ఇండియన్ నేవీలోకి 3 యుద్ధ నౌకలు 2025 జనవరి 15న ప్రధాని మోడీ జాతికి అంకితం
ఇండియన్ నేవీలోకి
3 యుద్ధ నౌకలు
2025 జనవరి 15న
ప్రధాని మోడీ జాతికి అంకితం
నేవీలోకి INS సూరత్, INS నీలగిరి జలాంతర్గామి INS వాఘ్ షీర్
నేవీలోకి INS సూరత్,
INS నీలగిరి
జలాంతర్గామి INS వాఘ్ షీర్
ముంబై నేవల్ డాక్ యార్డ్ లో ప్రారంభోత్సవం ఈ యుద్ధ నౌకలతో పెరిగిన నేవీ బలం
ముంబై నేవల్
డాక్ యార్డ్ లో ప్రారంభోత్సవం
ఈ యుద్ధ నౌకలతో
పెరిగిన నేవీ బలం
INS సూరత్... P15B Guided Missile Destroyer project కింద అభివృద్ధి చేసిన 4వ యుద్ధ నౌక
INS సూరత్...
P15B Guided Missile
Destroyer project
కింద అభివృద్ధి చేసిన
4వ యుద్ధ నౌక
ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక Destroyer యుద్ధ నౌకల్లో INS సూరత్ ఒకటి
ప్రపంచంలోనే భారీ,
అత్యాధునిక Destroyer
యుద్ధ నౌకల్లో
INS సూరత్ ఒకటి
INS సూరత్ లో స్వదేశీ వాటా 75శాతం ఆధునిక ఆయుధ సెన్సర్ వ్యవస్థలు, నెట్ వర్క్ సెంట్రిక్ సామర్థ్యం
INS సూరత్ లో
స్వదేశీ వాటా 75శాతం
ఆధునిక ఆయుధ సెన్సర్ వ్యవస్థలు,
నెట్ వర్క్ సెంట్రిక్ సామర్థ్యం
INS నీలగిరి P17A Stealth Frigate Projectలో మొదటి యుద్ధ నౌక
INS నీలగిరి
P17A Stealth Frigate Projectలో మొదటి యుద్ధ నౌక
INS నీలగిరి శత్రువును ఏమార్చే Stealth పరిజ్ఞానంతో తయారీ
INS నీలగిరి
శత్రువును ఏమార్చే
Stealth పరిజ్ఞానంతో
తయారీ
INS వాఘ్ షీర్ P75 కింద తయారు చేసిన 6వ చివరి జలంతర్గామి
INS వాఘ్ షీర్
P75 కింద
తయారు చేసిన
6వ చివరి జలంతర్గామి
INS వాఘ్ షీర్ ఫ్రాన్స్ కి చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి
INS వాఘ్ షీర్
ఫ్రాన్స్ కి చెందిన
నేవల్ గ్రూప్
సహకారంతో అభివృద్ధి