Table of Contents
Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు: 133
• పోస్టులు: సైంటిస్ట్-బీ, సీ
• అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్ లో ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
• దరఖాస్తు ఎలా చేయాలి ? : Online లో
• చివరితేదీ: 2025 ఏప్రిల్ 21
• Visit : https://www.ada.gov.in
Read this also : GPO నియామకాలపై కన్ ఫ్యూజన్
Read this also : DRDO GTRE Jobs 2025: బెంగళూరులో 150 Graduate, Diploma, ITI Apprentice Vacancies – Apply Now