Wednesday, October 23

CURRENT AFFAIRS QUIZ – AUG 10

ఈ క్విజ్ మీకు యాప్ లో ఓపెన్ కాదు... అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోండి

http://telanganaexams.com/ca-aug-10-2/

 

1. ఏ ప్రముఖుడి ప్రస్తానంపై రూపొందించిన లిజనింగ్..లెర్నింగ్..లీడింగ్ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెన్నైలో ఆవిష్కరిస్తున్నారు

 
 
 
 

2. ఈ కింది ఏయే వ్యాధి గ్రస్తులకు ఫించన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు

1) కిడ్నీ (2) తలసేమియా (3) డయాబెటీస్ (4) డెంగీ

 
 
 
 

3. జాతీయ చలన చిత్ర అవార్డులు (తెలుగు) – జతపరచండి

1) ఉత్తమ తెలుగు చిత్రం

2) ఉత్తమ నటి

3) తొలి చిత్ర దర్శకుడు

4) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్)

 

ఎ) రాహుల్ రవీంద్రన్

బి) మహానటి

సి) కీర్తి సురేష్

డి) సుధాకర్ రెడ్డి యక్కంటి

 
 
 
 

4. కిసాన్ మాన్ ధన్ యోజనకి  సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పు ఏది

 
 
 
 

5. భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి

 
 
 
 

6. జాతీయ చలన చిత్ర అవార్డులకు సంబంధించి ఇచ్చిన ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) జాతీయ ఉత్తమ చిత్రం – హెల్లారో

బి) జాతీయ ఉత్తమ నటులు – ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్

సి) ఉత్తమ దర్శకత్వం – ఆదిత్య ధార్

డి)  ఉత్తమ నేపథ్య గాయని – లతా మంగేష్కర్

 
 
 
 

7. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అయితే ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి (అపాయింట్ డే) వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది

 
 
 
 

8. ఆసియాలోనే పెద్ద, ప్రపంచంలో రెండో విస్తృత పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించిన సంస్థ ఏది

 
 
 
 

9. క్రీడాకారులు – వారికి సంబంధించిన అంశాలను జతపరచండి

1) బజరంగ్ పూనియా

2) మెకల్లమ్

3) మోతుకూరి తులసీ చైతన్య

4) చండీమల్

 

ఎ) తిబిలిసి గ్రాండ్ ప్రి రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణం

బి) ఇపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైటర్స్ అసిస్టెంట్ కోచ్

సి) వరల్డ్ పలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో రజత పతక విజేత

డి) శ్రీలంక జట్టుకలోకి పునరాగమనం

 
 
 
 

10. తెలంగాణలో అభయ హస్తం గురించి ఈకింది పేర్కొన్న ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ఫించన్, మరికొన్ని ప్రయోజనాలను కల్పించేందుకు ఉద్దేశించినది

బి) డ్వాక్రా సంఘాల్లోని 30 యేళ్ళు దాటిన మహిళలకు నెలవారీ ఫించన్ ఇవ్వడమే లక్ష్యంగా 2009లో ప్రారంభించారు

సి) మహిళా సభ్యులు 60యేళ్ల వయస్సు వచ్చేసరికి రూ.365లు కట్టాలి

డి) రాష్ట్రంలో 20 లక్షల మంది డ్వాక్రా మహిళలు అభయ హస్తంలో సభ్యులు అయ్యారు