Sunday, January 20

CURRENT AFFAIRS – NOV 21

తెలంగాణ
1) రాజేంద్రనగర్ NIRD లో నిర్వహించిన గ్రామీణాభివృద్ధి చిత్రోత్సవం లో గ్రామీణాభివృద్ధిలో కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలు అంశంలో ఉత్తమ చిత్రంగా ఏది ఎంపికైంది
జ: గోల్డ్ ఆఫ్ లైలా (కే.గోపీనాథ్ నిర్మించారు )

జాతీయం
2)నైపుణ్యాలకు సంబంధించిన అంతర్జాతీయ వార్షిక ర్యాంకుల్లో భారత్ స్థానం ఎంతగా ఉంది ?
జ: 53
(నోట్: 2017 లో 51 స్థానంలో ఉన్న ఈ ర్యాంకు రెండు స్థానాలు దిగజారింది )
3) యూపీలోని రైతులకు రూ.4.05 కోట్లు చెల్లించడం ద్వారా రుణ విముక్తి కల్పించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఆయన మొత్తం ఎంతమంది రైతుల రుణాలను తీర్చారు ?
జ: 1398 మంది
(నోట్: గతంలో మహారాష్ట్రలో 350 మంది రైతుల రుణాలు చెల్లించారు బిగ్ బీ )
4) భారత్ - సింగపూర్ మధ్య కొత్తగా ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందాలను రెండు దేశాల రక్షణ మంత్రులు కుదుర్చుకున్నారు. సింగపూర్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ?
జ: డాక్టర్ ఎంగ్ హెన్
5) రూ.3,500వేల కోట్ల ఖర్చుతో రెండు యుద్ధ నౌకలు నిర్మించేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యాతో
6) రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కోరుతూ ఏ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు ?
జ: ఒడిశా
7) కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు ?
జ: రాధాకృష్ణ మాథుర్

అంతర్జాతీయం
8) స్విట్జర్లాండ్ కు చెందిన IMD బిజినెస్ స్కూల్ విడుదల చేసి నైపుణ్యాల అంతర్జాతీయ వార్షిక ర్యాంకుల్లో మొదటి స్థానం ఏ దేశానికి దక్కింది ?
జ: స్విట్జర్లాండ్ (ఇది వరుసగా ఐదో ఏడాది)
9) గ్వాటెమాలలో బద్దలైన అగ్నిపర్వతం ఏది ?
జ: ఫ్యూగో

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ