Saturday, March 23

CURRENT AFFAIRS – APR 23


రాష్ట్రీయం
1) పంచాయతీ ఎన్నికల్లో క్షణాల్లో పోలింగ్ స్లిప్పులు ప్రింట్ తీయడం దగ్గర నుంచి ఆరు ప్రధాన విధుల కోసం ఎన్నికల సంఘం వాడుతున్న సాఫ్ట్ వేర్ ఏది ?
జ: టీ - పోల్ సాఫ్ట్ వేర్
2) నగదు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించేందుకు టీ వ్యాలెట్ యాప్ ద్వారా ఎక్కడ నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కల్పించారు ?
జ: మీ - సేవలో

జాతీయం
3) 2018 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఎక్కడ సమావేశం అవుతున్నారు ?
జ: వుహాన్ నగరంలో (చైనా)
4) వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్త 2025 నాటికి ఎన్ని లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్ తెలిపారు ?
జ: రూ.325 లక్షల కోట్లు
5 2018-19లో భారత్ GDP వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని RBI అంచనా వేస్తోంది ?
జ: 7.4 శాతం
6) ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎవరు ?
జ: స్వాతి మలివాల్
7) సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిని న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ న్యాయవాది పేరేంటి ?
జ: ఇందూ మల్హోత్రా
8) బాలాంత్రపు రజనీకాంత రావు విజయవాడలో చనిపోయారు. ఈయన ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: సంగీత విద్యాంసుడు
(నోట్: చెన్నై, విజయవాడల్లో ఆకాశవాణిలో పనిచేశారు. రజనీ అని సంగీత ప్రియులు పిలుచుకుంటారు )
9) లండన్ లోని మేడమ్ తుస్సాడ్స్ లో మొటిసారిగా ఏ భారతీయ ఫిల్మ్ మేకర్ మైనపు విగ్రహాన్ని ఉంచబోతున్నారు ?
జ: కరణ్ జోహర్
10) మీడియాలో విశేష సేవలు అందించిన ఎవరికి ఆలిండియా మేనేజ్ మెంట్ అసోసియేషన్ యాన్యువల్ అవార్డు లభించింది ?
జ: ఇందూ జైన్ ( బెన్నెట్, కాల్మన్ అండ్ కో ఛైర్మన్ )
11) 2018 ఇండియన్ సూపర్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను గెలుచుకున్న జట్టు ఏది ?
జ: బెంగళూరు FC

అంతర్జాతీయం
12) ప్రపంచంలోనే అత్యంత వయస్కురాలు అయిన 117యేళ్ళ జపాన్ వృద్ధురాలు చనిపోయారు. ఆమె పేరేంటి ?
జ: నబి తజిమా
13) మధ్య అమెరికా దేశమైన నికరాగ్వా అల్లర్లతో అట్టుడుకుతోంది. ప్రస్తుతం ఆ దేశాధ్యక్షుడు ఎవరు ?
జ: డేనియేల్ అర్టేగా
14) షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: చైనా
15) 2018 ఏప్రిల్ 22 నాడు వరల్డ్ ఎర్త్ డే. ఈ ఏడాది థీమ్ ఏంటి ?
జ: End Plastic Pollution
16) FIBA బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ 2019 యొక్క అధికారిక మస్కట్ ఏది ?
జ: Son of Dreams
17) 2018 ఫార్ములా ఒన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ విజేత ఎవరు ?
జ: డానియల్ రిక్కియార్డో (ఆస్ట్రేలియన్ రేసర్)

రూ.200 స్పెషల్ డిస్కౌంట్ ( ఈనెల 25 వరకూ పొడిగింపు )
SI/PC/GR.II/VRO మాక్ టెస్టులకు ఆఫర్స్
https://telanganaexams.com/discount/

RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు
(డిస్కౌంట్ రేటు ఈనెల 25 వరకూ పొడిగింపు)
https://telanganaexams.com/rrb-gt-tests/