Wednesday, December 19

January Current Affairs

CURRENT AFFAIRS JAN 4

January Current Affairs
రాష్ట్రీయం 1) ఏ పంటలు పండించే రైతులకు కూడా రైతు బంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జ: పసుపు రైతులు జాతీయం 2) వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనను దూరం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తన అనుభవాలతో 25 అధ్యాయాలు రాసిన పుస్తకం విడుదలైంది. దాని పేరేంటి జ: ఎగ్జామ్ వారియర్స్ (నోట్: ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని కేంద్రమంత్రులు జవదేకర్, సుష్మా స్వరాజ్ విడుదల చేశారు ) 3) ఎయిర్ బస్ సంస్థ అభివృద్ది చేస్తున్న అత్యాధునిక విమానానికి సంస్కృతంలో పేరు పెట్టారు. దాని పేరేంటి ? జ: వాహన 4) సైన్యంలో కృత్రిమ మేథో సంపదపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏది జ: నటరాజన్ చంద్రశేఖరన్ టాస్క్ ఫోర్స్ 5)వి.శాంతారామ్ జీవితకాల సాఫల్య అవార్డు 2018ను మరణానంతరం ఎవరికి ప్రకటించారు ? జ: శ్యామ్ బెనగల్ ( సినీ దర్శకుడు, నిర్మాత) 6) నేషనల్ సెక్యూరిటీ గా

CURRENT AFFAIRS JAN 2,3

January Current Affairs
రాష్ట్రీయం 1) 2018-19 బడ్జెట్ లో కేంద్రం నుంచి తెలంగాణకి పన్నుల వాటాగా ఎంత మొత్తం వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది ? జ: రూ.19 వేల కోట్లు (నోట్: కేంద్ర పథకాల కింద మరో రూ.8 వేల కోట్లు, 14వ ఆర్థికసంఘం నుంచి రూ.2,500 కోట్లు వస్తాయని అంచనా ) 2) సీతారామ ప్రాజెక్టుకు మొదటి దశకు కేంద్ర అటవీశాఖ అనుమతి ఇచ్చింది. ఎన్ని హెక్టార్ల భూమి బదలాయింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది ? జ: 1,531 హెక్టార్లు 3) తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: మసియుల్లా ఖాన్ 4) వ్యక్తిగత శుభ్రతపై ఫెమినైన్ హైజీన్ అవేర్ నెస్ పేరుతో పేరిట హైదరాబాద్ లో కార్యక్రమాన్ని చేపట్టినది ఎవరు ? జ: మానుషి చిల్లర్ ( మిస్ వరల్డ్ 2016) జాతీయం 5) రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల  నెలసరి వేతనాలను ఎంతకు పెంచారు జ: రాష్ట్రపతి - రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతి - రూ. 4లక్షలు, గవర్నర్ - రూ.3.5 లక్షలు 6) ఘన వ్యర్థాల నిర్వ

CURRENT AFFAIRS JAN 31

January Current Affairs
రాష్ట్రీయం 1) 2018-19 సం.నికి తెలంగాణకి ప్రాధాన్య రంగంలో రుణ అంచనాలను నాబార్డ్ ఎంతగా నిర్ణయించింది జ: రూ.83,388 కోట్లు (నోట్: గత ఏడాది రుణ ప్రణాళిక కంటే 14 శాతం ఎక్కువ ) 2) రాబోయే సంవత్సరంలో తెలంగాణకి వ్యవసాయ రంగంలో ఎంత రుణాలు అవసరం అవుతాయని నాబార్డ్ అంచనా వేసింది ? జ: 62,352 కోట్లు 3) తెలంగాణ ప్రాంతంలో తొలి శాతవాహనుల కాలంలో (2వేల యేళ్ళ కిందట) విదేశాలతో వ్యాపార సంబంధాలు జరిగాయి అనడానికి సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి జ: పెద్ద బొంకూరు (పెద్దపల్లి జిల్లా ) జాతీయం 4) ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల స్థానంలో భారత్ కి ఎన్నో స్థానం లభించింది జ: ఆరో స్థానం 5) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పెంచిన జీతాలు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత ? జ: రూ.2.80 లక్షలు ( గతంలో రూ.1.00 లక్ష) 6) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధ

CURRENT AFFAIRS – JAN 30

January Current Affairs
రాష్ట్రీయం 1) వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి ఎన్నో స్థానం లభించింది జ: 5 వ స్థానం (6.4శాతం) (నోట్:మొదటి స్థానం మహారాష్ట్ర 22.3) 2) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం ఎంతగా నిర్ణయించారు జ: రూ.1,55,612 ( చాలా ఇంపార్టెంట్ బిట్ ) 3) దేశంలో 18 హరిత విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు జ: కొత్తగూడెం 4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాయు కాలుష్య స్థాయి పెరిగిందని ఢిల్లీకి చెందిన గ్రీన్ పీస్ ఇండియా సంస్థ నివేదికలో పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ఎన్ని నగరాల్లో కాలుష్య స్థాయి అధికంగా ఉంది జ: ఏపీ - 15, తెలంగాణలో 11 నగరాల్లో 5) కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరుగుతున్న భారత్ పర్వ్ లో తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన నాట్యం ఏది ? జ: పేరిణీ శివతాండవం 6) ఖరీఫ్ లో వరి ఉత్పత్తి తగ్గింది.

CURRENT AFFAIRS – JAN 29

January Current Affairs
రాష్ట్రీయం 1) UAE కి చెందిన సంస్థలు తెలంగాణలో వివిధ పరిశ్రమల్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ? జ: రూ.3,500 కోట్లు 2) రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ సింగ్ పదవీకాలం ఎప్పటితో ముగుస్తోంది ? జ: 2018 జనవరి 31తో 3) కొమరవెల్లి మల్లన్న (మల్లికార్జున స్వామి) ఉత్సవాలు ఏ జిల్లాలో జరుగుతున్నాయి ? జ: సిద్ధిపేట జిల్లా 4) రాష్ట్రంలో ఆరుబయట మల విసర్జన రహితం (ODF) గ్రామాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించనుంది.  మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి జ: 138 గ్రామాలు జాతీయం 5) భూగర్భ జలాల పెంపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం పథకం ఏది ? జ: అటల్ భూ జల్ యోజన 6) అటల్ భూ జల్ యోజనకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ? జ: రూ.6 వేల కోట్లు (నోట్: గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల్లోని 78 జిల్లాల్లో దీన్ని అమలు చేస్త

CURRENT AFFAIRS JAN 26

January Current Affairs
రాష్ట్రీయం 1) వరంగల్ లో ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కంపెనీ ఏది? జ: టెక్ మహీంద్రా 2) దేశంలోనే మొదటి సారిగా ప్రభుత్వ హయాంలో సంతాన సాఫల్య కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: గాంధీ హాస్పిటల్ ( హైదరాబాద్ ) 3) పరుష పదజాలంతో తిడితే న్యాయస్థానం అనుమతి లేకుండానే నేరాలను విచారించే దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. వీటికి ఏయే సెక్షన్లు వర్తిస్తాయి ? జ: 506, 507 సెక్షన్లు 4) హైదరాబాద్ కి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) చీఫ్ కమాండెంట్ యశ్వంత్ సింగ్ కు ఏ అత్యున్నత పురస్కారం లభించింది ? జ: రాష్ట్రపతి పురస్కారం 5) తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇటీవల ఏ దేశానికి చెందిన బృందం అధ్యయనం చేసింది ? జ: దక్షిణ కొరియా 6) L & T మెట్రో ఎండీ/CEOగా ఎవరు నియమితులయ్యారు ? జ: కేవీబీ రెడ్డి 7) హైదరాబాద్ లో అంతర్జాతీయ జీవకణ సదస్సు ఎప్పుడు జరగనుంది ? జ:

CURRENT AFFAIRS JANUARY 25

January Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మెయిల్స్ ను హ్యాక్ చేసిన నేరగాళ్ళకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఏమని మెయిల్ పంపారు ? జ: వుయ్ నీడ్ ఏ ఫేవర్ 2) జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ దర్గా ఏ జిల్లాలో ఉంది ? జ: సూర్యాపేట జిల్లా 3) రాష్ట్రంలో మండ మెలిగె పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ? జ: మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరలో జాతీయం 4) ప్రతియేటా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ? జ: జనవరి 25 5) దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు తక్కువ రేట్లతో విమానయాన సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఉడాన్ (ఉడే దేవ్ కా ఆమ్ నాగరిక్) లోకి కొత్తగా ఎన్ని మార్గాలను చేర్చారు? జ: 325 మార్గాలు 6) భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఏ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఇచ్చింది ? జ: రోటా వ్యాక్ 7) తీవ్రవాదుల బుల్లెట్ల నుంచి అమర్ నాథ్ యాత్రికులను కాపాడిన బ

CURRENT AFFAIRS JAN 24

January Current Affairs
రాష్ట్రీయం 1) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆన్ లైన్ లో అడ్మిషన్లు స్వీకరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ లైన్ విధానం పేరేంటి ? జ: దోస్త్ ( 2016-17 నుంచి అమలు చేస్తున్నారు ) 2) రాష్ట్రంలో 1 నుంచి 12 తరగతుల వరకూ తెలుగును తప్పనిసరి చేసేందుకు ఎవరి అధ్యక్షతన కమిటీ అధ్యయనం చేసింది ? జ: తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ఎస్. వీ. సత్యనారాయణ 3) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చుల వివరాలను ఇవ్వని కారణంగా ఎంతమందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మూడేళ్ళ పాటు నిషేధం విధించింది ? జ: 14,829 మంది 4) రాష్ట్రంలో ఔషధ నగరి (ఫార్మా సిటీ) ఏర్పాటుకు 19,333ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఈ ఫార్మాసిటీని నిర్మించనున్నారు ? జ:  యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 5) హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఎవరు నియమితులయ్యారు ? జ: ఎ.సంతోష్ కుమార్ 6) డీడీ యాదగిరి ప్రాంతీయ వార్తా విభ

CURRENT AFFAIRS JAN 23

January Current Affairs
రాష్ట్రీయం 1) గ్రేటర్ ఓటర్ల సంఖ్యను ఎంతగా GHMC ప్రకటించింది ? జ: 71,52,485 మంది జాతీయం 2) ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ కు ఎన్నో స్థానం లభించింది. ప్రభుత్వ, వ్యాపార రంగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పనితీరుపై ఎడల్ మేన్ ట్రస్ట్ బారోమీటర్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. జ: 3వ స్థానం 3) సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించింది ? జ: 62 వ స్థానం 4) భారత్ లో మహిళలు, బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నందుకు దావోస్ మీటింగ్ లో క్రిస్టల్ అవార్డు ఎవరికి లభించింది ? జ: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ 5) 2018లో భారత్ వృద్ది రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది జ: 7.4శాతం 6) ఫిక్కీ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు . జ: దిలీప్ షెనాయ్ 7) ఏ దేశానికి చెందిన అత్యాధునిక ట్రయంఫ్ క్షిపణులను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది జ: రష్యా 8) సియట్

CURRENT AFFAIRS JAN 21,22

January Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో భవన నిర్మాణ పనులకు అనుమతి వ్యవధి ప్రభుత్వం 30 రోజుల నుంచి ఎంతకు తగ్గించింది? జ: 21 రోజులకు 2) రాష్ట్రంలో ప్రభుత్వ రంగ డైరీ ఫామ్స్ లో పాలు పోస్తే లీటర్ కు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది జ: రూ.4 3) రాష్ట్రంలో కొత్తగా ఇన్నేవేషన్ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: JNTUH 4) తెలుగురాని ప్రభుత్వ ఉద్యోగులకు 48 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలుగు అకాడమీ నిర్ణయించింది.  ఆ కార్యక్రమం పేరేంటి ? జ: పరిచయ 5) KIGA 2018 అవార్డును అందుకున్న తెలంగాణకు చెందిన డాక్టర్ ఎవరు? జ: డాక్టర్ దేవయ్య 6) ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ముగిసింది.  ఈ జాతర ఎక్కడ జరుగుతుంది జ: ఇంద్రవెల్లి 7) వైద్య, ఆరోగ్య సేవల్లో సంస్కరణలు - కంప్యూటరీకరణ, పారదర్శకత విధానాలను అమలు చేసినందుకు CSI అవార్డును ఎవరు స్వీకరించారు ? జ: వాకాటి కరుణ ( వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ ) 8) హైదరాబాద్