Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com., అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మొత్తం పోస్టులు ఎన్ని ?
మొత్తం పోస్టుల సంఖ్య : 83
ఏయే పోస్టులు ?
Graduate Apprentice – 63 Posts
Technician (Diploma): 10 Posts
B.Com., Apprentice : 10 Posts
ఏయే విభాగాలు ?
Electronics & Communication, Electrical & Electronics, Computer Science, Civil, Mechanical
అర్హతలు ఏంటి ?
సంబంధిత విభాగంలో డిప్లోమా, B.E.,/B.Tech, B.Com ఉత్తర్ణులై ఉండాలి.
అభ్యర్థులు దక్షిణ ప్రాంతీయ రాష్ట్రాలకు చెందిన వారికి మాత్రమే అర్హత
వయో పరిమితి ?
25యేళ్ళకి మించి ఉండరాదు
ఎలా ఎంపిక చేస్తారు ?
ఇంటర్వ్యూ, CGPA Score ఆధారంగా
ఎలా అప్లయ్ చేయాలి?
ఆన్ లైన్ ద్వారా ; Website : https://bel-india.in
ఇంటర్వ్యూలు ఎప్పుడు ?
2025 జనవరి 20, 21, 22
ఇంటర్వ్యూ లు ఎక్కడ ?
Bharath Electronics Limited (BEL), నందంబాక్కం, చెన్నై 600 089
Website : https://bel-india.in