Tuesday, April 23

CURRENT AFFAIRS -AUG 21 & 22

రాష్ట్రీయం
01) రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2018 ఆగస్టు 25 న హరితహారానికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ?
జ: హరిత పాఠశాల - హరిత తెలంగాణ

జాతీయం
02) ముగ్గురు కొత్త గవర్నర్ల నియామకం/ కొందరికి స్థానచలనం
బిహార్ గవర్నర్ - లాల్ జీ టాండన్
జమ్ము కశ్మీర్ -సత్యపాల్ మలిక్
ఉత్తరాఖండ్ - బేబి రాణి మౌర్య
హరియాణా - సత్యదేవ్ నారాయణ్ ఆర్య
త్రిపుర - కప్తాన్ సింగ్ సోలంకీ
సిక్కిం - గంగా ప్రసాద్
మేఘాలయ - తథాగత్ రాయ్
03) ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ఎవరు ?
జ: రాజీవ్ కుమార్
04) ఛత్తీస్ గఢ్ కొత్త రాజధాని (కొత్త రాయ్ పూర్ ) పేరును ఏ విధంగా పెట్టాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ?
జ: అటల్ నగర్
05) భారత్ లో పర్యటిస్తున్న వాట్సాప్ సంస్థ CEO ఎవరు ?
జ: క్రిస్ డేనియల్స్
06) 21వ న్యాయ కమిషన్ ఛైర్మన్ 2018 ఆగస్టు 31నాడు రిటైర్డ్ అవుతున్నారు. ప్రస్తుతం కమిషన్ ఛైర్మన్ ఎవరు ?
జ: బి.ఎస్. చౌహాన్
07) భారత్ రిటైల్ రంగంలో ప్రవేశానికి ఏ కంపెనీతో చైనాకి చెందిన రిటైల్ సంస్థ భారీ జాయింట్ వెంచర్ కు సిద్ధమవుతోంది ?
జ: రిలయన్స్ రిటైల్
08) 2018 ఆసియా క్రీడల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన హరయాణా అమ్మాయి ఎవరు ?
జ: వినేశ్ ఫోగాట్
(నోట్: ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళా రైజ్లర్ )
09) పాలెంబాగ్ లో భారత షూటర్లు దీపక్ కుమార్, 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో లక్షయ్ షెరాన్ ట్రాప్ పోటీలో ఏ పతకాలు నెగ్గారు ?
జ: రజిత పతకాలు
10) ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో స్వర్ణం సాధించిన షూటర్ ఎవరు ?
జ: సౌరభ్ చౌదరి

అంతర్జాతీయం
11) 9 మాస్టర్స్ - 1000 టైటిల్స్ గెలిచి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ చరిత్రలో రికార్డు సృష్టించిన ప్లేయర్ ఎవరు ?
జ: సెర్బియా స్టార్ నొవాక్ జొకో విచ్

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

https://telanganaexams.com/mocktests/