Data Science : డేటా సైన్స్ లో మస్తు అవకాశాలు

డేటా సైన్స్ రంగంలో ప్రతి ఏడాది ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అద్భుతమైన ఉపాధి అవకాశాలను ఇస్తున్న డేటా సైన్స్ పనిచేయాలంటే మీకు ఏ అర్హతలు ఉండాలి… ఏమేమి నేర్చుకోవాలి… మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే… ఈ-కామర్స్ ఆప్ లో తరుచుగా వెతుకుతుంటాం. అప్పటికప్పుడు ఆ వస్తువును కొనకపోయినా… కొన్ని రోజుల తర్వాత  మనం ఇంట్రెస్ట్ చూపించిన వస్తువు ఆఫర్లతో కనిపించింది అనుకోండి… వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తాం. అదేంటి మనం కోరుకున్నవాటినే ఆఫర్లుగా … Read more

TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్

కొత్త కేలండర్ 2025 ఎప్పుడు ప్రకటిస్తారు ? తెలుగు అకాడమీ పుస్తకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదా ? తెలంగాణలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం గత అక్టోబర్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. అలాగే ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో AEE, ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా విద్యుత్ సంస్థల్లో లైన్ మెన్లు, … Read more

Group.2 కి సరిగా ప్రిపేర్ కాలేదా ! నీ ప్రయత్నం చెయి… ఆపొద్దు!

TGPSC గ్రూప్ 3 (Group.3)కి 5 లక్షల మందికి పైగా అప్లయ్ చేస్తే అందులో సగం మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. అప్లయ్ చేసి కూడా చాలా మంది ఎందుకు హాజరవలేదు. వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకుంటున్నారు. నెక్ట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది… దానికి అటెండ్ అవడానికి… మీలో మోటివేషన్ (motivation )నింపేందుకే 5 టిప్స్ (5 Tips) ఇస్తున్నాం 1) అవకాశాలను వదులుకోవద్దు: మనం రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా … Read more

Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి

మొదటి ఆర్టికల్ లో 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు సెమీ కండక్టర్స్ (Semi conductors) రంగంలో రెడీగా ఉన్నాయని చెప్పుకున్నాం… సెమీ కండక్టర్స్ ఉపయోగం… కేంద ప్రభుత్వం ఆ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు… టాటా సన్స్ లోనే 5 లక్షల ఉద్యోగాలు అవసరమని చంద్రశేఖరన్ చెప్పిన అంశాన్ని కూడా వివరించాను. ఎవరైనా ఆ ఆర్టికల్ చూడకపోతే చూడండి… లేకపోతే ఈ వీడియో అర్థం కాదు… సెమీ కండక్టర్స్ రంగానికి ఎందుకంట క్రేజ్ ఉందో అర్థమవుతుంది. మనం … Read more

Semi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?

టాటా గ్రూప్ ద్వారా వచ్చే ఐదేళ్ళల్లో 5 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని … ఆ మధ్య టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ ప్రకటించారు. దాంతో ఏంటీ 5 లక్షల కొలువులా అని అందరూ ఆశ్చర్యపోయారు. 5 కాదు… 2026 నాటికి 10 లక్షల మంది నిపుణులు సెమీ కండక్టర్స్ (Semi conductors) రంగానికి అవసరం ఉంది. ఈ సెమీ కండక్టర్స్ రంగంలో… ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఫుల్లుగా డిమాండ్ ఉంది. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ లో (Semi conductor … Read more

జాబ్ నోటిఫికేషన్లకు 2నెలలకు పైగా టైమ్ ( VIDEO)

GROUP 2 FINAL TOUCH (VIDEO)

WhatsApp Icon Telegram Icon