Friday, February 22

March Current Affairs

CURRENT AFFAIRS MAR 30

March Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో ఏ ఎత్తిపోతల పథకానికి కేంద్ర వన్య ప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి ఇచ్చింది ? జ: సీతారామ ఎత్తిపోతల పథకం 2) 2018-19 సంవత్సరానికి స్త్రీనిధి రుణ ప్రణాళికను ఎంతగా నిర్ణయించారు ? జ: రూ.2300 కోట్లు 3) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ కు మరో జాతీయ అవార్డు దక్కింది.  స్వచ్ఛ్ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ గ్రాహి అవార్డును ఎవరు అందుకున్నారు ? జ: జూపల్లి నీరజ (నోట్: 2016-17 సం.నికి ఈ గ్రామం జాతీయ గ్రామ సశక్తీకరణ్ అవార్డును ఇటీవలే పొందింది) జాతీయం 4) ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన GSAT-6A ఉపగ్రహం GSLV సరిస్ లో ఎన్నవది ? జ: 12వది 5) GSLV F08 లో మొదటిసారి ఉపయోగించిన ఇంజన్ ఏది ? జ: వికాస్ ఇంజన్ (నోట్: మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ లో ఈ ఇంజన్ ను రూపొందించారు ) 6) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) ప్రస్తుత అధిపతి ఎవరు ?

CURRENT AFFAIRS – MARCH 29

March Current Affairs
రాష్ట్రీయం 1) ఇంటింటా ఆరోగ్య సర్వేని ఎప్పటి లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: జులై - ఆగస్టు నెలల కల్లా 2) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పట్టణ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయనున్నారు ? జ: 71 3) కొత్తగా 23 జిల్లాల్లో ఏర్పడే 300 కుపైగా గ్రామపంచాయతీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం పంచాయతీల సంఖ్య ఎంత ? జ: 12,741 4) కొత్తగా ఏర్పడే పంచాతీయల తర్వాత అత్యధికంగా, అత్యల్పంగా ఏయే జిల్లాలో పంచాతీయులు ఉంటాయి ? జ: నల్లగొండలో అత్యధికం ( 844), మేడ్చల్ మల్కా్జ్ గిరిలో అత్యల్పం ( 61) 5) కేంద్ర ప్రభుత్వ చేపట్టిన భారత్ మాల ప్రాజెక్టులో తెలంగాణలో నాలుగు ప్రాజెక్టుల కోసం ఎంత మొత్తాన్ని కేంద్రం కేటాయించింది ? జ: రూ.4,494 కోట్లు జాతీయం 6) భారత ప్రధాన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలి ? జ: 124 ఆర్టికల్ 7) CJIను తొలగించాల

CURRENT AFFAIRS – MAR 28

March Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో తొలి ఈ-కార్యాలయంగా ఏ పోలీస్ కమిషనరేట్ ను తీర్చిదిద్దారు ? జ: సిద్ధిపేట 2) కొత్తగా ఆలోచించి, ప్రయోగాలు చేసే వారికి అన్ని సదుపాయాలు కల్పించడానికి దేశంలోనే మొదటగా మైక్రో సాఫ్ట్ గ్యారేజ్ ని ఎక్కడ ప్రారంభించింది ? జ: హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ ఇండియా అభివృద్ధి కేంద్రం ( IDC) 3) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని గ్రామపంచాయతీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: 4,380 జాతీయం 4) దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించిన పోరాడిన సాహసయోధులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శౌర్య అవార్డులు ప్రదానం చేశారు. నాగాలాండ్ తీవ్రవాదులపై పోరులో అమరుడైన మేజర్ డేవిడ్ మన్లున్ కు మరణానంతరం ఏ అవార్డు దక్కింది ? జ: కీర్తి చక్ర 5) కర్ణాటక అసెంబ్లీ షెడ్యూల్ ను ఎన్నిక సంఘం ప్రకటించింది. మే 12న పోలింగ్ జరగనుంది. అయితే కర్ణాటక అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ? జ: 224 6) ప్రస్తుతం కేంద్ర ము

CURRENT AFFAIRS – MAR 27

March Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసినది ఎవరు ? జ: దేశాయ్ ప్రకాశ్ రెడ్డి 2) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చే ఐదేళ్ళ కాలానికి ప్రసార హక్కుల్ని దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవర్ని నియమించుకోనుంది ? జ: జూనియర్ ఎన్టీఆర్ జాతీయం 3) రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఏ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది ? జ: 2011 లెక్కలు 4) LIC కి ఎన్ని వేల కోట్ల ప్రభుత్వ హామీతో రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లను విడుదల చేయనున్నారు ? జ: రూ.5 వేల కోట్లు 5) భారత్ లో పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకాల కోసం రూ.80కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దేశం ఏది ? జ: అమెరికా 6) మొబైల్, బ్రాడ్ బ్యాండ్ డేటా డౌన్ లోడ్ వేగానికి సంబంధించి ప్రపంచంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందని ఓక్లా స్పీడ్ టెస్ట్ సూచీ వెల్లడించింది ? జ: 109 వ స్థానం

CURRENT AFFAIRS – MAR 26

March Current Affairs
రాష్ట్రీయం 1) నేత కార్మికులను ఆదుకునేందు్కు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రెండు కార్పోరేషన్లు ఏవి ? జ: 1) తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ టెక్స్ టైల్ కార్పొరేషన్ జాతీయం 2) దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం అంశాలపై గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో తెలిపారు ? జ: ఏప్రిల్ 14 ( అంబేద్కర్ జయంతి సందర్భంగా ) 3) ఆధార్ పరిశీలనకు ముఖ గుర్తింపు విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ? జ: జులై 1 నుంచి 4) దేశంలో ఎన్ని శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి ? జ: 45 5) చెన్నైలో యాసిడ్ దాడి, గృహ హింస బాధితుల కోసం హాట్ లైన్ ప్రారంభించినది ఎవరు ? జ: జర్మనీ అధ్యక్షుడి భార్య బిడెన్ బెండర్ 6) ఎన్ని లక్షల దాకా పన్ను రహిత గ్రాట్యూటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ? జ:

CURRENT AFFAIRS MARCH 25

March Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో ఎన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేశారు ? జ: 21 2) కాకతీయుల సైనిక స్థావరం ఎక్కడ వెలుగులోకి వచ్చింది ? జ: హన్మకొండ సిద్ధేశ్వర గుట్టపై చెట్ల పొదల్లో జాతీయం 3) క్షయ రహిత భారత్ ఎప్పటిలోగా సాధ్యం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు ? జ: 2025 నాటికి ( ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి టార్గెట్ ) 4) ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు మొదట ఏయే ఆఫ్రికా దేశాలను మే నెలలో పర్యటించనున్నారు ? జ: పనామా, గ్వాటెమాలా 5) హైవేల్లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం కేంద్ర రోడ్లు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యాప్ ఏది ? జ: సుఖద్ యాత్ర 6) హైవేల్లో అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది ? జ: 1033 7) ఆర్కిటెక్ట్ లో నోబెల్ ప్రైజ్ గా భావించే 2018 ప్రిట్జ్ కర్ ప్రైజ్ దక్కించుక

CURRENT AFFAIRS – MARCH 24

March Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికయ్యారు ? జ: సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ( టీఆర్ఎస్ సభ్యులు) 2) సీఎం కేసీఆర్ జీవితంలోని అనేక ఘట్టాలను రూపొందిస్తూ పొందుపరచిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం బుక్ ను ఎవరు రచించారు ? జ: బొట్ల మహర్షి ( భూపాలపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ) 3) కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన తెలుగు సలహా మండలిలో చోటు దక్కించుకున్న ప్రముఖ కవి ఎవరు ? జ: యాకూబ్ 4) వెల్స్ పన్ ఇండియా లిమిటెడ్ సాంకేతిక జౌళి ఉత్పత్తుల పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తోంది ? జ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనపల్లి 5) 2010 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య నేత కార్మికులు మూలధన వ్యయంగా తీసుకున్న మొత్తాల్లో ఎంతలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది ? జ: 1లక్ష లోపు (నోట్: జీఓ ఎం.ఎస్. 46ను విడుదల చేసింది ) 6) వందల గంటల ముందే గుండె పోటును గుర్తించే పరికరాన్ని

CURRENT AFFAIRS – MARCH 23

March Current Affairs
రాష్ట్రీయం 1) రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకానికి గతంలో ఉన్న రైతులక్ష్మి పేరును ఏ విధంగా మార్చారు ? జ: రైతు బంధు 2) మలేరియాని తొలిదశలోనే గుర్తించే పరికరానికి GYTI2018 అవార్డు ఎవరికి దక్కింది ? జ: ప్రొ.శివ గోవింద్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం జాతీయం 3) భారత్ కి చేరుకున్న జర్మనీ అధ్యక్షుడు ఎవరు ? జ: ఫ్రాంక్ వాల్టర్ స్టెన్ మేయర్ 4) దేశీయంగా రూపొందించిన సీకర్ సాయంతో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ఎక్కడ పరీక్షించారు ? జ: రాజస్థాన్ లోని పోఖ్రాన్ 5) జీకే రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఎవరికి ప్రదానం చేశారు? జ: కరణ్ థాపర్ 6) విదేశాంగ విధానం, దృక్పథం, ప్రాధాన్యాలను వివరించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది ? జ: విదేశీ ఆయా ప్రదేశ్ కే ద్వార్ 7) కర్ణాటకలోని ఏ రెండు కులాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ లోకి చేరుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది

CURRENT AFFAIRS – MAR 22

March Current Affairs
రాష్ట్రీయం 1) 100 ఎకరాల్లో వరంగల్ లో గిరిజన సైనిక స్కూల్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: అశోక్ నగర్ లో 2) రాష్ట్రంలో ఆక్సిజన్ పార్క్ ను 70 ఎకరాల్లో ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: మేడ్చల్ మండలం కండ్లకోయ దగ్గర 3) దేశంలో నాణ్యమైన జీవనానికి అత్యంత అనువైన నగరంగా ఏది నిలిచింది ? జ: హైదరాబాద్, పుణె (నోట్: మెర్సర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసింది. హైదరాబాద్ వరుసగా నాలుగో ఏడాది కూడా మొదటి స్థానం దక్కించుకుంది) జాతీయం 4) ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాని పేరేంటి ? జ: ఆయుష్మాన్ భారత్ 5) దేశ భద్రతను కట్టుదిట్టం చేయడంపై పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ ఇటీవల నివేదిక సమర్పించింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ? జ: మురళీ మనోహర్ జోషి 6) కేంబ్రిడ్జ్ అనలికా (CA) అనేది దేనికి సంబంధించినది ? జ: ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్

CURRENT AFFAIRS – MARCH 21

March Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది ? జ: 68 (మొత్తం 141కి చేరుకుంటాయి ) (నోట్: 63 నగర పంచాయతీ 5 మున్సిపాలిటీలు ) 2) డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వృత్తిదారులకు నెలకు ఎంతమొత్తం ఫించన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ? జ: రూ.వెయ్యి (నోట్: రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వ ప్రాథమిక అంచనా ) 3) సూర్యుడిపై ఉన్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేయడానికి నాసా త్వరలో ఓ రాకెట్ ను సూర్యుడి పైకి పంపనుంది. ఈ ప్రయోగం వీక్షించడానికి రాష్ట్రం నుంచి ఎంపికైన విద్యార్థి ఎవరు ? జ: అబీర్ ( సంరారెడ్డి జిల్లా జహీరాబాద్ విద్యార్థి ) 4) తపాలా బిళ్ళలను సేకరించే అలవాటున్న (6-9 తరగతుల విద్యార్థుల)లకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన కింద ఉపకార వేతనం ఇచ్చేందుకు ఎంతమొత్తం స్కాలర్ షిప్ ఇవ్వనున్నారు ? జ: రూ.6 వేలు ( 4