Friday, December 6

బీసీ గురుకులాలు ప్రారంభం

1) రాష్ట్రంలో బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని గురుకులాలను ప్రారంభించింది ?
జ: 119
2) బీసీ గురుకులాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: సరూర్ నగర్, హైదరాబాద్
3) రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 119 గురుకులాల్లో బాలికలు, బాలురకు ఎన్ని కేటాయించారు?
జ: బాలికలు 63, బాలురు 56
4) 119 బీసీ గురుకులాల్లో ఎంత మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది ?
జ: 25 వేల మంది
5) బీసీ గురుకులాల్లో ఏ మీడియంలో బోధన ఉంటుంది ?
జ: ఇంగ్లీష్ మీడియం