Thursday, May 28

Spoken English

TEST   Answers (SPOKEN ENGLISH)

Spoken English
1. నేను నిన్న Home Work చేయగలిగాను. జ. I could do home work yesterday. 2. రేపు నీవు College కు రావా? జ. Won’t you come to college tomorrow? 3. ఈ Work two days లో Complete కాదు. జ. This work will not be completed with in two days. 4. రేపు Exams complete అవుతాయి. జ. Exams will be completed tomorrow. 5. రేపు నిన్ను Invite చేస్తారు. జ. You will be invited tomorrow 6. నేను నిన్న ఆ Function కి వెళ్ళి ఉండాల్సింది. జ. I should have gone to that function yesterday 7. ఇప్పుడు Cricket ఆడుతూ ఉన్నారు. జ. Cricket is being played now. 8. రవి ఇంతకుముందే స్కూటర్ ని Repair చేయించాడు. జ. Ravi has got the scooter repaired just before. 9. నువ్వు నిన్న Happy గా ఉండి ఉండాల్సింది. జ. You should have been happy yesterday. 10. గత సం. Elections లో D.P ఓడిపోయింది.

DAY 11 (SPOKEN ENGLISH)

Spoken English
ఈ రోజు హోంవర్క్ కంప్లీట్ చేయగలరు...                                                                HOME WORK                                                        (For spoken practice) You conduct exams మీరు ‘E’ ‘C’ చేస్తారు. They follow rules వారు 'R' 'F' అవుతారు. I help Ravi నేను 'R' కి 'H' చేస్తాను. She deposits money ఆమె "M' 'D' చేస్తుంది. He creates problems అతను ‘P’ ‘C’ చేస్తాడు. We learn new things మేము 'N' 'T' నేర్చుకుంటాము. Manager sanctions captain ‘M’ ‘L’ ‘S’ చేస్తాడు. Players support captain 'P' ‘C’ ని ‘S’ చేస్తారు. He asks doubts అతను ‘D’ అడుగుతాడు. They solve this problem వారు ఈ 'P' ని ‘S' చేస్తారు. I encourage students నేను ‘S’ ని ‘E’ చేస్తాను. Workers demand salary ‘W’ ‘S’ ‘D’ చేస్తారు. Exams

DAY 10 (SPOKEN ENGLISH )

Spoken English
జవహర్ లాల్  నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధాని. ఆయన 1889 లో అలహాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ లాయరు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి "లా" చదివారు. కాని ఆయన లాయరు కాలేదు. ఆయన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆయన చాలాసారు జైలుకి వెళ్ళాడు. ఆయన జైల్లో ఉండే చాలా బుక్స్ రాసాడు. ఆయన చాలా ధనవంతుడు. కానీ దేశంకోసం చాలా త్యాగం చేశాడు. స్వాతంత్ర్యం తరువాత ఆయనే మన మొదటి ప్రధానమంత్రి. ఆయన 1964 వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పాలనలో ఇండియా చాలా అభివృద్ధి చెందింది. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఆమె కూడా తరువాత ప్రధానమంత్రి అయింది. Write down the above passage into English Passive voice యొక్క ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసుకుంటూ ముందుకి వెళదాం. Official reports, Government GO’s, Orders, Certificates మొదలైన వాటిలోనే కాక News papers, Text

DAY 9 ( SPOKEN ENGLISH )

Spoken English
ఈ రోజు ఇవ్వబోయే Worksheet లో ఉన్న Active Voice sentences ను ఇచ్చిన directions ప్రకారం different tenses లోకి మార్చండి. బహుశా కొంచం కష్టపడి నిన్నటి Active Voice మరియు Passive Voice Homework చేసి ఉంటారు. Home work తెలుగులో రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. Passive voice లో రాసిన తెలుగుని మనం వాడం కదా అనే అనుమానం రావచ్చు. కచ్చితంగా మనం వాడుతూనే ఉన్నాం. సందేహమే లేదు. కాకపోతే వాడే విధానంలోనే కొంచెం తేడా ఉంది. అదెలాగో ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం. Ex:-  మా father నిన్న transfer అయ్యారు. నిన్న గ్లాసు పగిలింది. రేపు ఈ Work complete కావచ్చు. Letters  ఇంతకుముందే Post అయ్యాయి. పై Sentences చూడగానే సాధారణంగా మనం ఇలా రాసే అవకాశం ఉంది. II (1) Simple Past tense - - My father transferred yesterday (Wrong) II (1) Simple Past tense --  Glass broke yesterday (Wrong) May > T

DAY 8 ( SPOKEN ENGLISH )

Spoken English
ఇప్పుడు మనం Want to, Don’t want to, Wanted to, Didn’t want to లను తెలుసుకుందాం. తినా కొనా రావా             (లనుకుంటున్నాను) పోవా మాట్లాడా చేయా అలా ఎన్నో సెంటెన్స్ లను చేప్పుకోవచ్చు. Deposit చేయాలనుకుంటున్నారు. Save చేయాలనుకుంటున్నారు. అడగాలనుకున్నాను. ఇవ్వాలనుకున్నాను పాడాలనుకుంటున్నది మొదలగునవి. అలా ఎన్నో Sentences ను మనం చెప్పుకోవచ్చు. తెలుగులో Sentences చివరను బట్టి మాత్రమే మనం ఒక నిర్ణయానికి రాగలం. ఉదాహరణకు: నేను Homework చేస్తాను నేను Homework చేయగలను నేను Homework చేయాలి నేను Homework చేయగలిగాను నేను Homework చేసి తీరాలి నేను నిన్న Cricket ఆడాలనుకున్నాను.  I want to play Cricket నేను Cricket ఆడాలనుకోవడం లేదు.   I don’t wan’t to play Cricket Note :- V1 వాడాల్సి ఉంటుంది I (1) నేను నిన్న Cricket ఆడాలనుకున్నాను.   I wan

Day – 7( SPOKEN ENGLISH)

Spoken English
ఈ 5 రోజులు Active voice Homework చేసిన తరువాత మీరు ఎలా ఉండాలంటే, ఒక  I(1) Simple Present tense example sentence ను tenses లోకి స్వంతంగా రాయగలిగేటట్లు మరియు బయటకు చెప్పగలిగేటట్లు ఉండాలి. News paper లోని రకరకాల  Text books, Novels, Story books లోని Sentences ని చూసి ఇది ఫలానా tense అని చెప్పగలిగే పరిస్థితి రావాలి. మీకు ఏదైనా sentence ఫలానా tense లో ఉంది అని తెలియటమే కాకుండా అదే sentence ను వేరే ఏ Tense లోనికి అయినా మార్చగలిగే సామర్ధ్యం వచ్చి ఉండాలి. పై విధంగా మీకు Active Voice లో సామర్ధ్యం వచ్చాక మాత్రమే ఈ రోజు మనం చెప్పుకోబోయే "PASSIVE VOICE" es's enter కావాల్సి ఉంటుంది.  O.K..! ఇప్పుడు మనం ముందుగా  Passive Voice Table చూద్దాం !   HOME WORK You follow Rules మీరు 'R' 'F' అవుతారు Rules are followed by me 'R' మీ చేత "F" కాబడతాయి They conduct Exams వారు 'E'

DAY – 6 (SPOKEN ENGLISH)

Spoken English
Note :- ఈరోజు నుంచి మీరు తప్పనిసరిగా Diary రాయటం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా Diary లో ఆ రోజు జరిగిన విషయాలను రాస్తాము. అందుకు గాను మనకు           II(1) Simple Past tense మరియు           II(2) Past Continuous tense లు ఉపయోగపడతాయి. 30 రోజుల ఈ course పూర్తయ్యేసరికి 25 రోజుల Diary మీ దగ్గర ఉండాలి. సరేనా !          మనం ఈ రోజు పూర్తిగా Spoken మీద Concentrate చేయాలి. కేవలం రాస్తూ చదువుతూ వెళితే అర్థం అవుతుంది కాని, మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. అది పోవాలంటే ప్రతీ రోజు కొంతసేపు Spoken practice చేయాలి. అందులో భాగంగా ఈ రోజు Active voice Spoken practice చేద్దాం! అందుకుగాను ఒక Active voice example sentence ను I(1) Simple present tense లో తీసుకొని మిగిలిన Tenses లోనికి అనగా III(4) Future perfect continuous tense వరకు, Positive మరియు Negative బయటకు  చెప్పాలి.          అందుకుగాను ఒకసారి Active యొ

DAY 5 – SPOKEN ENGLISH

Spoken English
  ఈరోజు మనం May, Might, Can, Could, Should, Must ల గురించి తెలునుకుందాం. May Might - -  Used for Uncertainity ఖచ్చితత్వం లేని వాటికి వాడుతాము. Can Could  --  Used for ability సామర్థ్యానికి గాను వాడతాము. Should --  Used for Responsibility బాధ్యతను తెలియచేయటానికి వాడతాము. Must    --  Used for Obligation తప్పనిసరి అనే భావంలో వాడతాము. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. They may write homework వారు Homework రాయొచ్చు. They may not write Home work వారు Homework రాయకపోవచ్చు They can write Homework వారు Homework రాయగలరు They can't write Homework వారు Homework రాయలేరు ('Could is past tense of "Can') They could write Homework వారు Homework రాయగలిగారు They coudn't write Homework వారు Homework రాయలేకపోయారు They should wr

DAY -4 (SPOKEN ENGLISH )

Spoken English
ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాం. కూడదు :- చేయకూడదు, రాకూడదు, తినకూడదు, మాట్లాడకూడదు, లేవకూడదు, వినకూడదు, అరవకూడదు, ఏడవకూడదు, రాయకూడదు, తీయకూడదు, మొదలగు పదాలతో పూర్తయ్యే “Sentence” లకు "Should not” ను మాత్రమే వాడి Sentences ను ప్రారంభించాలి. లి రావాలి, పోవాలి, తినాలి, చేయాలి, మాట్లాడాలి, లేవాలి, వినాలి, అరవాలి, ఏడవాలి, రాయాలి, తీయాలి, మొదలగు పదాలతో పూర్తయ్యే "Sentence” లకు "Have to" ను మాత్రమే వాడి Sentence ను ప్రారంభించాలి. COMBINATIONS 1. మీరు కాగితాలను ఇక్కడ పారేయకూడదు. కేవలం dustbin లోనే పారేయాలి. కాని మీరు అన్ని చోట్లపారేస్తున్నారు. Should not + Have to + I (2 2. మనం దేవుణ్ణి నమ్మాలి. Neglect చేయకూడదు. కాని మీరు మాత్రం దేవుణ్ణి నమ్మటం లేదు. Have to + Should not + I (2) 3. మనం అందరినీ నమ్మకూడదు. అందరినీ అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే నమ్మాలి. కాన

DAY -3 – VERBని ఎప్పుడు ఎలా వాడాలి ?

Spoken English
DAY -3 ( HOME WORK CONTINUE) అంతకుముందు జరిగిన పనులు ? అప్పుడే జరిగిన పనులు ? చేయకూడని పనులకు ఏం ఉపయోగించాలి ? గతంలో అంతకుముందే జరిగిన పనులకు II (3) ను ఉపయోగించాలి 1 నిన్న 5 PM కంటే ముందే నేను బస్టాండుకు చేరుకున్నాను. 2 నేను వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ మొదలుపెట్టారు 3 ఆమె నన్ను కలిశాకే, నీ దగ్గరకు వచ్చింది 4 108 వచ్చే సరికి అతను చనిపోయాడు 5 సచిన్ క్రీజులోకి రాకముందే ధోనీ సెంచరీ చేశాడు 6 నేను స్టేషన్ కి వెళ్ళేసరికి Train వెళ్ళిపోయంది 7 ఆమె డిగ్రీ కంటే ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది 8 నిన్నఉదయం నీ కంటే ముందే నేను మేనేజర్ ను కలిశాను 9 శ్రావణి రాజీనామా చేయడం కంటే ముందు, భాస్కర్ ఆ జాబ్ కోసం అప్లయ్ చేశాడు 10 చిరంజీవి రాజకీయాల్లోకి రావడం కంటే ముందే జీవిత, రాజశేఖర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 11 అంతకుముందే ఇంజనీర్ ఇంటి ప్ల