Sunday, March 24

Constable Mains Mock Tests

పోలీస్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారా ?

పోలీస్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారా ?

Constable Mains Mock Tests, Latest News, SI Mains Mock Tests, SI Mock Tests, Viewers
మీరు చివరి అంకంలో ఉన్నారు. ఇప్పుడే మీరు ఏకాగ్రతతో లక్ష్య సాధన కోసం కష్టపడండి. తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు ఈ నెల రోజుల్లో కేవలం ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్లీ సబ్జెక్ట్ రివిజన్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. Online or Offline లో ఎగ్జామ్స్ పేపర్స్/MOCK TESTS/ GRAND TESTS ప్రాక్టీస్ చేసుకుంటూ... అందులో మీరు తప్పులు చేస్తే... ఏ సబ్జెక్ట్ లో తప్పులు చేశారో గుర్తించి... ఆ లెసన్ లేదా ఆ సబ్జెక్ట్ ఒక్కసారి రివిజన్ చేసుకోండి... అలాగే అర్థమెటిక్, రీజనింగ్ మాత్రం ప్రతి రోజూ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి... నేను బీఎస్సీ కదా... నాకు మ్యాథ్స్ లో ఎందుకు రావు... అని ధీమాగా మాత్రం ఉండొద్దు... ప్రతి రోజూ ప్రాక్టీస్ తోనే ప్రయోజనం ఉంటుందని గమనించండి. చాలామంది ఇలానే కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మేం www.telanganaexams.com వెబ్ సైట్, Right Choice Po

PC MAINS TESTS

Constable Mains Mock Tests
PC మెయిన్స్  మాక్ టెస్టుల కోసం http://tsexams.com/category/constable-mains/  లో చూడగలరు. ఇందులో జనరల్ స్టడీస్ మాక్ టెస్టులు స్టార్ట్ చేశాం. www.telanganaexams.com లో అర్థమెటిక్, రీజనింగ్ మరియు గ్రాండ్ టెస్టులు మాత్రమే పెడతాం... అవి పోస్ట్ చేసే ముందు సమాచారం ఇస్తాం. ఒకవేళ పాత టెస్టులు రాసుకోవాలంటే...  PC అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులు: https://telanganaexams.com/category/pc-vro-mock/లో చూడగలరు PC జనరల్ స్టడీస్ టెస్టులు : http://tsexams.com/category/const-mock/