Friday, September 20

December Current Affairs

CURRENT AFFAIRS – DEC 13

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఎంతమంది ఓట్లు వేశారు ?జ: 2 కోట్ల 5 లక్షల 80వేల 470మంది (2,05,80,470మంది)పురుషులు: 1,03,17,064 మందిమహిళలు : 1,02,63,214 మంది02) రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ?జ: 2018 డిసెంబర్ 12న03) 2018 డిసెంబర్ 15 నుంచి 25 వరకూ 32వ జాతీయ పుస్తక ప్రదర్శనను హైదరాబాద్ లో ఎక్కడ నిర్వహించనున్నారు ?జ: తెలంగాణ కళా భారతి (NTR స్టేడియం)04) హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు ఎవరు ?జ: జూలూరి గౌరీ శంకర్ జాతీయం 05) ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగే పార్టనర్స్ ఫోరమ్ 2018 సదస్సును ఎవరు ప్రారంభించారు ?జ: ప్రధాని నరేంద్ర మోడీ06) మిజోరం ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు?జ: మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంథంగా07) మిజోరం అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ?జ: 40 స్థానాలు

CURRENT AFFAIRS – DEC 12

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ01) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు టీఆర్ఎస్ కి దక్కాయి ?జ: 88 స్థానాలు(నోట్: కాంగ్రెస్ 19, టీడీపీ 2, బీజేపీ 1, MIM 7 స్థానాలు)02) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన మెజార్టీ ఎంత ?జ: 1,18,699 ఓట్లు03) రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద ఎబౌ)కి ఎన్ని ఓట్లు పడ్డాయి ?జ: 1.1శాతం ఓట్లు (2,24,709 ఓట్లు ) జాతీయం 04) ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది జ: 68 స్థానాలు 05) ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి దాకా అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి జ: 15 మాత్రమే 06) రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 199. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతోంది? జ: 100 సీట్లు (నోట్: బీజేపికి 73, బీఎస

CURRENT AFFAIRS -DEC 5

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) పదవీ విరమణ చేసిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎవరు ? జ: జస్టిస్ నాగార్జున రెడ్డి 02) ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్ లో విస్తరించనున్నట్టు తెలిపిన మొబైల్ సంస్థ ఏది ? జ: వన్ ప్లస్ (సీఈఓ పేటే లా) 03) మాతృభాషపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర విద్య పరిబోధన శిక్షణా సంస్థ కొత్తగా ఆన్ లైన్ లో ప్రారంభించిన తెలుగు క్విజ్ పేరేంటి ? జ: దాసుభాషితం 04) 2018 డిసెంబర్ 21,22 తేదీల్లో ఇండియన్ కామర్స్ అసోసియేషన్ 71వ జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ - ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయం 05) 2018 సంవత్సరంలో దేశంలో వార్తల్లో వ్యక్తిగా ఎవరు టాప్ లో నిలిచినట్టు ప్రముఖ సెర్చింజన్ యాహూ తెలిపింది ? జ: ప్రధాన నరేంద్ర మోడీ 06) ఏ దేశంతో కరెన్సీ మార్పిడికి భారత్ అంగీకారం కుదర్చుకుంది ? జ: UAE 07) భారత దేశపు అతి పెద్ద బరువున్న ఉపగ్రహమైన జీ-శాట్ 11ను ఏమని పిలుస్తు

CURRENT AFFAIRS – DEC 4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏ అవార్డును ప్రకటించింది ? జ: బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజెబిలిటీ 02) రేషన్ లావాదేవీలు సామాన్యులు కూడా తెలుసుకునేలా రూపొందించిన ఏ యాప్ కి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ గవర్నెస్ అవార్డు లభించింది ? జ: టీ-రేషన్ (నోట్: 13 అప్లికేషన్లతో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారంతో దీన్ని రూపొందించారు ) 03) జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో 2 కాంస్యాలు సాధించిన తెలంగాణ అమ్మాయిలు ఎవరు ? జ: జాహ్రా ముఫద్దల్ దీసావాల, రష్మి రాథోడ్, దండు కాత్యాయని రాజు జాతీయం 04) 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ అంచనా వేసింది ? జ: 7.2 శాతం 05) భారత నావికాదళంలోకి త్వరలో 56 కొత్త యుద్ధ నౌకలు, ఆరు జలంతర్గాము

CURRENT AFFAIRS – DEC 2 & 3

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, ఆయుష్, తెలంగాణ రాష్ట్రం సహకారంతో సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి ఆధ్వర్యంలో 3 రోజుల యోగా ఫెస్ట్ ఎక్కడ జరుగుతోంది ? జ: హైదరాబాద్ (రవీంద్ర భారతి) 02) ప్రపంచ యూత్ చెస్ ఒలింపియాడ్ లో రజతం నెగ్గిన తెలంగాణ తొలి గ్రాండ్ మాస్టర్ ఎవరు ? జ: ఎరిగైసి అర్జున్ 03) HIV చికిత్సకు సంబంధించిన కొత్త ఔషధాన్ని ఏ దేశంలో విడుదల చేసినట్టు హైదరాబాద్ కు చెందిన లారస్ ల్యాబ్స్ ప్రకటించింది ? జ: దక్షిణాఫ్రికాలో జాతీయం 04) జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఆతిథ్య దేశం అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ? జ: మార్సియో 05) 2022లో జి-20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ? జ: భారత్ (నోట్: ఆ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకుంటున్నాం) 06) జీ-20 సదస్సుల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మో

CURRENT AFFAIRS – DEC 1

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
తెలంగాణ 01) రాజస్థాన్ రాష్ట్రానికి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 500 మెగావాట్లు 02) రాష్ట్ర పర్యాటక శాఖకు మరో పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్ లోని లఖనవూలో జరిగిన స్మార్ట్ నగరాల సదస్సులో తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అవార్డు అందుకున్నారు. ఏ విభాగంలో అవార్డు దక్కింది ? జ: పర్యావరణం, పర్యాటక రంగ అభివృద్ధి జాతీయం 03) ఇస్రో చరిత్రలోనే 5,854 కిలోల అతి బరువైన జీశాట్ -11 ఉపగ్రహాన్ని 2018 డిసెంబర్ 5న ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ఎక్కడ జరగనుంది ? జ: ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి 04) జీశాట్-11 భారీ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడతారు ? జ: ఏరియన్ - 5 05) జీశాట్ ప్రయోగంతో 14 జిగా బైట్స్ ఫ్రీక్వెన్సీ తో పాటు అత్యధిక ట్రాన్స్ ఫాండర్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ భారీ ఉపగ్రహాన్ని ఎక్కడ తయారు చేశారు ? జ: బెంగళూ