Friday, September 20

CURRENT AFFAIRS QUIZ – AUG 9

ఈ క్విజ్ మీకు యాప్ లో రాయడం కుదరదు... ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

http://telanganaexams.com/ca-quiz-aug-9/

1. ఈ కింది వాక్యాలను చదివి సరైనది గుర్తించండి

ఎ) ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ( IOC) దక్షిణ ప్రాంతా ఎగ్జిక్యూటివ్ డైకెర్టర్ గా అరూప్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు

బి) మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త బ్రండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నియమించింది

సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎండీగా దినేశ్ కుమార్ ఖరా పదవీ కాలానని కేంద్రం రెండేళ్ళు పొడిగించింది

 
 
 
 

2. వన్ నేషన్ – వన్ రేషన్ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లోని రేషన్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది

 
 
 
 

3. ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాల్లో ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినవి ఏవి

 
 
 
 

4. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ కి గుర్తుగా చంద్రయాన్ 2 మిషన్ లో దినిక విక్రమ్ అని పేరు పెట్టారు ?

 
 
 
 

5. క్రీడా అవార్డులకు సంబంధించి ఈ కింది వాటిల్లో సరైన ప్రకటన ఏది

ఎ) జాతీయ క్రీడా అవార్డుల విజేతల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ముకుందకమ్ శర్మ ఆధ్వర్యంలోని 12మంది సభ్యుల కమిటీకి అప్పగించింది

బి) రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య-ధ్యాన్ చంద్ అవార్డులకు విజేతలను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది

సి) ఈ కమిటీలో మేరీకోమ్, బైచుంగ్ భుటియా, అంజుమ్ చోప్రా, అంజు బాబి జార్జి తదితరులు ఉన్నారు

డి) ఆగస్లు 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు

 
 
 
 

6. భారత్ లో తలసరి పాల లభ్యత ప్రతి రోజుకి ఎంత

 
 
 
 

7. మన దేశంలో వర్షపాతం ఎలా ఉండబోతోందో ముందుగానే ఊహించి చెప్పగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ IIT కి చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు

 
 
 
 

8. భారత ఉపగ్రహ రాకెట్లు దీనికి సంబంధించిన స్టేట్ మెంట్స్ లో సరైనవి ఏవి

ఎ) PSLV రాకెట్ తో ప్రయోగించే ఉపగ్రహం భూస్థావరణ ఉపగ్రహం

బి) PSLV రాకెట్లతో వనరులను అన్వేషించే ఉపగ్రహాలను ప్రయోగిస్తారు

సి) GSLV రాకెట్లతో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు

డి) GSLV-MKIII రాకెట్ నాలుగో అంచెలో క్రయోజెనిక్ ఇంజన్ ను ఉపయోగిస్తారు

 
 
 
 

9. ఈ కింది వారిలో ఎవరెవరు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2019 ఆగస్టు 8నాడు భారత రత్న అవార్డులు ఎవరికి ప్రదానం చేశారు ?

 
 
 
 

10. 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ కు చెందిన F16 యుద్ధ విమానాన్ని కూల్చేసి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు కేంద్ర కు ఏ అవార్డును ప్రకటించనుంది ?