Table of Contents
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న శాఖలలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
🔹 మొత్తం ఖాళీలు: 500
🔹 జీతం: నెలకు రూ.19,500
🔹 అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. అదనంగా స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
🔹 వయస్సు పరిమితి: కనీసం 18 సంవత్సరాలు – గరిష్ఠంగా 26 సంవత్సరాలు.
🔹 ఎంపిక విధానం:
- ఆన్లైన్ పరీక్ష
- స్థానిక భాష నైపుణ్యాల పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔹 దరఖాస్తు విధానం: పూర్తిగా ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
🔹 చివరి తేదీ: 28-05-2025
🌐 వెబ్‌సైట్: www.bankofbaroda.in
📄 ప్రకటన కోసం లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి : 🏦 SBI ఉద్యోగాలు – భారీ నోటిఫికేషన్ విడుదల!
ఇది కూడా చదవండి : ICMR-NIN CET 2025 Notification – Opportunity for Aspiring Nutritionists