BC STUDY CIRCLES FREE COACHING

BC STUDY CIRCLES FREE COACHING

రాష్ట్రంలోని 50 బీసీ స్టడీ సర్కిళ్ళలో సెప్టెంబర్ 1 నుంచి గ్రూప్ 3, గ్రూప్ 4, DSC, గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల పోటీ పరీక్షలకు డైరెక్ట్ క్లాసులు ప్రారంభిస్తున్నారు.

గ్రూప్ 3, 4 శిక్షణకు 10th, Inter, Degree లో 60శాతం మార్కులు

గురుకుల పోస్టులకు B.Ed., లో 60శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు

అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిట్ వెబ్ సైట్ ద్వారా ఈనెల (ఆగస్టు) 25 లోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలకు : 040 24071178

లేదా

040 27077929

నెంబర్లకు సంప్రదించండి