తెలంగాణ ఎగ్జామ్స్ వినూత్న ఆలోచనలకు గుర్తింపు

తెలంగాణ ఎగ్జామ్స్ వినూత్న ఆలోచనలకు గుర్తింపు

తెలంగాణ ఎగ్జామ్స్ గత ఆరేళ్ళుగా ఎందరో విద్యార్థుల మన్ననలను అందుకుంది.  మా గైడెన్స్, మా మాక్ టెస్టులు రాసి ఎందరో కొలువులు సాధించారు. మరెందరికో inspiration గా నిలిచింది మన వెబ్ సైట్. ఇప్పుడు మమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ కొలువు సాధించాలనే లక్ష్యంగా కొత్తగా 3 నెలల కోర్సులతో వినూత్న రీతిలో తీసుకొచ్చాం. అందరికీ అందుబాటు ధరల్లోనే ఫీజులను నిర్ణయించాం. ఈ కోర్సులకు కూడా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మీ నుంచి వస్తున్న స్పందన, మా వినూత్న ఆలోచనలకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది.

Class Plus సంస్థ దేశంలోనే Top Trending Courses అందిస్తున్నందుకు Ed Tech Entrepreneur Award ను Telangana Exams Plus appకు  ప్రకటించింది. అందుకోసం BCCI అధ్యక్షుడు, క్లాస్ ప్లస్ సంస్థ మెంటార్ సౌరవ్ గంగూలీ, క్లాస్ ప్లస్ కోఫౌండర్, CEO నుంచి సర్టిఫికెట్ ను ప్రదానం చేసింది. ఈ విజయంలో భాగస్వాములైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ఇలాగే ఎప్పటికీ మీ ఆదరణను కొనసాగిస్తారనీ... మన Telangana Exams ను నమ్ముకున్న మీ నమ్మకాన్ని వమ్ము చేయబోమనీ... మీ విజయంలో భాగస్వాములు అవుతామని చెబుతున్నాను. నాకు అభినందనలు పంపినీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు

మీ విష్ణుకుమార్ మేడుకొండూరు
సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్
www.telanganaexams.com
www.tsexams.com
www.andhraexams.com
www.teluguword.com
Telangana Exams Plus app
please download Telangana Exams plus app

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

 

TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2 వీడియో కోర్సులు
http://telanganaexams.com/tspsc-group-1-group2-video-courses/
TSPSC గ్రూప్ 2, 3&4 కోర్సులు ( 3నెలల కోర్సు)
http://telanganaexams.com/nov-29th-pc-tspsc-courses/

TS POLICE (SI/PC) వీడియో కోర్సులు
http://telanganaexams.com/si-pc-video-courses-for-ap-ts-states/
TS POLICE (SI/PC) 3నెలల కోర్సులు (1Yr validity)
http://telanganaexams.com/nov-29th-pc-tspsc-courses/