
Friends,
Telangana/Andhra Exams వాట్సాప్ ఛానెల్స్ లో సభ్యులుగా ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. నేను అనేక ఛానెళ్ళలో డెస్క్ జర్నలిస్ట్ గా పనిచేశాను. అంటే బ్యాక్ గ్రౌండ్ స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మీ ముందుకు… అంటే తెరమీదకు ప్రెజంటర్ గా వచ్చి… న్యూస్ ను అందిస్తున్నా. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. నాకున్న 25యేళ్ళ జర్నలిజం అనుభవంతో… సొంతంగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్నా. ఈ ఛానెల్స్ ని subscribe చేసుకొని నాకు ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ స్నేహితులు, బంధువులకు కూడా ఫార్వార్డ్ చేయండి. మీకు తెలిసిన అన్ని సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయగలరని విజ్ఞప్తి. Thank you….
Aditya News :
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ
Follow us @Face Book
https://www.facebook.com/profile.php?id=100092538185074
Aditya Life (ఆరోగ్యం, ఆనందమైన జీవనం కోసం)
https://www.youtube.com/channel/UCGdo6ZkAtu-QuQj-Y-T-SSg
మహర్షి భక్తి పీఠం ఛానెల్
https://www.youtube.com/channel/UCynU7jtU-qsYkkS09MOMeQw