అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటు పీజీ, ఎంబీఏ, BLIC,. MLIC కోర్సులు, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి 2021 నవంబర్ 11 దాకా గడువు పెంచారు. రూ.200 ఆలస్య రుసుం చెల్లించి అడ్మిషన్ పొందవచ్చు. ఇతర వివరాలకు www.braouonline.in వెబ్ సైట్ లో చూడవచ్చు. లేదా 7382929570/580 నవంబర్లతో పాటు యూనివర్సిటీ హెల్ప్ లైన్ 040-23680290/291/294/295 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు