G-948507G64C
Home Jobs & Results AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు

AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు

0
37

For English : https://examscentre247.com/ap-endowment-department-jobs/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. నెలకు 25 వేలు, 35 వేల వేతనంతో పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు ఎన్ని ?

ఏపీ దేవాదాయ శాఖలో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేస్తారు (ఒప్పంద ప్రాతిపదికన)

ఏయే పోస్టులు ?

Assistant Executive Engineer (Civil) : 35 Posts

Assistant Executive Engineer (Electrical)- 05 Posts

Technical Assistant (Civil): 30 Posts

విద్యార్హతలు :

Technical Assistant (Civil) – LCE Diploma
AEE Posts – B.E., B.Tech (Civil/Electrical ) ఉత్తీర్ణత
ఏపీ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు

వయస్సు :

42యేళ్ళకు మించరాదు. SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 యేళ్ళ సడలింపు ఉంటుంది.

వేతనం:

Technical Assistant పోస్టులకు : రూ.25 వేలతో పాటు అదనపు అలవెన్సులు
Assistant Executive Engineer పోస్టులకు రూ.35 వేలతో పాటు అదనపు అలవెన్సులు

ఎలా ఎంపిక చేస్తారు ?

Written Test, Interview, Certificate Verification, Medical Tests ఆధారంగా ఎంపిక

దరఖాస్తు చేయడానికి చివరి తేది: 05.02.2025

పూర్తి వివరాలకు : https:/escihyd.org

వెబ్ సైట్ లింక్ : https://escihyd.org/consulting_services/recruitment_services

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here