TG JOBS : నిరుద్యోగులకు శుభవార్త – తెలంగాణలో కొత్త ఉద్యోగాలు
తెలంగాణ పోలీస్ శాఖలో 60 పోస్టులకు నోటిఫికేషన్ – పూర్తి వివరాలు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (FSL)లో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ కోసం ఉన్నాయి. 📌 ఉద్యోగాల వివరాలు 📌 విద్యార్హతలు 📌 వయో పరిమితి 📌 దరఖాస్తు తేదీలు … Read more