Sunday, February 23

CURRENT AFFAIRS QUIZ AUG 17

ఈ క్విజ్ యాప్ లో రాయడం కుదరదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ఆగస్లు 17

1. గ్రీన్ లాండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దానికి సంబంధించిన ప్రకటనలను చదివి ఏది తప్పుగా చెప్పారో గుర్తించండి

2. ఈ కింది క్రీడాకారులు వారికి సంబంధించి అంశాలను జతపరచండి

1) రవిశాస్త్రి

2) బజ్ రంగ్ పునియా

3) కపిల్ దేవ్

4) వీబీ చంద్రశేఖర్

 

ఎ) టీమిండియాగా కోచ్ గా కొనసాగింపు (2యేళ్ళు)

బి) రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి నామినేట్

సి) BCCI క్రికెట్ సలహా కమిటీకి హెడ్

డి) ఆత్మహత్య చేసుకున్న భారత మాజీ క్రికెటర్

3. కొత్త GI ట్యాగ్ గుర్తింపు దక్కించుకున్న వాటిల్లో సరైనవి ఏవి

ఎ) కేరళలోని తిరూర్ తమలపాకు

బి) తమిళనాడులోని ప్రసిద్ధ పళని దేవస్థానం ప్రసాదం పంచామృతం

సి) మిజోరాంలోని రెండో వస్త్ర ఉత్పత్తులు: తాచ్ లోహ్ పున్ ( చేతితో నేయబడిన ఓ రకమైన వస్త్రం)

డి) మిజో పుంచీ లనే శాలువాలు

4. అంగన్ వాడీ ద్వారా పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో పోషణ అభియాన్ పురస్కారం అందుకున్న తెలంగాణకు చెందిన డివిజన్ ఏది

5. ప్రధానులు – నినాదాలు సరికానిది ఏది

6. దేశంలోనే మొదటిసారిగా కొత్త మూలకం కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దానికి సంబంధించి తప్పుగా చెప్పిన ప్రకటన ఏది

7. నీటి వృధాని అడ్డుకోడానికి జలమండలి చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) జలసంరక్షణ – జల నాయకత్వం (వాక్) కార్యక్రయం చేపట్టింది.

బి) ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్ నుంచి ప్రశంసలు దక్కాయి

సి) జలమండలి ఎండి దానకిశోర్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈనెల 19న ప్రత్యేక ప్రజెంటేషన్ ఇస్తున్నారు

8. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో 95శాతం వాటాలను ప్రైవేటుకు అమ్ముకోడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది.  ఏ కమిటీ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నారు

9. ఇండోనేషియా రాజధానిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్రకటనల్లో సరైనవి పేర్కొనండి

ఎ) ఇండోనేసియా ప్రస్తుత రాజధాని జకర్తా నుంచి కలిమంతన్ కు మార్చబోతున్నట్టు ఆదేశాధ్యక్షుడు జొకో విడోడో ప్రకటించారు

బి) జావా దీవిలో ఉన్న జకార్తా సిటీలో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. గత పదేండ్లలో 2.5 మీటర్లు నీటిలో మునిగింది

సి) వాతావరణ వరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే జకార్తాలో 3 వంతు మునిగిపోతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు

డి) రాజధానిని 10యేండల్లో కొత్త టెక్నాలజీతో, రెన్యూవబుల్ ఎనర్జీతో గ్రీన్ సిటీగా నిర్మించనున్నారు

10. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ? (మూడేళ్ళ పాటు కేబినెట్ హోదాతో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు )