Sunday, February 23

Current Affairs Today

CURRENT AFFAIRS – SEPT 18

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రూ.300కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు మైక్రాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: మాదాపూర్ 02) రాష్ట్రంలో రెండో విడత రైతు బంధు చెక్కులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ? జ: 2018 నవంబర్ 17నుంచి 03) 24 గంటలూ సౌరశక్తిని నిల్వ చేసి వినియోగించే లిథియం ఇరన్ పాస్ఫేట్ బ్యాటరీలను రూపొందించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఏది ? జ: ప్యూర్ ఎనర్జీ జాతీయం 04) దేశంలో మరో మూడు బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఆ బ్యాంకులు ఏవి ? జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ 05) హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన ఏపీకి చెందిన ఎవరిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సన్మానించారు ? జ: పావులూరి శివరామ కృష్ణయ్య 06) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ సంఘం (DDCA) క్రికెట్ కమిటీకి రాజీనామా

CURRENT AFFAIRS – SEPT 16 & 17

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) 2018 సెప్టెంబర్ 16 నాడు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రను హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ? జ: ఐటీ మంత్రి కేటీఆర్ 02) 2018 సెప్టెంబర్ 17తో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయి 70యేళ్ళు అవుతుంది. విలీనం అయిన తేదీ ఏది ? జ: 1948 సెప్టెంబర్ 17 03) భారత్ లో విలీనం అంశాన్ని 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ రేడియో ద్వారా ప్రకటించారు ? జ: హైదరాబాద్ రేడియో 04) భారత సైన్యాధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపోయిన హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి ఎవరు ? జ: అల్ ఇద్రూస్ 05) 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సైనిక గవర్నర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి 06) మేఘాలయలోని షిల్లాంగ్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న నృత్యకారిణి ఎవరు ? జ: భావనా రెడ్డి 07) ఈసారి ఎన

CURRENT AFFAIRS – SEPT 14&15

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్ ఇంజనీర్ కి ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆయన పేరేంటి ? జ: వెంకటేశ్వర్లు (నోట్: భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రతియేటా ప్రదానం చేస్తుంది ) 02) దేశంలో ఆయిల్ పాం పండ్ల గెలలను గానుగాడించి దేశంలో అత్యధికంగా 18.43శాతం పామాయిల్ ఉత్పత్తి సాధించిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది ? జ: తెలంగాణ జాతీయం 03) భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగొయ్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. గొగొయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ? జ: 2018 అక్టోబర్ 3 04) 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ రంజన్ గొగొయ్ ఎప్పటి దాకా ఈ పదవిలో కొనసాగుతారు ? జ: 2019 నవంబర్ వరకూ (నోట్: ఈ అత్యున్నత పదివిలో నియమితులయ్యే ఈశాన్యరాష్ట్రా

CURRENT AFFAIRS – SEPT 13

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ లో అంచనాలకు మించి ఎన్ని ఎకరాల్లో వరి సాగైంది ? జ: 25.44 లక్షల ఎకరాలు (జనరల్ నాలెడ్జ్ లో పాయింట్స్ ఇచ్చాం. ఆ విభాగంలో చూడగలరు ) 02) 5-15 మిలియన్ల ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల్లో ప్రయాణీకుల భద్రతతో పాటు అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఏ ఎయిర్ పోర్టుకి ఉత్తమ పురస్కారం ఇచ్చింది ? జ: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయం 03) రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి ? జ: ప్రధానమంత్రి - అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ( PM AASHA) 04) PM AASHA పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది ? జ: రూ.15,053 కోట్లు 05) 2021-22 కల్లా దేశంలో ఎన్ని కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ల విద్యుదీకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిట

CURRENT AFFAIRS – SEPT 08

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రానికి అవసరమైన EVM, VVPAT లు బెంగళూరులో ఎక్కడ తయారవుతున్నాయి ? జ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్ ) 02) రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు ? జ: డాక్టర్ రజత్ కుమార్ 03) రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కమిషనర్ గా ఎవర్ని నియమించారు ? జ: డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ 04) 2018 సంవత్సరానికి కాళోజీ నారాయణ రావు పురస్కారంను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది ? జ: అంపశయ్య నవీన్ (నోట్: నవీన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జన్మించారు. కాలరేఖలు ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది ) 05) గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వనరులు కల్పించినందుకు ఏ స్కీమ్ కింద తెలంగాణని ఉత్తమ రాష్ట్రంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఎంపిక చేసింది ? జ: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్భన్ మిషన్ పథకం 06) రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ తరహాలో కర్ణాటకలో ఏ పేరుతో పథకం అమలుకు స

CURRENT AFFAIRS – SEPT 07

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ రద్దయింది. ప్రస్తుత TRS ప్రభుత్వం ఎన్నేళ్ళు అధికారంలో ఉంది ? జ: 4 యేళ్ళ 3 నెలల 4 రోజులు 2) నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే మన రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరిగే మరో 4 రాష్ట్రాలు ఏవి ? జ: రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం 3) శాసనసభ రద్దయి ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటవడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ స్పీకర్ పదవుల్లోనే ఉంటారు. రాజ్యాంగంలో ఏ అధికరణం ఆపద్ధర్మ ప్రభుత్వం గురించి చెబుతోంది ? జ: రాజ్యాంగంలో లేదు 4) రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం కొత్త సభ ఏర్పాటయ్యే వరకూ శాసనసభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు ? జ: 179వ అధికరణ జాతీయం 5) స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చరాత్రాత్మక తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న అధికరణం ఏది ? జ: భారత శిక్షా స్మృతి సెక్షన్ 377 6) స్వలింగ సంపర్కంపై

CURRENT AFFAIRS – SEPT 06

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానంతో కంపెనీల స్థాపనకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ అవార్డు లభించింది ? జ: ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డ్ 02) కమలాపూర్ లోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - బిల్ట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థను గతంలో ఏమని పిలిచేవారు ? జ: కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ 03) సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ పథకాన్ని ఎన్ని వేల కోట్లు కేటాయించారు ? జ: రూ.1000 కోట్లు 04) భూసేకరణ చట్టం 2013 నుంచి రాష్ట్రంలోని ఏ సంస్థకు మినహాయింపు ఇచ్చారు ? జ: సింగరేణి కాలరీస్ జాతీయం 05) భారత్ - అమెరికా 2+2 చర్చల్లో భాగంగా విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశం 2018 సెప్టెంబర్ 6 నుంచి ఢిల్లీలో జరుగుతోంది. ఇందులో పాల్గొంటున్న అమెరికా మంత్రుల

CURRENT AFFAIRS – SEPT 5

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) సిద్ధిపేట జిల్లాలో మలేసియాకి చెందిన DXN కంపెనీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమను స్థాపించనుంది. ఏ పారిశ్రామిక పార్కుల్లో ఈ కంపెనీ నిర్మాణం జరుగుతోంది ? జ: మందపల్లిలోని పారిశ్రామిక పార్కులో 02) గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ళ కేసులో తుది తీర్పును ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఈ పేలుళ్ళు ఎప్పుడు జరిగాయి ? జ: 2007 ఆగస్ట్ 25 నాడు 03) రూ.476.25 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి ఏ డ్యామ్ నుంచి నీటిని తీసుకుంటారు ? జ: నిజాం సాగర్ డ్యామ్ 04) హైదరాబాద్ లో F-16 ఫైటర్ జెట్ రెక్కల తయారీని 2020 నుంచి చేపట్టాలని అమెరికాకి చెందిన లాఖీడ్ మార్టిన్ కంపెనీ నిర్ణయించింది. భారత్ కు చెందిన ఏ కంపెనీతో టై అప్ అవుతుంది ? జ: టాటా కంపెనీతో 05) ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు ఎంత శాతం కోటా పెంచుతూ రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ

CURRENT AFFAIRS – SEPT 4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
జాతీయం 01) దేశంలో 2020-21 జన గణన కోసం కసరత్తు మొదలైంది. ఆన్ లైన్ నమోదుకు ఎప్పటి వరకూ డెడ్ లైన్ పెట్టారు ? జ: 2019 డిసెంబర్ 31 02) దేశంలో జనాభా లెక్కల సేకరణ ఏ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ? జ: కేంద్ర హోంశాఖ 03) ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: గుజరాత్ లోని నర్మదా సరోవరం దగ్గర 04) గుజరాత్ లోని నర్మదా సరోవరం దగ్గర ఏర్పాటు చేస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏమని పిలుస్తున్నారు ? జ: స్టాట్యూ ఆఫ్ యూనిటీ ( 182 మీటర్ల ఎత్తు. రూ.2990 కోట్లు ఖర్చు ) 05) దేశంలో మరో ఎత్తయిన శివాజీ విగ్రహాన్ని మహారాష్ట్రలో ఎక్కడ నిర్మిస్తున్నారు ? జ: ముంబై సముద్రతీరంలో చౌపట్టీ బీచ్ దగ్గర 06) 2018 సెప్టెంబర్ 7 నుంచి 9 వరకూ అమెరికాలోని షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగ స్మారకార్ధం ప్రపంచ హిందూ కాంగ్రెస్ పేరుతో ఏ సంస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార

CURRENT AFFAIRS – SEPT 3

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
జాతీయం 01) రైళ్ళల్లో భద్రతా పరమైన సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ కొత్తగా తెచ్చినయాప్ ఏది జ: రైల్ సురక్ష 02) గత ఆర్థిక సంవత్సరంలో భారత్ కు అధికశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)ఏ దేశం నుంచి వచ్చాయి ? జ: మారిషస్ (నోట్: 2017-18 లో మొత్తం 37.36 బిలియన్ డాలర్లు వచ్చాయి. తర్వాత స్థానంలో సింగపూర్ ) 03) 2018 రామన్ మెగసెసే అవార్డు అందుకు భారతీయులు ఎవరు? జ: భరత్ వట్వానీ, సోనమ్ వాంగ్ ఛుక్ 04) వైద్య రంగంలో ఉత్తములుగా డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డ్ 2018 అందుకున్నది ఎవరు ? జ: బసంత్ కుమార్ మిశ్రా 05)18వ ఏషియాడ్ లో మొత్తం భారత్ ఎన్ని పతకాలతో 8వ స్థానంలో నిలిచింది ? జ: 69 పతకాలు (నోట్: 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు) 06) భారత్ గెలిచిన 15 స్వర్ణాల్లో ఏడు పతకాలు ఏ ఫీల్డ్ నుంచి వచ్చాయి ? జ: ట్రాక్ అండ్ పీల్డ్ నుంచి 07) జకార్తాలో జరిగిన ఏసియాడ్ ముగింపు ఉత్సవాల్లో భారత జాతీయ జెండాన