Thursday, February 27

March Current Affairs

CURRENT AFFAIRS MAR 3 & 4

Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, March Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో ఎప్పటి నుంచి 32 జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయని పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ? జ: 2019 జులై 5 నుంచి 02) రాష్ట్రంలో కొత్తగా ఎప్పటి నుంచి 535 మండల పరిషత్ లు ఏర్పాటు అవుతాయి ? జ: 2019 జులై 4 నుంచి 03) స్మార్ట్ ఇండియా హాకథాన్ మన రాష్ట్రంలో ఏ విద్యాలయంలో జరుగుతోంది ? జ: వరంగల్ నిట్ 04) ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది ? జ: మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం నాగసాని పల్లి జాతీయం 05) పట్టణీకరణతో అధికమవుతున్న ఇళ్ళ కొరతను తీర్చేందుకు ఆధునిక సాంకేతికతలను నిర్మాణ రంగంలో కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అందుకోసం 2019 ఏప్రిల్ - 2020 మార్చి ని ఏ ఏడాదిగా ప్రకటించారు ? జ: నిర్మాణం - సాంకేతికత 06) కుంభమేళాలో మరో ప్రపంచ రికార్డు జరిగింది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పారిశుధ్య కార్మికులు చరిత్ర సృష్టించారు. ఒకే చోట ఎంతమంది 3 నిమిషాల్లో రోడ్లని

CURRENT AFFAIRS – MAR 2

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, March Current Affairs
తెలంగాణ 01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఏయే రైల్వే స్టేషన్లను ఎకో స్మార్ట్ ( పర్యావరణ హిత) స్టేషన్లుగా మారుస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది ? జ: సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ 02) ఐక్యరాజ్యసమితి - గ్లోబల్ కాంపాక్ట్ సంస్థ ఢిల్లీలో నిర్వహించిన లింగ సమానత్వంపై భవిష్యత్తులో మహిళల పని విధానం అనే అంశంపై మాట్లాడిన రాష్ట్ర ఎంపీ ఎవరు ? జ: నిజామాబాద్ ఎంపీ కవిత 03) రాష్ట్రంలో మొదటి మహిళా పోలీస్ కమెండోల బృందం ఏ పోలీస్ కమీషనరేట్ లో ప్రారంభించారు ? జ: కరీంనగర్ 04) దేశంలోనే ఉత్తమ దర్యాప్తు అధికారిగా అవార్డు అందుకున్నది ఎవరు ? జ: ఏసీపీ రంగారావు (నోట: 2016లో 9యేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్యకేసు దర్యాప్తునకు ఈ అవార్డు లభించింది. ఆయన అప్పట్లో బేగంపేట ఏసీపీ ) జాతీయం 05) విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ? జ: కాంగ్రెస

CURRENT AFFAIRS – MAR 01

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, March Current Affairs
తెలంగాణ 01) పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చే సౌభాగ్య స్కీమ్ లో నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ (4.76 లక్షల కుటుంబాలకు లబ్ది) 02) సౌభాగ్య స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది ? జ: 2017 అక్టోబర్ 10న 03) మూల మలుపు గ్రంథాన్ని రచించినది ఎవరు ? జ: ఏనుగు నర్సింహారెడ్డి (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి) జాతీయం 04) 2025 కల్లా ఎన్ని లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రంగా నిలిపే జాతీయ విధానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ? జ: 65 లక్షల ఉద్యోగాలు 05) భారత ఐటీ ఆదాయాలు ఎన్ని బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ? జ: 168 బిలియన్ డాలర్లు 06) సాఫ్ట్ వేర్ జాతీయ విధానం కోసం ఎన్ని కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు ? జ: రూ. 5 వేల కోట్లు (సాఫ్ట్ వేర్ ఉత్పత్త