Thursday, February 27

CURRENT AFFAIRS QUIZ – AUG 02

100 రోజుల టెస్టులకు చివరితేది ఆగస్టు 15.

పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/august15/

కోర్టు ఉద్యోగాల గ్రాండ్ టెస్టుల వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/court-grand/

( ఈ కరెంట్ ఎఫైర్స్ టెస్టులు యాప్ లో రాయడం కుదరదు... అందువల్ల వెబ్ సైట్ లో రాసుకోగలరు)

1. రామజన్మభూమి – బాబ్రీ మసీదు( అయోధ్య) వివాదంపై మధ్యవర్తుల కమిటీ సుప్రీంకోర్టుకి స్టేటస్ రిపోర్టు సమర్పించింది.. ఈ కమిటీలో సభ్యులను గుర్తించండి

 
 
 
 

2. రాష్ట్రంలో ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 2019 జూలై 31 వరకూ ఎన్ని కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ అధికారులు ప్రకటించారు.

 
 
 
 

3. ఈ కింది వాటిల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవి

1) పరంపరాగత్ కృషి వికాస్ యోజన
2) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
3) గంగా కళ్యాణ్ యోజన
4) పీఎం ఫసల్ బీమా యోజన

 
 
 
 

4. ధూమపాన రహిత తెలంగాణ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ స్థలాల్లో పొగ తాగరాదు, నో స్మోకింగ్ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులకు చెందిన చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ?

 
 
 
 

5. ట్రిపుల్ తలాక్ బిల్లుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది
1) ట్రిపుల్ తలాక్ బిల్లును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2019 ఆగస్టు 1నాడు ఆమోదం తెలిపారు
2) ఈ బిల్లును జూలై 25న లోక్ సభ, జూలై 30న రాజ్యసభ ఆమోదం తెలిపాయి
3) 2019 ఫిబ్రవరి 21 నుంచి కొనసాగుతున్న ఆర్డినెన్స్ స్థానంలో చట్టం అమల్లోకి వచ్చింది

 
 
 
 

6. వివాదస్పదంగా మారిన మెడికల్ బిల్లుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది

 
 
 
 

7. కనీస మద్దతు ధర వ్యవసాయ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది ?

 
 
 
 

8. సౌర కుటుంబం అవతల ఆవాసయోగ్యమైన గ్రహం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనలు చదవండి

ఎ) భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో GJ357 D అనే గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కనిపెట్టింది
బి) నాసా ప్రయోగించిన ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లా నెట్ సర్వే ఉపగ్రహం (టెన్) 2019 ఫిబ్రవరిలో దీన్ని గుర్తించింది
సి) సూర్యుడిలో మూడో వంతు పరిమాణం ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ GJ357 D తో పాటు GJ 357B, GJ357 C అనే మరో రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి
డి) GJ 357 D ద్రవ్యరాశి ఎక్కువ. అందువల్ల దీన్ని సూపర్ ఎర్త్ గా పరిగణిస్తున్నారు
ఈ స్టేట్ మెంట్ లో ఏవి సరైనవి అనుకుంటున్నారు

 
 
 
 

9. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు 2019ని పార్లమెంటు ఆమోదించింది. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది గుర్తించండి
1) ఈ బిల్లును రాజ్యసభ 2019 జులై 29 ఆమోదించింది
2) ఈ బిల్లును లోక్ సభ 2019 ఆగస్టు 1న ఆమోదించింది
3) చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వాళ్ళల్లో అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు అత్యధికంగా యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది

 
 
 
 

10. ఉపాధికోసం విజిట్ వీసాలపై వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు, వీసా లేకుండా నివసిస్తున్న వారు, ఇమ్మిగ్రేషన్ అధికారుకలు దొరికి జైల్లో ఉన్న వారికి 2019 డిసెంబర్ 31 లోపు క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది ?