Monday, June 24

July Current Affairs

CURRENT AFFAIRS JULY 30 & 31

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మూడు కేజీలతో బంగారు బోనం సమర్పించింది ఎవరు ? జ: ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు 02) లష్కరే బోనాలలో రంగం వేదికపై భవిష్యవాణి చెప్పిన మాతంగి ఎవరు ? జ: స్వర్ణలత 03) ఒలింపిక్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ? జ: మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి 04) తిరుపతిలో లాగే శిల్ప కళాశాలను ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: యాదాద్రి భువనగిరి జిల్లాలో 05) ప్రణాళిక శాఖ సూచనతో కౌన్సెల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక - 2018 ని ఎవరు రూపొందించారు ? జ: కల్పనా కన్నవీరాన్, పద్మినీ స్వామి నాథన్, జయరాజన్ 06) తగిన వయసు రాకుండానే పెళ్ళి చేయడం, మేనరికాలు దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి ? జ: తెలంగాణలో 07) తెలంగాణ తొలితరం గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు రాంజీగోండు గిరిజన మ్యూజియం ఎక్కడ ఏ

CURRENT AFFAIRS – JULY 29

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) బాండ్ల ద్వారా రూ.200కోట్ల నిధులు సేకరించినందుకు GHMC ని అభినందించారు ప్రధాని మోడీ. ఆర్థిక క్రమశిక్షణను గుర్తించి ప్రోత్సాహకం కింద ఎంత మొత్తం అందించారు ? జ: రూ.26 కోట్లు 02) 2018సంవత్సరానికి రచయిత్రి మాలతీ చందూర్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ? జ: పోల్కంపల్లి శాంతాదేవి ( వనపర్తి ) జాతీయం 03) ఉచిత అన్నదానంపై చేసే ధార్మిక సంస్థలకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ఏది ? జ: సేవా భోజ్ యోజన 04) సేవా భోజ్ యోజనకు 2018-19 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు కేటాయించింది ? జ: రూ.150 కోట్లు ( 2019-20 కి రూ.175కోట్లు) 05) 2018 జులై 28నాడు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ సదస్సు ఎక్కడ జరిగింది ? జ: లఖ్ నవూ ( ఉత్తరప్రదేశ్ ) 06) వైరల్ హెపటైటిస్ ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ఏ

CURRENT AFFAIRS – JULY 28TH

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న పెద్దపులికి అరుదైన గౌరవం దక్కింది. ఈ పెద్దపులి ఉన్న ఫోటోని పోస్టల్ స్టాంప్ పై ముద్రించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ పులి పేరేంటి ? జ: ఫాల్గుణ జాతీయం 02) కర్ణాటక లోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ వైద్య శాలలో రక్తనిధి కేంద్రం విభాగం నిర్వాహకురాలు డాక్టర్ శమీ శాస్త్రి నేతృత్వంలోని వైద్యులు కొత్త రక్త గ్రూపును కనుగొన్నారు. దీనికి ఏమని పేరు పెట్టారు. జ: పి - నల్ 03) వ్యక్తిగత గోప్యతను సాధారణ హక్కుగా గుర్తిస్తూ వ్యక్తగత సమాచార భద్రత బిల్లును - 2018 ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లును సిఫార్సు చేసిన అత్యున్న స్థాయి సంఘంనకు ఎవరు నేతృత్వం వహించారు ? జ: జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ 04) 2001 తర్వాత మొదటిసారిగా మొండి బకాయిల కారణంగా నష్టాలు ప్రకటించిన ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఏది ? జ: ICICI 05) జాతీయ హరిత ట్రైబ్

CURRENT AFFAIRS – JULY 27

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో ఎన్ని కులాలను అత్యంత వెనుకబడిన కులాలు (MBC) లుగా ప్రభుత్వం గుర్తించింది ? జ: 36 కులాలను (నోట్ : వీరిని బీసీ-ఎలుగా గుర్తిస్తారు ) 02) 2018-19 రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీల అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఎంత ప్రత్యేక నిధిని ప్రభుత్వం కేటాయించింది ? జ: రూ.5,171 కోట్లు 03) రాష్ట్రంలో ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు లభించింది ? జ: 10 PHCలకు 04) తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తరహాలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అనుబంధ వైద్య కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించింది ? జ: బీబీ నగర్ 05) రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి 38,339 మందికి ఎన్నికోట్లతో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని ట్రైకార్ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ ) నిర్ణయించింది ? జ: రూ.406.18 కోట్లు

CURRENT AFFAIRS JULY 26

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) నాలుగో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించనున్నారు ? జ: ఆగస్టు 1న గజ్వేల్ లో 02) 2018 ఆగస్టు 1న జరిగే నాలుగో విడత హరితహారంలో ఒక్క రోజులో ఎన్ని మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? జ: 1,00,116 మొక్కలు 03) కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ ( బిల్ట్ ) పునరుద్దించబోతున్నారు. ప్రస్తుతం ఈ రేయాన్స్ ఫ్యాక్టరీ ఏ జిల్లాలో ఉంది ? జ: భూపాలపల్లి జిల్లా కమలాపూర్ 04) బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచారం ఉద్యమంలో భాగంగా వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పుస్తకం పేరేంటి ? జ: మై బాడీ ! వాట్ ఐ సే గోస్ ( నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది ) 05) ఈసారి బోనాల ఉత్సవంలో ఏ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు ? జ: సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో జాతీయం 06) దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలికలకు ప్

CURRENT AFFAIRS – JULY 25

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట ఇచ్చే పురస్కారానికి ఈ ఏడాదికి ఎవరు ఎంపికయ్యారు ? జ: డాక్టర్ పెన్నా శివరామకృష్ణ 02) ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రంగా మరో నాలుగేళ్ళ పాటు కొనసాగనున్న ప్రముఖ కంటి వైద్యశాల ఏది ? జ: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (LVPEI) 03) రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచుల కాలపరిమితి 2018 ఆగస్టు 1 తో ముగుస్తోంది. వీరి బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారు ? జ: పర్సన్ ఇన్ ఛార్జ్ 04) హైదరాబాద్ లో కన్నుమూసిన నిర్మలానంద ఏ రంగానికి చెందినవారు ? జ: సాహితీవేత్త (ప్రజాసాహితి గౌరవ సంపాదకులు) 05) భగత్ సింగ్ రాసిన నా నెత్తురు వృథా కాదు అనే హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినది ఎవరు ? జ: నిర్మలానంద (కలంపేరు నిర్మలానంద వ్యాత్స్యాయన్ ) 06) భాషా సాహిత్యాల వారధి చేకూరి రామారావు - అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ? జ: సాహితీ విమర్శకుడు డాక్ట

CURRENT AFFAIRS – JULY 24

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) 2018 ఆగస్టు 4న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వస్తున్నారు. ఆయన ఎక్కడ జరిగే హైదరాబాద్ IIT 7వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు ? జ: సంగారెడ్డి జిల్లా కందిలో 02) దేశంలోనే మొదటిసారిగా నేరస్తులను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధానాన్ని అవలంభించబోతోంది ? జ: ఫేషియల్ డేటా బేస్ (ముఖ కవళికల సమాచార నిధి) జాతీయం 03) మూక హింస, మూకల హత్యలకు పాల్పడే సంఘటనలను నియంత్రించేందుకు మార్గాలు, చట్టపరమైన చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలకు ఎవరెవరు నేత్రుత్వం వహిస్తున్నారు ? జ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్, కేంద్ర హోం శాఖకార్యదర్శి రాజీవ్ గౌబా 04) రాజ్యసభ సభ్యులు తాము చర్చకు లేవనెత్తే అంశాలు,ప్రశ్నలకు సంబంధించిన నోటీసులు ఎక్కడి నుంచైనా యాప్ ద్వారా పంపవచ్చని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. అందుకోసం ప్రారంభించిన యాప్ ఏది ? జ: ఈ-నోటీసుల యాప

CURRENT AFFAIRS – JULY 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ శాన్ ఫ్రాన్సిస్కోలో 2018 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకూ జరిగే ప్రపంచ వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనడానికి మన రాష్ట్రం నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి ఎవరు ? జ: పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 02) రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని (ODF) జిల్లాల సంఖ్య ఎంత ? జ: 11 03) నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 2009 డిసెంబర్ లో తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన కానిస్టేబుల్ ఎవరు? జ: కృష్ణయ్య (నోట్: ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం చేశారు) 04) ప్రజా వ్యవహారాల కేంద్రం (PAC) అనే సంస్థ విడుదల చేసిన ప్రజా వ్యవహారాల సూచికలో స్ఫూర్తిదాయక ప్రభుత్వ పాలనలో తెలంగాణకి ఎన్నో ర్యాంక్ వచ్చింది ? జ: 3వ ర్యాంక్ (మొదటి ర్యాంక్ కేరళ - వరుసగా మూడోసారి సాధించింది) జాతీయం 05) సన్సద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకునే క

CURRENT AFFAIRS – JULY 22

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) దేశంలోనే ISO ధృవీకరణ పొందిన తొలి ఆలయంగా నిలిచిన తెలంగాణకి చెందిన పుణ్యక్షేత్రం ఏది ? జ: యాదాద్రి 02) రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంత మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 3.7 కోట్ల మందికి 03) కంటి వెలుగు కార్యక్రమాన్ని 2018 ఆగస్ట్ 15 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించనున్నారు. జ: గజ్వేల్ లో 04) మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: కృపాకర్ రెడ్డి 05) మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ఎవరు ? జ: వేముల ప్రశాంత్ రెడ్డి 06) ఇప్పచెట్టు నీడలో - అంటూ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులతో తన అనుభవాలను పుస్తక రూపంలో ఉంచి IAS అధికారి ఎవరు ? జ: డాక్టర్ శ్రీనివాసులు దాసరి 07) రూ.1.48 కోట్ల ఖర్చుతో 60 ఎకరాల స్థలంలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ఎడ్యుకేషన్ హబ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తోంది ?

CURRENT AFFAIRS – JULY 21

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బుద్ధవనాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో నవంబర్ లో ప్రారంభించనున్నారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: నాగార్జున సాగర్ 02) ఆగస్ట్ 1, 2018 నుంచి తెలంగాణలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేను ఎన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు ? జ: 30 జిల్లాల్లోని 300 గ్రామాల్లో 03) 2016-17సంవత్సరానికి రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య నుంచి అవార్డు అందుకున్న బ్యాంకు ఏది ? జ: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్ క్యాబ్) 04) తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ( ఆయిల్ ఫెడ్ ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: కంచర్ల రామకృష్ణారెడ్డి 05) ఉస్మానియా యూనివర్సిటీలో రూ.3కోట్ల ఖర్చుతో 300 టెరా బైట్స్ తో భారీ సామర్థ్యంతో స్మార్ట్ డేటా సెంటర్ ను అందుబాటులోకి తేనున్నారు. ఏ పథకం నిధుల కింద దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ? జ: ర