G-948507G64C
Home Blog

ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెస్సేజ్ లు అస్సలు నమ్మకండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు… ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ అనేది నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుందని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ back doorలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకోవద్దు. అలా ఇప్పిస్తామని వచ్చే ప్రకటనలు నమ్మారంటే సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకున్నట్టే.

Fake jobs

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు… ఈ కింది నెంబర్లలో సంప్రదించండి అంటూ Instagram లో వచ్చిన ప్రకటన చూసి మోసపోయాడు ఓ యువకుడు. ఆ కేటుగాడు నకిలీ ఆఫర్ లెటర్ పంపించి… ఏకంగా రూ.24.50 లక్షలు దొబ్బేశాడు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి Instagram లో రీల్స్ చూస్తుండగా Central Government ఉద్యోగం ప్రకటనల చూశాడు. ఆ నంబర్లకు కాల్ చేశాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ National Remote Sensing Centre లో ఉద్యోగం ఉందనీ… తాను అందులో పెద్ద పోస్టులో ఉన్నానంటూ నకిలీ ఐడీ కార్డు పంపించాడు. అది నమ్మిన యువకుడు ఆ కేటుగాడికి దఫ దఫాలుగా రూ.24.50 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువకుడికి నకిలీ ఆఫర్ లెటర్ పంపాడు. ఈ ఆఫర్ లెటర్ ఫేక్ అని తెలుసుకున్న యువకుడు ఆ క్రిమినల్ సంప్రదించాడు. ఇది కాదు… ఇంకో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను మోసపోయినట్టు గ్రహించిన ఆ యువకుడు గురు సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ రంగ సంస్థలు… ఇలా ఎందులో డబ్బులు ఇస్తే back door లో ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ నమ్మొద్దు.

ఈమధ్య కాలంలో Remote Jobs, ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేయొచ్చు (Work from Home), Apprentice jobs అంటూ కూడా బురిడీ కొట్టిస్తున్నారు.  ఇలాంటి ఫేక్ కాల్స్ ఎవరూ నమ్మొద్దు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కాల్ చేయండి

Fake jobs

TGPSC ఉద్యోగాలంటే నమ్మొద్దు

Groups ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే తమకు complaint చేయాలని TGPSC తెలిపింది. తప్పుడు హామీలతో మోసం చేయాలని చూసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు… అభ్యర్ధులను సంప్రదిస్తే Vigilance Mobile Number. 99667 00339కు సమాచారం ఇవ్వాలి. లేదంటే vigilance@tspsc.gov.inకు ఈ-మెయిల్ ద్వారా complaint చేయొచ్చు.

ఇది కూడా చదవండి : మీరూ Group.1 విజేతలు కావొచ్చు !

SBI Clerks: 13,735 పోస్టుల Notification

State Bank of Indiaలో Junior Associate (Customer support & Sales) clerical cadre పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. 2024 డిసెంబర్ 17 నుంచి 2025 జనవరి 7 వరకూ అప్లయ్ చేసుకోడానికి అనుమతి ఉంది.

sbi clerks

విద్యార్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసిన అభ్యర్థులు లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Integrated Dual Degree (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా IDD ఉత్తీర్ణత తేదీ డిసెంబర్ 31, 2024 లేదా అంతకు ముందు ఉండేలా చూసుకోవాలి.

Degree చివరి ఏడాది లేదా సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా అప్లయ్ చేయొచ్చు. అయితే గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును 31 డిసెంబర్ 2024న లేదా అంతకు ముందు సమర్పించాలి అనే షరతుకు లోబడి అప్లయ్ చేసుకోవచ్చు.

Read this also : మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

వయో పరిమితి :

ఏప్రిల్ 1, 2024 నాటికి అభ్యర్థి వయస్సు 20 యేళ్ళ కంటే తక్కువ, 28 యేళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు. అభ్యర్థి ఏప్రిల్ 2, 1996కి ముందు, ఏప్రిల్ 1, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఎలా అప్లయ్ చేయాలి ?

SBI Clerk 2024 Recruitmentకు ఈ కింది విధంగా అప్లయ్ చేయండి
1. Visit the SBI official career page at sbi.co.in/careers.
2. Locate the “Latest Announcements” or Recruitment of Junior Associates (Clerk) notification.
3. Click on ‘Apply Online.’
4. New users should select ‘New Registration’ and provide basic information such as name, phone number, and email ID.
5. Complete the application form.
6. Upload the necessary documents and pay the application fee via Debit/Credit Card, Net Banking, or UPI.
7. Review all details before clicking ‘Final Submit.’
8. Download and print the confirmation page for future reference.

Read this also : అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024) (Material Pdf)

అప్లయ్ చేయడానికి ఆఖరు తేది

2024 డిసెంబర్ 17నుంచి జ‌న‌వ‌రి 7, 2025 లోపు అప్లయ్ చేయాలి.

ప్రిలిమినరీ ఎగ్జామ్ : 2025 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముంది

మెయిన్ ఎగ్జామ్ : మార్చి/ఏప్రిల్ 2025 లో జరిగే అవకాశం

పే స్కేలు :

క్లరికల్ కేడర్ లో రూ.24,050 నుంచి రూ.61,480 వరకూ
జాయిన్ అయిన మొదట్లో : రూ.26,730 వరకూ అందుదాయి.

పూర్తి వివరాలకు ఈ కింది ప్రకటనను క్లిక్ చేయండి

SBI CLERKS 2024 1712

Follow our You tube channel (Click here)
Join our WhatsApp channel (Click here)
Join our Telegram Channel  (Click here)
Join our Telugu Word Telegram Channel  (Click here)

అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024)

ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ప్రపంచ సూచీలకు సంబంధించి ప్రశ్నలు కరెంట్ ఎఫైర్స్, అంతర్జాతీయ అంశాలతో పాటు ఎకానమీలో కూడా కవర్ అవుతాయి.  అందుకే ఈ వీడియోను, pdf ను అందిస్తున్నాం.

WORLD INDEX 2024 PDF

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

 

మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final Results ఇస్తామన్నారు. ఈ షెడ్యూల్ ను ముందుగానే రిలీజ్ చేస్తామని తెలిపారు. గతంలో Group.2 Notification 2015లో వస్తే పోస్టులు భర్తీ 2019లో పూర్తయింది. కానీ ఇప్పుడు తక్కువ టైమ్ లోనే Recruitment పూర్తి చేస్తామని తెలిపారు.

Read this alsoGroup 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?

tgpsc exams

Read this also: ఊరుకో రెవెన్యూ అధికారి 6000 VRO Posts

ఏ పుస్తకాలు చదవాలి ?

TGPSC కేవలం ఉద్యోగ ప్రకటనలు మాత్రమే జారీ చేస్తుందని ఏ పుస్తకాలు చదవాలి అన్నది అభ్యర్థులదే నిర్ణయమని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం క్లారిటీ ఇచ్చారు. దాంతో తెలుగు అకాడమీ పుస్తకాలకు లైన్ క్లియర్ అయినట్టు భావించవచ్చు. పుస్తకాలు ఏవి చదివినా… TGPSC విడుల చేసిన Final Key ఆధారంగానే Paper valuation ఉంటుంది.

group2 exam

UPSC, SSC అధికారులతో మీటింగ్

TGPSC ఎగ్జామ్స్ మరింత పారదర్శకంగా ఎలా నిర్వహించాలో స్టడీ చేసేందుకు ఈనెల 18,19 తేదీల్లో కమిషన్ అధికారులు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈనెల 18న UPSC, CIC అధికారులను కలుస్తారు. ఆ తర్వాత 19నాడు SSC, NTA సంస్థలను consult అవుతారు. ఉద్యోగాల ప్రకటనలు, పరీక్షల నిర్వహణ, సంస్కరణలు, అదనపు సిబ్బంది లాంటి అంశాలపై స్టడీ చేస్తారు. దీనిపై జనవరి నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని TGPSC ఛైర్మన్ తెలిపారు. 2 నెలల్లోగా ఆ సంస్కరణలు అమలు చేసి next recruitment రెడీ అవుతామన్నారు. ఇక నుంచి UPSC, SSC Exams schedules పరిశీలించాకే TGPSC exams schedule ని ప్రకటిస్తామన్నారు. ఒక్కసారి పరీక్షల షెడ్యూల్ ప్రకటించాక ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయబోమని GPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంగా చెప్పారు.

Read this also : Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

సెంట్రల్ వేర్ హౌజింగ్ లో ఉద్యోగాలు

ప్రభుత్వ సంస్థ అయిన Central Warehousing Corporation లో వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

మొత్తం ఎన్ని పోస్టులు ?

179 పోస్టులు

ఏయే పోస్టులు ?

Management Trainee (General): 40
Management Trainee(Technical): 13
Accountants : 09
Superintendent : 22
Junior Technical Assistant : 81
Superintendent (General) SRD-NE : 02
Junior Technical Assistants SRD-NE – 10
Junior Technical Asst. (SRD-UT of Ladakh) : 02

జీతం స్కేలు :

పోస్టును బట్టి రూ.29,000 నుంచి 180000

విద్యార్హతలు :

పోస్టులను బట్టి Degree, MBA, PG, B.Com.,BA (Commerce), Any PG, Degree Agriculture (పూర్తి వివరాలకు కింద ఇచ్చిన లింకులో ప్రకటన చూడండి )

వయస్సు :

పోస్టులు బట్టి 18 యేళ్ళ నుంచి 28, 30 యేళ్ళ వరకూ ఉంది.

ఎలా అప్లయ్ చేయాలి ?

Online లో అప్లయ్ చేయాలి

చివరి తేది:
2025 జనవరి 12

Website : https://cwceportal.com

Click here for Advt 

ఆన్ లైన్లో అప్లయ్ చేయడానికి లింక్

(Online Apply Link)
https://ibpsonline.ibps.in/cwcvpnov24/

 

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NIT Warangal లో 56 ఉద్యోగాలు

వరంగల్ లోని National Institute of Technology (NIT) డైరెక్ట్ / డిప్యూటేషన్ ప్రాతిపదికన None Teaching posts భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

NIT Warangal
NIT Warangal

మొత్తం పోస్టులు ఎన్ని ?

56 పోస్టులు

ఏయే పోస్టులు ?

Group-A:
Principal Scientific /Technical Officer-08,
Principal Students activity & Sports Officer (SS)-01,
Deputy Registrar -01,
Executive Engineer-01,
Assistant Registrar-01

Group.B:
Assistant Engineer-03,
Superintendent -05,
Junior Engineer -03,
Library & Information Assistant-01,
Students activity & Sports Assistant (SS)-01.

Group. C
Senior Assistant -08,
Junior Assistant -05,
Office Attendant-10,
Lab Assistant-13.

విద్యార్హతలు ఏంటి ?

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో B.E.,/B.Tech, MSC, MCA ఉత్తీర్ణతతో పాటు Work Experience ఉండాలి.

NIT Warangal
NIT Warangal

ఎంత వయసు ఉండాలి ?

18 నుంచి 56 ఏళ్లు మించకూడదు.

ఎలా అప్లయ్ చేయాలి ?

ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు ?

Interview, Certificates పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

Online లో అప్లికేషన్లు సమర్ఫణకు చివరితేది: 07 జనవరి 2025.

https://careers.nitw.ac.in/register/?next=/

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

BEL Jobs : Project Engineers

ఇండోర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ఏ పోస్టులు:

ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్

మొత్తం ఎన్ని పోస్టులు ?

40 పోస్టులు

విభాగాలు ?

IT/ CSE etc.,

ఎలా దరఖాస్తు చేయాలి ?

ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి..

చివరి తేది : 2025 జనవరి 1

పూర్తి వివరాలకు ఈ పేజీని విజిట్ చేయగలరు :
https://bel-india.in/job-notifications/

Jobs: New India లో 500 అసిస్టెంట్ పోస్టులు, 40K Salary

న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Online లో అప్లయ్ చేసుకోడానికి 2025 జనవరి 1 చివరి తేది:

ఏ పోస్టులు ? ఎన్ని?

అసిస్టెంట్ పోస్టులు – 500 ఖాళీలు

విద్యార్హతలేంటి ?

డిగ్రీ ఉత్తీర్ణత – ఆ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి

వయస్సు ఎంత ?

1 డిసెంబర్ 2024 నాటికి కనీసం 21 యేళ్ళు ఉండాలి. గరిష్టంగా 30 సంవత్సరాలు
SC/ST లకు 5యేళ్ళు, OBC లకు 3 యేళ్ళు, PWBD లకు 10యేళ్ళు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపు ఉంది.

జీతం ఎంత ఉంటుంది ?

జాయిన్ అయిన మొదట్లో మెట్రో సిటీల్లో అయితే రూ.40,000

ఎలా ఎంపిక చేస్తారు ?

NIACL Assistant 2024 లో అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి

Preliminary Exam: English Language, Reasoning Ability, Numerical Abilityపై ఆన్ లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది.

Main Exam : General Awareness, Computer Knowledge, Reasoning, Numerical Ability and English Language

ప్రాంతీయ భాషలో పరీక్ష : ఏ రాష్ట్రానికి చెందినవారు ఆ రాష్ట్ర మాతృభాషపై ఎగ్జామ్ ఉంటుంది. ఇది Qualifying exam మాత్రమే. మార్కులు ఫైనల్ సెలక్షన్ లో కలపరు

ఎలా అప్లయ్ చేయాలి ? చివరి తేది ?

17 డిసెంబర్ 2024 నుంచి ఆన్ లైన్లో అప్లయ్ చేయాలి.

అప్లయ్ చేయడానికి చివరి తేది 2024 జనవరి 1

website : www.newindia.co.in

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NIACL Assistants
NIACL Assistants

ఊరుకో రెవెన్యూ అధికారి 6000 VRO Posts

ఇది కూడా చదవండి JRO VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

ఇది కూడా చదవండి : VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన !

 

VRO

మీకు Telangana Exams plus ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు test series లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి…

1) 2025లో 6000కు పైగా (దాదాపుగా) పోస్టులు… VRO/JRO పేరుతో Posts భర్తీ చేసే అవకాశం ఉంది. చాలామంది అడుగుతుండటంతో… ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే…. ఈ Test Series క్రియేట్ చేశాం. గతంలో VRO సిలబస్ ప్రకారం ఈ సిరీస్ ఇస్తున్నాం. ఒకవేళ Notification వచ్చాక మార్పులు, చేర్పులు ఉంటే కోర్సులో కూడా మార్పులు చేస్తాం.
2) గతంలో VROలకు ఇంటర్మీడియట్ అర్హత ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు. లేదా డిగ్రీ ఉండొచ్చు.  మార్పులు చేస్తే మా బాధ్యత లేదు
3) ఈ కోర్సు కేవలం ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే క్రియేట్ చేశాం. ఎన్ని పోస్టులు వేస్తారు… వేయరు అన్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదే…

4) ఒకవేళ పోస్టులు వేయకపోతే VRO టెస్ట్ సిరీస్ వాళ్ళని GROUP.3 టెస్ట్ సిరీస్ లోకి మారుస్తాం.

 

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Test purpose