Friday, February 21

CURRENT AFFAIRS QUIZ AUG 3

1. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో అంటే 11,755 అడుగుల ఎత్తులో ఏటీఎంను ఏర్పాటు చేసిన ప్రైవేటు రంగ బ్యాంక్ ఏది ?

 
 
 
 

2. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్, మిత్రపక్షాలకు ఎంతమంది సభ్యుల బలం ఉంది ?

 
 
 
 

3. వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 65 కేజీల మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ప్లేయర్ ఎవరు

 
 
 
 

4. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే 2019 థీమ్ ఏంటి

 
 
 
 

5. బాసర ట్రిపుల్ ఐటీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఈ కింది ప్రకటనలను చదవండి

ఎ) ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషన్ అవార్డు దక్కింది
బి) ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ ఇచ్చిన కం జూమర్ రీసెర్చ్ రిపోర్ట్ ఆధారంగా ఈ అవార్డు
ప్రకటించారు
సి) 13 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతిక విద్య అందించడం, అత్యున్నత
స్థాయి వసతులు, ఇంటర్నేషనల్ లెవల్ ల్యాబ్స్ అంశాలను లెక్కలోకి తీసుకున్నారు
డి) బాసర ట్రిపుల్ ఐటీకి ఇన్ ఛార్జ్ వీసీగా వీసీ అశోక్ కుమార్ (ఇంటర్ బోర్డు కార్యదర్శి) ఉన్నారు

 
 
 
 

6. నేషనల్ శాంపుల్ సర్వే 70వ రౌండ్ ప్రకారం ఎంత శాతం వ్యవసాయ కుటుంబాలకు పశుపోషణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది

 
 
 
 

7. నీతి ఆయోగ్, డెవలప్ మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసు సంయుక్తంగా 2016 లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఏ రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరల విధానానికి సంబంధించి రైతుల్లో అవగాహన తక్కువగా ఉంది ?

1) అసోం 2) పంజాబ్ 3) కర్ణాటక 4) పశ్చిమ బెంగాల్

 
 
 
 

8. మన దేశం నుంచి ఈసారి రామన్ మెగసెసే అవార్డీకి సంబంధించిన ఈ కింది వాక్యాల్లో తప్పుగా చెప్పిన దానిని గుర్తించండి

ఎ) జర్నలిస్ట్ రవీశ్ కుమార్ కు రామన్ మెగసెసే అవార్డు దక్కింది
బి) ఇండియా టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా రవీశ్ కుమార్ పనిచేస్తున్నారు
సి) ఆయన నిర్వహిస్తున్న ప్రైమ్ టైమ్ ప్రోగ్రామ్ ద్వారా సామాన్యుల గొంతు వినిపించారని రామన్ మెగసెసే అవార్డు కమిటీ ప్రకటించింది
డి) రవీశ్ తో పాటు కో స్వీవిన్ (మయన్మార్), రైముండో పుజంటే కయబ్యాబ్ (పిలిప్పీన్స్), కిమ్ జోంగ్-కి(సౌత్ కొరియా) అవార్డుకి ఎంపికయ్యారు

 
 
 
 

9. ప్రపంచ బ్యాంక్ 2018 జీడీపీ ర్యాంకులకు సంబంధించి ఈ ప్రకటనలను చదవండి

ఎ) భారత్ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది
బి) 2018 లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉంది
సి) బ్రిటన్, ఫ్రాన్స్ ల తర్వాత స్థానంలో భారత్ నిలిచింది
డి) టాప్ 6 దేశాల్లో అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు) మొదటి రెండు స్తానాల్లో ఉన్నాయి
వీటిల్లో ఏవి సరైనవి అని భావిస్తున్నారు

 
 
 
 

10. కేంద్ర ప్రభుత్వ సావరిన్ గోల్డ్ బాండ్స్ 2019-20 (సిరీస్3) జారీ ధరను గ్రాము గోల్డ్ ను ఎంతకు స్థిరీకరించింది