Monday, September 23

CURRENT AFFAIRS – DEC 22

తెలంగాణ
01) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals) ఆధార నివేదిక 2018లో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంత ?
జ: ఆంధ్రప్రదేశ్ 64
తెలంగాణ 61
02) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్ని TMCల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ?
జ: తెలంగాణకి : 55.90, ఏపీకి 33.40 టీఎంసీలు
03) ఇండియన్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొ. వెంకటేశ్వర్లు (ఓయూ కామర్స్ విభాగం ఆచార్యులు)

జాతీయం
04) ఇకపై ఏ కంప్యూటర్ నుంచి ట్రాన్స్ ఫర్, నిల్వ చేసిన సమాచారాన్ని కేంద్రానికి చెందిన ఎన్ని భద్రతా, దర్యాప్తు సంస్థలు చూడటానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
జ: 10 సంస్థలు
05) ఏయే చట్టాల కింద ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం -2000లోని సెక్షన్ 69
ఐటీ (ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఇంటర్ సెప్షన్, మానిటరింగ్, డిక్రిప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ) నిబంధనలు 2009లోని 4వ నిబంధన కింద
06) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఛైర్ పర్సన్, ఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: డీవీ ప్రసాద్ (1984 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి )
07) నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న సంస్థ పేరేంటి ?
జ: అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( AJL)
08) దేశంలో మరో మూడు బ్యాంకుల విలీనానికి ప్రత్యామ్న వ్యవస్థ (AM) అంగీకారం తెలిపింది ?
జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంక్
09) ధనుర్వాతం రాకుండా ఇచ్చే టీటీ, కంఠసర్పి రాకుండా ఇచ్చే టీకా రెండింటినీ కలిపి ఏ టీకాను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెడుతోంది ?
జ: టీడీ
10) భారత మహిళల క్రికెట్ వన్డే జట్టుకు ఎవర్ని కెప్టెన్ గా కొనసాగిస్తూ బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది ?
జ: మిథాలీ రాజ్ (టీ20కి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ )
11) ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ - 4 ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి ?
జ: ముంబై
12) పీబీఎల్ లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి ?
జ: 9 జట్లు

అంతర్జాతీయం
13) రాజీనామా చేసిన అమెరికా రక్షణ మంత్రి ఎవరు ?
జ: జేమ్స్ మ్యాటిస్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?