాయలు. 8) విజయనగరం కాలంలో అతి ముఖ్యమైన బంగారు నాణెం ఏది? జ) వరహాలు 9) విజయనగరం కాలంలో ఏ మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది? జ) వైష్ణవమతం. 10) లేపాక్షి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? జ) బుక్కరాయ 1 11) మొదటి దేవరాయులు కాలంలో విజయనగర సమ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ? జ: నికోలా డి కాంటి 12) మొదటి హరహర రాయుల కాలం నాటి విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలియజేసిన ఆ

ఢిల్లీ సుల్తానులు(1206 1526)

మ‌ధ్య‌యుగ భార‌త‌దేశ చ‌రిత్ర‌
1) భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు? జ) కుతుబుద్దీన్ ఐబక్ (బానిస వంశ స్థాపకుడు) 2) విజయనగరం బహమనీ రాజ్యాలను ఎవరు స్దాపించారు? జ) మహ్మద్ బీన్ తుగ్లక్. 3) జిజియా పన్నును బ్రాహ్మణులపై ఎవరు విధించారు? జ) ఫిరోజ్ షా తుగ్లక్. 4) లోడీ వంశాన్ని స్దాపించినది ఎవరు? జ) బహలుల్ లోడీ. 5) ఆగ్రా పట్టణాన్ని ఎవరు నిర్మించారు? జ) సికిందర్ లోడీ. 6) మొగలు సామ్రాజ్యాన్ని ఎవరు స్దాపించారు? జ) బాబర్,1526. 7) ఇండియాలో సితార్, తబలాను ఎవరు ప్రవేశపెట్టారు? జ) అమీర్ ఖుస్రో. 8) పాండ్యుల రాజధాని ఏది? జ) మధురై. 9) కాకతీయుల రాజధాని ఏది? జ) ఓరుగల్లు 10) కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు? జ) గణపతిదేవుడు. 11) కాకతీయ రాజ్యాన్ని ఏలిన మహిళ ఎవరు? జ) రుద్రమదేవి. 12) రజియా సుల్తానా భారతదేశాన్ని ఎప్పుడు పరిపాలించింది? జ) క్రీ.శ.1236 40. 13) నజీరుద్దీన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? జ) బాల్బన్. 14) మొత్త

ముస్లింల దండయాత్రలు

మ‌ధ్య‌యుగ భార‌త‌దేశ చ‌రిత్ర‌
1) మొదటిసారిగా ముస్లింల దండయాత్ర ఎప్పుడు జరిగింది? జ) క్రీ.శ.712. 2) మహమ్మద్ గజిని బిరుదులు ఏమిటి? జ) షికన్, యమిన్ ఉద్ దౌలా. 3) భారతదేశంపై మహ్మద్ గజనీ ఎన్నిసార్లు యుద్దం చేశాడు? జ) 17సార్లు. 4) యుద్దంలో ఘోరీని ఎవరు ఓడించారు? జ) మౌంట్ అబూ,1178. 5) ఢిల్లీని ఎవరు ఆక్రమించారు? జ) కుతుబుద్దీన్,1193. 6) జిజియా పన్నును భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టింది ఎవరు? జ) మహమ్మద్ బిన్ ఖాసిం (సింధ్ ప్రాంతంలో మొదట అమలు) 7) మహ్మద్ గజినీతో పాటు భారత్ కు వచ్చిన చరిత్రకారుడు ఎవరు ? జ: అల్బెరూనీ ( తారిఖ్-ఇ-హింద్ అనే పుస్తకం రాశాడు) 8) ఘోరీ ప్రతినిధిగా ఢిల్లీని ఎవరు పాలించేవారు ? జ: కుతుబుద్దీన్ ఐబక్ ( ఘోరీ చనిపోయాక బానిస వంశాన్ని స్థాపించాడు ) 9) భారతీయుల వైద్యశాస్త్రం, గణితం, చదరంగం క్రీడలను మధ్య ఆసియాకి పరిచయం చేసింది ఎవరు ? జ: అరబ్బులు 10) పదేళ్ళ పాటు వారణాసిలో ఉండి సంస్కృతం నేర్చుకొని మన గ