G-948507G64C

10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి TGPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Group1 Results

10 రోజుల్లో గ్రూప్ 1 రిజల్ట్స్

గ్రూప్ 1  మొత్తం 563 పోస్టులకు సంబంధించి Exams papers valuation పూర్తయింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను TGPSC రిలీజ్ చేయనుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 38 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళల్లో ఒక పోస్టుకు ఇద్దరిని ఫైనల్ లిస్ట్ కి ఎంపిక చేస్తారు.

మెరిట్ జాబితా రెడీ

గ్రూప్ 1 మెయిన్ మొత్తం 6 పేపర్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. వీటిల్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాను కూడా TGPSC వెబ్ సైట్ లో పెడతారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలు తెలియాలంటే… అభ్యర్థులు ఒక్కొక్కరు తమ individual logins ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మార్కుల మీద ఏవైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ ఆప్షన్ కూడా TGPSC ఇవ్వనుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రిలీజ్ చేశాక 15 రోజుల్లోగా ఒక్కో పేపర్ కు రూ.1000 చొప్పున చెల్లించి ఆన్ లైన్ లో Recounting కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2,3

గ్రూప్ 1 పోస్టుల నియామకం మొత్తం పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలను TGPSC విడుదల చేయనుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. గ్రూప్ 1 పెద్ద పోస్ట్ కాబట్టి… అందులో జాయిన్ అయ్యా్క చిన్న పోస్టులకు వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల గ్రూప్ 2 , గ్రూప్ 3 లో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదు. అర్హులైన అందరికీ ఉద్యోగాలు దక్కుతాయి.

Read this also : NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

ఇలాంటి అలెర్ట్స్ కోసం మన Examscentre247 Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

CLICK HERE JOIN OUR TELEGRAM GROUP

Hot this week

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ జాబ్స్ 4500 Posts

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 మొత్తం...

🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత

హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul),...

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

  DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)...

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్...

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి...

Topics

లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC - January...

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

  ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్...

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...
spot_img

Related Articles

Popular Categories