Wednesday, September 18

CURRENT AFFAIRS – SEPT 07

రాష్ట్రీయం
1) తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ రద్దయింది. ప్రస్తుత TRS ప్రభుత్వం ఎన్నేళ్ళు అధికారంలో ఉంది ?
జ: 4 యేళ్ళ 3 నెలల 4 రోజులు
2) నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే మన రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరిగే మరో 4 రాష్ట్రాలు ఏవి ?
జ: రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం
3) శాసనసభ రద్దయి ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటవడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ స్పీకర్ పదవుల్లోనే ఉంటారు. రాజ్యాంగంలో ఏ అధికరణం ఆపద్ధర్మ ప్రభుత్వం గురించి చెబుతోంది ?
జ: రాజ్యాంగంలో లేదు
4) రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం కొత్త సభ ఏర్పాటయ్యే వరకూ శాసనసభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు ?
జ: 179వ అధికరణ

జాతీయం
5) స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చరాత్రాత్మక తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న అధికరణం ఏది ?
జ: భారత శిక్షా స్మృతి సెక్షన్ 377
6) స్వలింగ సంపర్కంపై తీర్పు చెప్పిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా
7) స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ప్రపంచంలో ఇలాంటి చట్టాలు చేసిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది ?
జ: 26వ దేశం
8) స్వలింగ సంపర్కులకు సంబంధించి IPC 16వ అధ్యాయంలోని 377వ సెక్షన్ ముసాయిదాను బ్రిటీష్ కాలంలో ఎవరు రూపొందించారు ?
జ: 1838లో థామస్ మెకాలే (1861లో అమల్లోకి వచ్చింది )
9) పోలింగ్ కు ఎన్ని గంటల ముందు నుంచి రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తామని గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలు ఎన్నికల కమిషన్ కు హామీ ఇచ్చాయి ?
జ: 48 గంటల ముందు
10) WPP అండ్ కంటార్ మిల్ వర్డ్ బ్రౌన్ జాబితా ప్రకారం భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్ గా ఏది నిలిచింది ?
జ: HDFC
11) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: అన్షులా కాంత్
12) న్యూఢిల్లీలో జరుగుతున్న భారత్ - అమెరికా చర్చల్లో ఏ ఒప్పందం కుదిరింది ?
జ: సమాచార, అనుకూలత, భద్రత ఒప్పందం (కోమ్ కాసా)

అంతర్జాతీయం
13) అధిక అయస్కాంత శక్తితో కూడిన అణుతారలు (పల్సర్స్) ఆకాశంలో పరిభ్రమిస్తున్నాయని 11968లో కనుగొన్న ఏ బ్రిటీష్ శాస్త్రవేత్తకి స్పెషల్ బ్రేక్ త్రూ ప్రైజ్ వరించింది ?
జ: జోసలీన్ బెన్ బర్నెల్

MOCK TESTS @TELANGANA EXAMS 

SI/PC/VRO/GR.IV/ పంచాయతీ కార్యదర్శి మాక్ /గ్రాండ్ టెస్టుల వివరాలు

https://telanganaexams.com/mock-tests-2/