Tuesday, April 23

June Current Affairs

CURRENT AFFAIRS – JUNE 28

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? జ: జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్ (నోట్: ప్రస్తుతం రాధాకృష్ణన్ ఛత్తీస్ గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు) 2) ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు ఎవరు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు ? జ: రమేశ్ రంగనాథన్ 3) తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్ 4) తులసి మొక్క నుంచి క్యాన్సర్ ఔషధాన్ని తయారు చేస్తున్న సంస్థ ఏది ? జ: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ( NIT) 5) రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు ? జ: జులై 2 నుంచి 6) తొలి విడతలో రూ.3600 కోట్లతో రాష్ట్రంలో ఎంతమందికి గొర్రెల పంపిణీ చేశారు ? జ: 2.87లక్షల కుటుంబాలకు 7) గర్భిణి దశలో బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర సర్

CURRENT AFFAIRS – JUNE 27

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) ఏ ప్రాంతంలో 350 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఐటీ పరిశ్రమకు 28 కంపెనీలు తరలివస్తాయని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: బుద్వేల్ - కిస్మత్ పూర్ 02) యాదాద్రికి కూడా MMTS రైలు అందుబాటులోకి వచ్చేందుకు ఘట్ కేసర్ - రాయగిరి వరకూ పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమొత్తం నిధులు మంజూరు చేసింది ? జ: రూ.150 కోట్లు 03) పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ను రికార్డు స్థాయిలో నాలుగు రోజుల్లోనే పూర్తి చేస్తున్నందుకు విదేశాంగశాఖ వరుసగా మూడోసారి రాష్ట్ర పోలీస్ శాఖకు ఏ అవార్డును ప్రదానం చేసింది ? జ: పోలీస్ ఇనిస్టిట్యూషనల్ అవార్డు 04) కాళేశ్వరం ప్రాజెక్టు కింద అటవీ భూమికి బదులు ఎన్ని ఎకరాల్లో ప్రత్యామ్నాయ అడవిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 8417 ఎకరాలు జాతీయం 05) పాస్ పోర్టు సేవలను మరింత సరళతరం చేసేందుకు కొత్తగా తెచ్చిన యాప్ ను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు

CURRENT AFFAIRS – JUNE 26

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) 2014-18 మధ్య నాలుగేళ్ళ కాలంలో తెలంగాణ ఎంతశాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు కాగ్ రిపోర్టులు చెబుతున్నాయి ? జ: 17.2శాతం (నోట్: రెండో స్థానంలో హరియాణా, 3 మహారాష్ట్ర నిలిచాయి ) 2) ఏ ప్రాంతంలో మరో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది ? జ: వనపర్తి 3) బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ? జ: ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా 4) కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పై ఒక కోర్సును ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏ సంస్థను ఆదేశించింది ? జ: జాతీయ గ్రామీణ సంస్థల మండలి ( NCRI) హైదరాబాద్ (నోట్: మహాత్మాగాంధీ 150వ జయంతి (2018 అక్టోబర్ 2) నాడు దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు ) 5) తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల క

CURRENT AFFAIRS – JUNE 25

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి ? జ: ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో 02) ప్రత్యేక లోహాలను తయారు చేసే హైదరాబాద్ కు చెందిన మిధాని (మిశ్ర ధాతు నిగం) సంస్థ ఏ దేశం నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని భావిస్తోంది ? జ: చైనా నుంచి 03) అంధ విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ గ్రంథాలయాన్ని సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో ఏ పేరుతో ఏర్పాటు చేయనున్నారు? జ: స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ ఫర్ విజువల్లీ హ్యాండి కాప్డ్ సెంటర్ జాతీయం 04) దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైలు వ్యవస్థలో ప్రమాణాలకు ఓ కమిటీ ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోడీ ఆమోదం తెలిపారు. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు ? జ.: మెట్రో మ్యాన్ శ్రీధరన్ 05) సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్ ) లను ఎవరు విచారించనున్

CURRENT AFFAIRS – JUNE 24

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం-2018 ప్రకారం తెలంగాణలో ఒక కుటుంబానికి సగటున వైద్యానికి ఎంత ఖర్చవుతోంది ? జ: రూ.26,092 (ఏపీలో రూ.33,671) 2) రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి సగటు ఎంత ఖర్చవుతోంది ? జ: రూ.13,698 3) ఆరోగ్య రంగంలో ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు లెక్కిస్తే తెలంగాణలో ఎంత ? జ: రూ.1,322 (ఏపీలో రూ.1,013) 4) కేంద్రం ప్రకటించిన  స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల్లో ఘనవ్యర్థాల నిర్వహణలో తెలంగాణలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశంలోనే మొదటి స్థానం దక్కింది ? జ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) 5) స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో దక్షిణాదిలో ఉత్తమ స్వచ్ఛ పట్టణంగా ఏది ఎంపికైంది జ: సిద్ధిపేట 6) ప్రజల మన్ననలు పొందిన పట్టణం కేటగిరీలో ఉత్తమ పురస్కారం దేనికి దక్కింది ? జ: బోడుప్పల్ 7) స్వచ్ఛ్ సర్వే క్షణ్ ఉత్తమ రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగా

CURRENT AFFAIRS JUNE 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణలో తొలి సైనిక్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు. జ: వరంగల్ జిల్లా ఎల్కుర్తి గ్రామంలో 02) పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తునందుకు గాను రాష్ట్ర పోలీస్ శాఖకు ఏ అవార్డు అందిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది ? జ: ది బెస్ట్ వెరిఫికేషన్ అవార్డు (2017-18) 03)కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కించుకున్న ఇద్దరు తెలుగు వారు ఎవరు ? జ: నారంశెట్టి ఉమా మహేశ్వర్ రావు ( ఆనందలోకం కవితా సంపుటి) బాల సుధాకర్ మౌళి (ఆకు కదలని చోటు కవితా సంపుటి ) 04) జాతీయ మహిళా కమిషన్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ? జ: త్రిపురాన వెంకట రత్నం (నోట్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ) జాతీయం 05) అల్ ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రొవిన్స్ (ISKP) లను భారత ప్రభుత్వ ఏ చట్టం కింద నిషేధించింది ? జ: Unlawful Activities (Prevention) act, 1

CURRENT AFFAIRS – JUNE 22

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) ఫింగర్ ప్రింట్ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు హైదరాబాద్ లో ఎక్కడ జరిగాయి ? జ: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 2) రైతు బంధు జీవిత బీమా పథకానికి రాష్ట్రప్రభుత్వం ఎంతమొత్తం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.500 కోట్లు 3) ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కంపా నిధులు జారీ చేస్తుంది. కంపా పూర్తి పేరేంటి ? జ: కాంపన్సెటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ 4) కృష్ణా నది నీటి కొలతలకు సంబంధించి తెలంగాణ, ఏపీల్లో ఎన్ని చోట్ల టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది ? జ: 14 చోట్ల 5) హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు ? జ: రాధాకృష్ణ మాధుర్ 6) 100శాతం LED వెలుగులతో దేశంలోనే మొదటి రైల్వే జోన్ గా గుర్తింపు పొందినది ఏది ? జ: దక్షిణ మధ్య రైల్వే 7) ప్రతిష్టాత్మక సంగీ

CURRENT AFFAIRS JUNE 21

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) జినోమ్ వ్యాలీలో భారీ ఔషధ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఫెర్రింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది ? జ: స్విట్జర్లాండ్ 2) 19వ అఖిల భారత వేలిముద్రల సంస్థ (ఫింగర్ ప్రింట్ బ్యూరో ) సంచాలకుల సదస్సు ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ లో 3) నల్గొండ జిల్లాలో బుద్ధుని జాడలు ఉన్నాయనడానికి ఇటీవల ఏ గుట్టపై బౌద్ధ నాగ ముచుళింద విగ్రహం దొరికింది ? జ: పరడలో 4) ఏడాదికి 5లక్షలకు పైగా పాస్ పోర్టులు అందిస్తున్న ఏ కేటగిరీ పాస్ పోర్ట్ ఆఫీసుల్లో నెంబర్ 1గా నిలిచినది ఏది ? జ: హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ (ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి ) జాతీయం 5) నాలుగేళ్ళ పాటు కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఎవరు ఆ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారు ? జ: అరవింద్ సుబ్రమణియన్ 6) LRS స్కీమ్ కింద అప్లయ్ చేసుకునేవారికి PAN నెంబర్ ను తప్పని

CURRENT AFFAIRS – JUNE 20

Current Affairs, Current Affairs Today, June Current Affairs
రాష్ట్రీయం 1) పద్మశ్రీ నేరేళ్ళ వేణు మాధవ్ వరంగల్ లో చనిపోయారు. ఆయన ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రముఖుల గొంతులను అనుకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు ? జ: 1971లో 2) ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఆహార పానీయాల సంస్థ జార్జెస్ మొనిన్ సాస్ తెలంగాణలోని ఏ జిల్లాలో వంద కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ? జ: మేడ్చల్ జిల్లాలో 3) వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును గుర్తిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖకి అగ్రి అవార్డు ప్రకటించిన సంస్థ ఏది ? జ: ఇండియా టుడే గ్రూప్ 4) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు - 2018 కి ఎంపికైన రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి ఎవరు ? జ: దీపికా రెడ్డి జాతీయం 5) బీజేపీ మద్దతు ఉపసంహరణతో జమ్ము కశ్మీర్ లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవ

CURRENT AFFAIRS – JUNE 19

Current Affairs, Current Affairs Today, June Current Affairs
రాష్ట్రీయం 1) పోలీస్ శాఖలో DGP నుంచి కానిస్టేబుల్ దాకా 63 వేల మంది ఒకే యాప్ ద్వారా గ్రూపులో ఉండేలా కొత్త మెసెంజర్ వ్యవస్థను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. దాని పేరేంటి ? జ: కాప్ - కనెక్ట్ యాప్ 2) రాష్ట్రంలోని జైళ్ళల్లో ఉన్న ఖైదీలను సంస్కరించే ఉద్దేశంతో జైళ్ళ శాఖ డీజీ వి.కే.సింగ్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు ? జ: ఉన్నతి పథకం జాతీయం 3) 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు ఎంతశాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 3.3శాతం 4) వీడియో కాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ICICI CEO చందాకొచ్చర్ సెలవుపై వెళ్తున్నారు. ఆమె స్థానంలో COO గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు ? జ: సందీప్ బక్షి 5) భారత తీర గస్తీ దళ సేవలను 2023 నాటికి 200 నౌకలతో శక్తివంతం చేయనున్నారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఏ నౌకను ICG అదనపు డైరక్టర్ జనరల్ వి.ఎస్.ఆర్. మూర్తి ప్రా