TGEAPCET-2025 ఫలితాలు ఎప్పుడంటే !

  EAPCET-2025 ఫలితాలు విడుదలకు సిద్ధం: మే 15న రిజల్ట్స్ ప్రకటించనున్న అధికారులు తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET-2025 పరీక్ష ఫలితాలు మే 15న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షా నిర్వహణ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పరీక్షకు విద్యార్థుల స్పందన విశేషంగా ఉండగా, ఇంజనీరింగ్ విభాగంలో 94.04%, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో 93.59% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు సంబంధించి … Read more

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ కెరీర్ తో ఉద్యోగ అవకాశాలు హుజూరాబాద్ ఆర్డిఓ పరిధిలోని మండలాలకు చెందిన నిరుద్యోగ యువత, యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. 10+2 లేదా డిగ్రీ పూర్తి చేసి, 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఉద్యోగాందోళనలో ఉన్న వారికి ల్యాండ్ సర్వేయర్ కోర్సులో శిక్షణ ఇవ్వడానికి NAC సిద్ధంగా ఉంది. ఈ శిక్షణ కేవలం 90 రోజులు మాత్రమే, హుజూరాబాద్ లోని పాత డిగ్రీ కళాశాల క్యాంపస్ లో నిర్వహించబడుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ … Read more

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి…

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి… ఎస్‌జీటీ ఉద్యోగాల దారి సులభం! హైదరాబాద్:,తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సు తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటోంది. ఒకప్పుడు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులు కేటాయించడమే దీనికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం డీఈఈసెట్ (DEECET 2024) కోసం దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 15 వరకు గడువు ఉన్నా, ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 26,000 దాటినట్టు అధికారిక వర్గాలు … Read more

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు – పదోతరగతి అర్హతతో ఉద్యోగావకాశం! బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్యూన్ (Office Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది పదోతరగతి ఉత్తీర్ణుల‌కు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యమైన వివరాలు: మొత్తం పోస్టులు: 500 తెలంగాణలో ఖాళీలు: 13 ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 22 అర్హతలు: కనీసం 10వ తరగతి పాసై ఉండాలి ప్రాంతీయ భాష (తెలుగు) చదవడం, రాయడం వచ్చి … Read more

MSME లో మేనేజర్ మరియు అసిస్టెంట్ పోస్ట్లు

కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగ (MSME) అభివృద్ధికి నూతనంగా మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు జిల్లా పరిశ్రమల కేంద్రంలో సృష్టించబడ్డాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమైన వివరాలు: పోస్టుల సంఖ్య: వివరించలేదు, కానీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టుల రకం: కాంట్రాక్టు ఆధారిత ఉద్యోగాలు ప్రభుత్వ సంస్థ: జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ (NIMSME) చివరి తేదీ: 2025 మే 10 దరఖాస్తు విధానం: … Read more

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు త్వరలో మంచి శుభవార్త అందనున్నది. గత సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఈ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు వాటి ఫలితాలు మే నెలలో విడుదల కానున్నాయి. మొత్తంగా 6,175 పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించబడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి: స్టాఫ్ నర్సుల పోస్టులు – 2,322 ఖాళీలు ఈ పోస్టులకు … Read more

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఫైనాన్స్ లో పోస్ట్లు

  సీబీహెచ్ఎఫ్ఎల్లో మేనేజర్ పోస్టులు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బ్యాంక్ హోం ఫైనాన్స్ (సీబీహె చ్ఎఫ్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి. అర్హత గల అభ్యర్థులు మే 15 తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య: 212. పోస్టులు: స్టేట్ బిజినెస్ హెడ్/ ఏజీఎం 06, స్టేట్ క్రెడిట్ హెడ్/ఏజీఎం 05, స్టేట్ కలెక్షన్ మేనేజర్ 06, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్/ఎజీఎం 01. కంప్లయిన్స్ హెడ్ / … Read more

బెల్ లో ఎక్స్-సర్వీసెమెన్ల కోసం భర్తీ

  నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో ఎక్స్-సర్వీసెమెన్ల కోసం కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 23 పోస్టులు: సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఫిక్స్డ్ టర్మ్) దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 23 http://www.bel-india.in మరిన్ని వివరాల కోసం http://www.bel-india.in మరిన్ని వాటి కోసం : https://telanganaexams.com/ఇస్రో-లో-63-పోస్ట్లు-భర్తీ/    

హెచ్ ఐ ఎల్ ఎల్ లో నోటిఫికేషన్ విడుదల

ఫార్మాసిస్ట్ ఖాళీలు ఫార్మాసిస్ట్, అసి స్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ (హెచ్ఎల్ఎల్) చేసింది. బీఫార్మా, డిఫార్మా పూర్తి చేసిన అభ్యర్థులు మే 3వ తేదీలోగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.. నోటిఫికేషన్ విడుదల HILL Lifecare Limited ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఫార్మా, డిఫార్మా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 37 ఏండ్లు మించరాదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి … Read more

WhatsApp Icon Telegram Icon