Friday, September 20

CURRENT AFFAIRS QUIZ – AUG 8

ఈ క్విజ్ ను యాప్ లో రాయడం కుదరదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోవచ్చు

http://telanganaexams.com/ca-quiz-aug-8/

1. క్రీడాకారులు – వారికి సంబంధించిన అంశాలు జతపరచండి
1) పి.వి.సింధు
2) శ్రీథన్ (తెలంగాణ కుర్రాడు)
3) నిఖత్ జరీన్
4) సేతు రామన్

ఎ) ఫోర్బ్స్ మేగజైన్ లో చోటు
బి) బాక్సింగ్ క్రీడాకారిణి
సి) చెస్ ప్రపంచకప్ కి ఎన్నికైన 11మందిలో ఒకరు
డి) జాతీయ యూత్ అండర్ 25 చెస్ లో కాంస్యం

 
 
 
 

2. రాజ్యాంగంలోని 370కి సంబంధించిన అన్ని నిబంధనలను ఎప్పటి నుంచి చెల్లుబాటు కాకుండా పోతాయని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రకటించారు

 
 
 
 

3. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆదాయం ఆర్జించిన 15మంది మహిళా అథ్లెట్లతో ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన జాబితా(2019) కి సంబంధించి ఈ ప్రకటనల్లో సరైన దానికి గుర్తించండి

 
 
 
 

4. రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకంనకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పు చెప్పినది ఏది

ఎ) రైతు బీమా ప్రీమియం కింద ఏడాదికి ఒక్కో రైతుకి LIC రూ.3,555.94 వసూలు చేయనుంది
బి) ఈ పథకం కింద రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబానికి రూ.7.5 లక్షలు చెల్లిస్తారు
సి) ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం 31.21 లక్షల మందికి బీమా ప్రీమియం చెల్లించింది
డి) 2018 ఆగస్టు 14 నుంచి 2019 జులై 31 వరకూ రాష్ట్రంలో 15,880 రైతులు చనిపోయారు

 
 
 
 

5. వినియోగదారుల చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన వినియోగదారుల రక్షణ బిల్లు 2019కు ఆగస్టు 6 రాజ్యసభ ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు ?

 
 
 
 

6. బౌద్ధం – తెలంగాణ అస్తిత్వం అనే పుస్తకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం రాసిన చరిత్రకారుడు ఎవరు ?

 
 
 
 

7. 2019 ఆగస్టు 7న ఆర్బీఐ ప్రకటించిన పరపతి విధాన సమీక్షకి సంబంధింది ఈ కింది అంశాల్లో ఏవి సరైనవి

ఎ) 2019-20 సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 6.9శాతానికి తగ్గించింది
బి) రెపోరేటును 35 బేసిస్ పాయింట్లకి తగ్గించింది. దీంతో రెపోరేటు 5.4శాతానికి దిగివచ్చింది
సి) 2019 సెప్టెంబర్ తో ముగిసే త్రైమాసికానికి రిటైల్ ద్రవ్యోల్భణం 3.1శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది
డి) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్) ద్వారా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో ఖాతాకి నగదు బదిలీ అవకాశాన్ని వచ్చే డిసెంబర్ నుంచి 24 గంటలూ నిర్వహించే అవకాశం కల్పించనుంది

 
 
 
 

8. జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి ఈ కి ప్రకటనల్లో సరైనది ఏది

 
 
 
 

9. వ్యవసాయ పెట్టుబడుల కోసం బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకునే రుణాలపై ఇక వడ్డీ రాయితీ ఇవ్వబోమని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ కింద ప్రకటనల్లో సరైనవి ఏవి

 
 
 
 

10. NEC కార్పోరేషన్ అనే సంస్థ ఎగిరే కారును ఆవిష్కరించింది. 10 అడుగుల ఎత్తుకు ఈ కారు ఎగిరింది. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ ?