Saturday, August 17

June Current Affairs

CURRENT AFFAIRS – JUNE 7

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
తెలంగాణ 01) అరుదైన జాతిగా చెప్పే ఫ్యాన్ త్రోటెడ్ లిజర్డ్ ( తొండ మాదిరిగా ఉండే బల్లి) ఎక్కడ బయటపడింది ? జ: వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు దగ్గర 02) రాయదుర్గం - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోకి ఎన్ని కోట్లు అవసరమవుతాయని ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ? జ: రూ.10 వేల కోట్లు 03) పర్యావరణ పరిరక్షణను నిరంతరం కొనసాగించేందుకు వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ ఏది ? జ: APNA యాంటీ పొల్యూషన్ ఆర్మీ 04) కొన్ని వేల ఏళ్ల నాటి రాతి ఫలకం రాకాసి బండ ( సమాధుల మీద ఏర్పాటు చేసేది) ని ఎక్కడ కనుగొన్నారు ? జ: గొందిగూడెం ( అశ్వాపురం మండలం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ) 05)స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో దక్షిణాసియాలోనే మొదటి ఆధునిక ప్రత్యేక (ఫ్లాగ్ షిప్) అమ్మకం కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది

CURRENT AFFAIRS – JUNE 06

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
తెలంగాణ 01) హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటిన సంస్థలకు ప్రతియేటా ఏ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది ? జ: హరిత మిత్ర అవార్డులు ( 523 అవార్డులు ఇస్తారు ) 02) హరిత మిత్ర అవార్డుల కింద గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎంత మొత్తం ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 03) మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ల్లో ఏ సభ్యులకు కూడా ఇద్దరు పిల్లల నిబంధన వర్తించనుంది ? జ: కో-ఆప్టెడ్ సభ్యులు (నోట్: ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఈ నిబంధన ఉంది ) 04) TS IPASS ను విస్తరించండి ? జ: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ 05) తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం TS IPASS గడువు 2019 మార్చి 31తో ముగిసింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? జ: 2015 జూన్ 12 నుంచి 06) TS IPASS న

CURRENT AFFAIRS JUNE 5

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
తెలంగాణ 01) రైతు బంధు పథకం కింద 2.20 లక్షల మంది రైతులకు రూ.255 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఈ పథకం కింద ఎకరానికి ఎన్ని వేల చొప్పున చెల్లించారు ? జ: రూ.5 వేలు 02) తెలంగాణ ప్రభుత్వం 2014-19 పారిశ్రామిక విధానాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గతంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? జ: 2014 ఏప్రిల్ మొదటి తేదీ నుంచి 03) పర్యావరణ పరిరక్షణ కోసం ఏటా ఐక్యరాజ్యసమితి ప్రకటించే ఈక్వేటరీ అవార్డు ఏ సంస్థకి దక్కింది ? జ: దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ( DDS) 04) DDS సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది ? జ: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర 05) టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.896.09 కోట్లు మంజూరు చేసింది. 200 ఎకరాల్లో ఐదేళ్ళల్లో పూర్తి స్థాయిలో సంస్థను నిర్మిస్తారు. TIFR ను ఎక్కడ నెలకొల్పుతున్నారు ? జ: గోపనపల్లి జాతీయం 06) వంటగ్యాస్ స