అందరికీ ఆంగ్లం – స్పోకెన్ ఇంగ్లీష్

గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ఆంగ్లంలో పట్టు సాధించేందుకు ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో telanganaexams.comలో ఇంగ్లీష్ కోర్సును ప్రారంభిస్తు్న్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ కి వెళ్ళలేని వారి కోసం ఇది ప్రత్యేక కోర్సు. మీరు ఈ కోర్సును క్రమం తప్పకుండా ఏ రోజుకారోజు చదువుకుంటూ... ఇచ్చిన ఎక్సర్ సైజెస్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్ పై పట్టు సాధించగలరు. Sri J.V.RAMANA RAJU & Smt. R.P. BHANDHAVI గారు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యులు. JVR garu హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇంగ్లీష్ టీచర్స్ కి కమ్యూనికేషన్స్ స్కిల్స్ విషయంలో మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించారు. అలాగే విద్యార్థులకు అనేక క్లాసులు బోధిస్తున్నారు. కొన్ని పుస్తకాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సును ఏ రోజుకారోజు ఫాలో అవ్వండి... మీ ఇంగ్లీష్ ను improve చేసుకోండి.
అందరికీ ఆంగ్లం కోర్సు - ఈ వారంలోనే telanganaexams.com website లో ప్రారంభం.
don't miss it