బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్

1.పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ దేనివల్ల సంభిస్తుంది?
ఎ) తండ్రి క్రోమోజోముల వల్ల
బి) తల్లి క్రోమోజోముల వల్ల
సి) తండ్రి రక్తం గ్రూపు వల్ల
డి) తల్లిదండ్రుల ఆర్ హెచ్ కారకం వల్ల

2.అందరికి ఉపయోగపడే రక్తం గ్రూపు ఏది?
ఎ) బి గ్రూపు
బి) ఒ గ్రూపు
సి) ఎ గ్రూపు
డి) ఎ,బి గ్రూపు

3.గోబర్ గ్యాస్ లో ఎక్కువగా ఉండే వాయువు ఏది ?
ఎ) మీధేన్
బి)ఇధిలీన్
సి) ఎసటిలీన్
డి) కార్బన్ డై ఆక్సైడ్

4.మనం రోజు వినే ఎఫ్ యం పూర్తి పేరేమిటి?
ఎ) మెటా ఫిజిక్స్
బి) ఫ్రీక్వెన్సీ మెషీన్
సి) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్
డి) ఫ్రీక్వెన్స్ మానిపులేషన్

5.సున్నపు నీరుకి గల రసాయనిక పేరు ఏమిటి?
ఎ) సోడియం కార్బొనేట్
బి) కాల్షియం ఆక్సైడ్
సి) కాల్షియం కార్బొనేట్
డి) కాల్షియం హైడ్రాక్సైడ్

6.సముద్రయానంలో వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం
ఏది?
ఎ) నాట్
బి) ఫాధమ్
సి) అశ్వశక్తి
డి) ఓమ్

7.బ్యాటరీల తయారీలో ఉపయోగించే ఆమ్లము ఏది?
బి) సల్ఫ్యూరిక్ ఆమ్లము
నైట్రిక్ ఆమ్లము
అసిటిక్ ఆమ్లము
హైడ్రోక్లోరిక్ ఆమ్లము

8.భారతదేశపు మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ న్యూట్రాన్ రియాక్టర్
అయిన కామిని ఎక్కడ ఉన్నది?
ఎ) కోటా
బి) కల్పకం
సి) తారాపూర్
డి) కైగై

9.క్యాన్సర్ కు కారణం ఏమిటి?
ఎ) బ్యాక్టీరియా
బి) ఫంగీ
సి) వైరస్
డి) ఆల్గే

10. LPG గ్యాస్ లో వాసన రావడానికి ఏ రసాయనం కలపడం
వలన గ్యాస్ లీకేజిని గుర్తించవచ్చు?
ఎ) ఎధైల్ మెర్క్ పటన్
బి) ఫినోల్
సి) బెంజెన్
డి) ఇధైల్ ఆల్కహాల్

11.అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు?
ఎ) గిల్లెట్
బి) గూటన్ బర్గ్
సి) రూధర్ ఫర్డ్
డి) మార్కోని

12.డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియన్ నేషనల్ కమిటీ
ఫర్ స్పేస్ రీసెర్చ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1972
బి) 1962
సి) 1992
డి) 1990

13.టమాటా పండ్లకు వాటి రంగు ఎలా వస్తుంది?
ఎ) కెరోటినయిడ్స్
బి) యాంతోసియానిన్స్
సి) ప్లేవనల్స్
డి) ఫ్లేవాన్స్

14.కూరగాయలలో ఉండని విటమిన్ ఏమిటి?
ఎ) డి విటమన్
బి) ఎ విటమన్
సి) సి విటమన్
డి) ఇ విటమన్

15. రాకెట్ పరిభాషలో RLV ని విస్తరించండి
ఎ) రియూజబుల్ లాంచ్ వెహికల్
బి) రెట్రో లాంచ్ వెహికల్
సి) రిటర్నబుల్ లాంచ్ వెహికల్
డి) రెట్రో లాంచ్ వెహికల్

16.ఆహారంలో అయోడిన్ లోపం వల్ల సంభవించేది ఏంటి?
ఎ) చిన్నఅవటుగ్రంధి
బి) విస్తరించిన అవటుగ్రంధి
సి) మహాకాయము
డి) జడవామనుడు

17.వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది?
ఎ) నియాన్
బి) మోనాజటాన్
సి) ఆర్గాన్
డి) ఏదీకాదు

18.అగ్నిమాపక యంత్రంలో వాడే వాయువు ఏది?
ఎ) నత్రజని
బి) ఆమ్లజని
సి) ఉదజని
డి) బొగ్గు పులుసు వాయువు

19.ప్యూజ్ వైర్ ను ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) అధిక విద్యుత్ ప్రవాహం నుంచి రక్షించుట
బి) విద్యుత్ ను సమంగా పంపిణీ చేయుట
సి) విద్యుత్ పరిమాణములోని మార్పులను నివారించుట
డి) ఏదీకాదు

20.డ్రై ఐస్ అని దేనిని అంటారు?
ఎ) అమ్మోనియా
బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) ఆక్సిజన్
డి) రంపపు పొట్టులో ఉంచిన మంచుగడ్డ

21.ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉన్నది?
ఎ) ముంబై
బి) చెన్నై
సి) కటక్
డి) కోల్ కతా

22.వంటగ్యాస్ లో ఉండేది ఏమిటి?
ఎ) C6H6
బి) C9H20
సి) మార్స్ వాయువు
డి) C4H10

23.భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది?
ఎ) ఎధిలీన్
బి) కార్బన్ డై ఆక్సైడ్
సి)మిథైల్ ఐసోసైనేట్
డి) పొటాషియం ఐసోధయోసయనేట్

24.మలేరియా నివారణలో ఉపయోగించే ఆల్గే ఏది?
ఎ) క్లోరెల్లా
బి) క్లాడోఫోరా
సి) నిటెల్లె
డి) పైవన్నీ

25.మట్టిపాత్రలో నీరు చల్లగా ఉంటుంది కారణం ఏమిటి?
ఎ) మట్టిపాత్రలు నీటిలోని వేడిని పీల్చివేస్తాయి
బి) మట్టిపాత్రలు మంచి ఉష్ణవాహకాలు
సి) మట్టిపాత్రలకు ఎక్కువ వేడిమిని తట్టుకునే శక్తి ఉంది
డి) మట్టి పాత్రలోని రంద్రాల గుండా వెలువడే నీరు ఆవిరైపోతూ
ఉంటుంది

జవాబులు:
1) ఎ (2) బి (3) ఎ (4)సి (5)డి (6)ఎ (7)బి (8) బి (9)సి (10)ఎ
(11)బి (12) బి (13) ఎ (14) ఎ (15) ఎ (16)బి (17)సి (18)డి
(19) ఎ (20) బి (21)సి (22) డి (23) సి (24) డి (25)డి